దిమ్మతిరిగే RRR రెమ్యూనరేషన్ లెక్కలు.. ఎవరికెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

‘ఆర్ఆర్ఆర్’ అనే మూడు అక్షరాలు ఇప్ప్పుడు దేశాన్ని ఊపేస్తోంది .టాలీవుడ్లో సూపర్ స్టార్స్ గా ఉన్న ఇద్దరు హీరోలైన ఎన్టీఆర్ ,రామ్ చరణ్ హీరోస్ గా స్వతంత్ర సమరయోధులు కధ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. అలాంటి ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రపంచంలో ఉన్న ఇండియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు . అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్.బాహుబలితో ప్రపంచానికి టాలీవుడ్ గ్రాండ్ గా చూపించిన రాజమౌళి .దాని తరువాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్.కరోనా దెబ్బకు ప్రపంచం అల్లకల్లోలంతో అన్ని రంగాలు కుదేలైయాయ్యి .ఈ ప్రభావం సినీ రంగం మీదా కాస్త ఎక్కువ పడింది . కరోనా దెబ్బకి పోస్ట్ ఫోన్ అవుతూ వస్తున్న ఆర్ఆర్ఆర్,ఎట్టకేలకు జనవరి 7 విడుదలని ప్రకటించారు చిత్ర యూనిట్ . కానీ మళ్లీ కరోనా కొత్త వేరియంట్ ఓమైక్రాన్ తో సినిమా థియేటర్లు అన్ని మూతబడటం తో సినిమాను మళ్లీ పోస్ట్ ఫోన్ చేశారు .

రాజమౌళి డైరెక్షన్లో డివివి దానయ్య నిర్మాతగా వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ లో నటిస్తున్న నటి ,నటీమణులు రెమ్యూనరేషన్ తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే .సినిమా బడ్జెట్ దాదాపు 400 కోట్లు .అల్లూరి రామరాజు క్యారక్టర్ చేస్తున్న రామ్ చరణ్ కి 25 కోట్లు ఇచ్చారంట .కొమరం భీం క్యారెక్టర్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కి 25 కోట్లు .ఇక బాలీవుడ్ హీరోయిన్ అయిన అలియా భట్ ఈ సినిమాలో సీత పాత్ర కోసం దాదాపుగా 9 కోట్లు ఇచ్చారట .మరో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కి 90 లక్షలు పారితోషకంగా ఇచ్చారట .ఇంకొక హీరోయిన్ శ్రేయశరన్ ఆర్ఆర్ఆర్ లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న సంగతి అందరకి తెలిసిందే ,అందులో సరోజినీ పాత్రలో చేస్తున్న శ్రేయకు ఇండస్ట్రీ టాక్ ప్రకారం 5 కోట్లు ఇచ్చారట .డైరెక్టర్ రాజమౌళి చేసిన సినిమాలన్నీ తన తండ్రి అయిన విజేంద్ర ప్రసాద్ కధలతోనే.’ఆర్ఆర్ఆర్ ‘కు దర్శకత్వం చేసినందుకు సినిమా రిలీజ్ అయినప్పుడు నుండి 30 పర్సెంట్ షేర్ రెమ్యూనరేషన్ గా తీసుకుంటాడంట రాజమౌళి.జెన్నిఫర్ రోల్ చేస్తున్న హాలీవుడ్ హీరోయిన్ ఒలీవ మోరిస్ 1 క్రోర్ తీసుకుంది .ఇంకొక హాలీవుడ్ యాక్టర్ అలిసన్ డ్యుడి కి 45 లక్షలు ఇచ్చారట .