యధా భర్త తధా భార్య.. దొందు దొందే..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న దీపిక పదుకొనే.. గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో కూడా ప్రజెంట్ ప్రభాస్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది . ఇప్పటికే తన ఖాతాలో బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ వేసుకున్న దీపిక ..త్వరలోనే షారుఖ్ ఖాన్ తో కలిసి పఠాన్ అనే మూవీతో మరో బ్లాక్ బస్టర్ హీట్ అందుకోవడానికి సిద్ధంగా ఉంది . కాగా సినిమాల విషయంలో చాలా డెడికేషన్ తో పనిచేసే దీపికా పదుకొనే రీసెంట్ […]

ఆర్యన్ ఖాన్ బెయిల్.. వాళ్ల పరిస్థితి ఏంటి అంటున్న ఆర్జివి?

బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయం ఇప్పటికి కొలిక్కి వచ్చింది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకూ షారుక్ ఖాన్ తన తనయుడిని విడిపించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఫలితంగా షారుక్ ఖాన్ కు కాస్త ఊరట లభించింది. ఇన్ని రోజులు దేని కోసం అయితే షారుక్ ఖాన్ ఎదురుచూశాడో ఆ ఘడియలు రానే వచ్చేసాయి.ఎంతో మంది లాయర్ల వల్ల కానీది […]

ఆర్యన్ కేసు విషయంలో అసహనం వ్యక్తం చేసిన సంజయ్ గుప్తా?

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఆర్యన్ ను బయటకు తీసుకు రావడానికి షారుక్ ఖాన్ విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించడం లేదు. అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా మూడు సార్లు బెయిల్ కోసం పిటిషన్ వేయగా న్యాయస్థానం ఆ పిటీషన్ ను పదేపదే తిరస్కరిస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సంజయ్ గుప్తా […]

ఈడీ విచారణకు హాజరైన అనన్య పాండే?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయమే వినిపిస్తోంది. ఈ కేసులో భాగంగానే ఎన్సీబీ నటి అనన్య పాండే ఇంట్లో, అలాగే షారుక్ ఖాన్ ఇంట్లో సోదాలు నిర్వహించి,అనంతరం అనన్య పాండేను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అవునా పాండే కూడా ఎన్సీబీ చెప్పిన విధంగా కార్యాలయానికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా ఆమె పేరు కూడా ఈ కేసు క్యాలెండర్ లో ఉందంటూ ఎంసిబి వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా […]

సరిగ్గా తింటున్నావా అంటూ కొడుకును పరామర్శించిన షారుక్ ఖాన్?

బాలీవుడ్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొడుకును విడిపించేందుకు షారుక్ ఖాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏవి ఫలించినట్టుగా కనిపించడం లేదు. దీంతో షారుక్ ఖాన్ కుటుంబం తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ముంబై ఆర్థర్ రోడ్డు జైలుకి వెళ్లిన షారుక్ ఖాన్ ఆర్యన్ ఖాన్ […]

జైల్లో ఆర్యన్ నువ్వు కలుసుకున్న షారుక్ ఖాన్.. ఆ తరువాత?

బాలీవుడ్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత తొలిసారిగా అతన్ని చూసేందుకు షారుఖాన్ జైలుకు వచ్చారు. ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో బుధవారం ఆయన తన తనయుడిని కలిసి కాసేపు మాట్లాడి వెళ్లిపోయాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబై కోర్టు ఇటీవలే మరొకసారి ఆర్యన్ కు బెయిల్ నిరాకరిస్తూ తీర్పు ఇచ్చిన విషయం అందరికి […]

తల్లిదండ్రులను చూడగానే కన్నీటిపర్యంతమైన ఆర్యన్ ఖాన్?

బాలీవుడ్‌ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే ఆర్యన్ కు ముంబై కోర్టు మూడు సార్లు బెయిల్ నిరాకరించగా, ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆయనకు తల్లిదండ్రుల […]

ఆర్యన్ ఖాన్ విషయంలో సంచలన ట్వీట్ చేసిన రాంగోపాల్ వర్మ?

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన విషయం అందరికి తెలిసిందే. ఆర్యన్ తో పాటుగా ఇంకా పలువురిని అరెస్ట్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం పై బాలీవుడ్ ప్రముఖులు స్పందించ గా తాజాగా రామ్ గోపాల్ వర్మ కూడా ఈ విషయంపై స్పందించారు. తండ్రి వర్సిటీలకు మారుపేరుగా నిలిచిన ఆర్జీవి తాజాగా ఆర్యన్ ఖాన్ చేతి విషయంలో వరుసగా సంచలన ట్వీట్ చేస్తున్నాడు. […]

ఆ విషయంలో మాకు తోడుగా సల్మాన్ ఉంటాడు అంటున్న షారుఖ్ ఖాన్?

గత నాలు గైదు రోజులుగా సోషల్ మీడియా లో ఆర్యన్ ఖాన్ పేరు మార్మోగిపోతోంది. బాలీవుడ్ తో పాటు తన ఇండస్ట్రీలలో కూడా ఆర్యన్ డ్రగ్స్ కేసు కి సంబంధించిన విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆర్యన్ ఖాన్ కి, అలాగే షారుఖ్ ఖాన్ కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచారు. ఇక షారుఖ్ అభిమానులు చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ మద్దతును తెలిపారు. ఇక బాలీవుడ్ కండల వీరుడు […]