RRR వాయిదా భారీ జరిమానా..రూ.180 కోట్ల‌కు రాజ‌మౌళి సంత‌కం…

రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా RRR. ఈ సినిమా పై ముందు నుండి చాల హోప్స్ వున్నాయి.ప్రస్తుత ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ అందరికి తలనొప్పి కింద మొదలయింది. ఈ సినిమా ని బారి రేట్లతో కొనుకున్న బయ్యర్ల ఎపుడో అడ్వాన్సులు చెలించారు. సినిమా వాయిదా పడటం వాళ్ళ ఆ వడ్డీ భారం బయ్యర్ల మీద పడింది. RRR మీద ప్రస్తుతం 180 కోట్ల ఫైనాన్స్ వుంది.సినిమా వాయిదా పడటం తో ఫైనాన్షియర్ల ఒత్తిడి మొదలయింది. నిన్న మొన్నటి వరకు ఆ వత్తిడి మొత్తం డి.వి.వి.దానయ్య భరించారు.

ప్రస్తుత ఆ బాథ్యత మొత్తం రాజమౌళి తన నేతి మీద వేసుకున్నారు. ఫైనాన్షియర్ల ఒత్తిడి తో 180 కోట్లకు రాజమౌళి సంతకం చేసాడని తెలుస్తుంది. సాధారణంగ పెద్ద సినిమాల ఫైనాన్షియర్ల ఎక్కువ సమస్యలు సృష్టించరు. పెద్ద సినిమాలు ఎపుడు వచ్చిన తమ డబులు సేఫ్ అని అనుకుంటారు.RRR పై కూడా ఆ నమ్మకము వుంది.అయితే రాజమౌళి డి.వి.వి.దానయ్య పై వున్నా వత్తిడిని తాగించాడని ఆ బాథ్యతలు మొత్తం తన బుజాల పై వేసుకున్నారు.మరో పెద్ద చిత్రం ఆచార్య విషయం లో కూడా ఇదే తరహాలో మాట్ని ఎంటర్టైన్మెంట్ పై వత్తిడి తాగించడానికి ఆ భారం మొత్తం కొరటాల శివ తనపై వేసుకున్నారు. ఇలా నిర్మాతల పై భారం పడకుండా నిర్మాతలు సాయం చేయడం ఒక శుభ సూచికమే అని చెప్పుకోవాలి.