యధా భర్త తధా భార్య.. దొందు దొందే..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న దీపిక పదుకొనే.. గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో కూడా ప్రజెంట్ ప్రభాస్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది . ఇప్పటికే తన ఖాతాలో బిగ్ బిగ్ ప్రాజెక్ట్స్ వేసుకున్న దీపిక ..త్వరలోనే షారుఖ్ ఖాన్ తో కలిసి పఠాన్ అనే మూవీతో మరో బ్లాక్ బస్టర్ హీట్ అందుకోవడానికి సిద్ధంగా ఉంది . కాగా సినిమాల విషయంలో చాలా డెడికేషన్ తో పనిచేసే దీపికా పదుకొనే రీసెంట్ గా పఠాన్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కోసం ఫస్ట్ సాంగ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు .

ఈ క్రమంలోని దీపిక పదుకొనే చాలా హాట్ గా కనిపిస్తూ ఫోటోకి ఫోజులు ఇచ్చింది. మోనికిని స్టైల్ లో టూ టెంప్టింగా అనిపించింది. దీంతో సోషల్ మీడియాలో దీపిక పదుకొనే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగి పోతుంది. కాగా ఈ ఫోటోతో చాలామంది ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు . పెళ్లైన నువ్వు ఇలాంటి ఫోటోషూట్స్ ..ఇలాంటి ఫోటోకి ఫోజులు ఇవ్వడం పద్ధతేనా అంటూ మండిపడ్డారు .

కాక రీసెంట్గా దీపిక పదుకొనే సంబంధించిన మరో ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. దీపిక పదుకొనే టూ పీస్ బికినీ లో హాట్గా ఉన్న మరో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కోసం ఏమైనా చేస్తారా అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు . అంతేకాదు రన్వీర్ సింగ్ ఇలాంటి ఫోటోషూట్ చేయకుండా దీపికను ఆపితే ఆయన పరువు మిగులుతుంది అంటూ చెప్తుండగా ..మరికొందరు రన్వీర్ సింగ్ న్యూడ్ ఫోటోగ్రఫీని ట్యాగ్ చేస్తూ యధా భార్త తధా భార్య అంటూ ట్రోల్ చూస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకెం చూపిస్తారో ఈ కపుల్ అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు.