సౌత్ స్టార్ హీరో రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించి దర్శకత్వం వహించినం యూఐ ది సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. సైకలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఉపేంద్ర ఈ మూవీని తెర్కక్కించాడు. దీంతో ఈ సినిమాపై అభిమానులో అంచనాలు ఏం మాత్రం తప్పకుండా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రవిశంకర్ , రేష్మ , అచ్యుత్ కుమార్ , నీతూ వనజాక్షి వంటి వారు ప్రధాన పాత్రలో నటించారు. అయితే […]
Tag: pan india movie
జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ.. ఆ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నబ్బా నటాషా.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. దీంతో ఆమెకు మెల్లమెల్లగా అవకాశాలు తగ్గాయి. ఇలాంటి నేపథ్యంలో నభా నటాషా ఓ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకి ఆ సినిమా ఏదో ఓ సారి తెలుసుకుందాం. […]
సూపర్ ట్విస్ట్: మహేష్ – రాజమౌళి మూవీలో ఆ ఇండోనేషియా బ్యూటీ.. బ్యాక్ గ్రౌండ్ ఇదే..
ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ ఒకటి. గ్లోబల్ రేంజ్ లో యాక్షన్ అడ్వెంచర్స్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో మరింత భారీగా రిలీజ్ కానుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయంగా రాజమౌళి పాపులర్ అయ్యాడు. చాలామంది హాలీవుడ్ దిగంగజ దర్శకులు ఆయనను ప్రశంసించారు. దీంతో రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా అంతకుమించి […]
కళ్లు చెదిరే ధర పలికిన `గేమ్ ఛేంజర్` ఓటీటీ రైట్స్.. సగం బడ్జెట్ ఇక్కడే వచ్చేసిందిగా!
ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం `గేమ్ ఛేంజర్` మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ తండ్రికొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండగా.. అంజలి, కియారా అద్వానీ హీరోయిన్లుగా […]
`గేమ్ ఛేంజర్` ఫస్ట్ సింగిల్ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆ పాట ఖర్చుతో 4 సినిమాలు తీయొచ్చు!
ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో `గేమ్ ఛేంజర్` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తే.. శ్రీకాంత్, సముద్రఖని, ఎస్.జె. సూర్య, సునీల్, జయరామ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తుండగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. […]
`టైగర్ నాగేశ్వరరావు` 5 డేస్ కలెక్షన్స్.. మిక్స్డ్ టాక్ తోనూ రవితేజ కమ్మేస్తున్నాడు!
మాస్ మహారాజా రవితేజ రీసెంట్ గా `టైగర్ నాగేశ్వరరావు` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. స్టువర్టుపురంలో గజదొంగగా పేరు తెచ్చుకున్న టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా డైరెక్టర్ వంశీకృష్ణ నాయుడు ఈ సినిమాను తెరకెక్కించారు. నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ ఇందులో హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. కానీ, అంచనాలను అందుకోలేకపోయింది. మొదట ఆట […]
2వ రోజే రవితేజకు దెబ్బ.. `టైగర్ నాగేశ్వరరావు` టోటల్ కలెక్షన్స్ ఇవే!
దసరా పండుగ కానుకగా విడుదలైన భారీ చిత్రాల్లో `టైగర్ నాగేశ్వరరావు` ఒకటి. మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ ఇది. వంశీకృష్ణ నాయుడు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించగా.. జి. వి. ప్రకాష్ సంగీతం అందించారు. అక్టోబర్ 20న భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ […]
రాంగ్ టైమ్ లో దిగిన రవితేజ.. ఫస్ట్ డే `టైగర్ నాగేశ్వరరావు` ఎంత వసూల్ చేసిందంటే..?
ఈ దసరా పండుగకు విడుదలైన చిత్రాల్లో `టైగర్ నాగేశ్వరరావు` ఒకటి. వంశీకృష్ణ నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించాడు. నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా చేస్తే.. అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, నాజర్, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలను పోషించారు. స్టువర్ట్‌పురంలో టెర్రర్ రాజ్యంపై ఆధిపత్యం చెలాయిస్తూ గజదొంగగా పేరు తెచ్చుకున్న టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు […]
దసరా హిట్ తో భారీగా పెంచేసిన నాని.. `హాయ్ నాన్న`కు ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా?
న్యాచురల్ స్టార్ నాని ఇటీవల `దసరా` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయం సాధించింది. దసరా అనంతరం నాని `హాయ్ నాన్న` వంటి ఫీల్ గుడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నారు. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ కియారా ఖన్నా నాని కూతురుగా నటిస్తుంటే..హేశం […]