ఎట్టకేలకు ఇన్నాళ్ళు వెయిట్ చేసిన అభిమానుల కల నెరవేరింది. ప్రపంచ వ్యాప్తంగా కొద్ది గంటల ముందే రిలీజ్ అయిన RRR సినిమా ..మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అర్ధరాత్రి నుంచే షోలు మొదలవ్వటంతో..ధియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా మొదలైంది. ఇక మెగా నందమూరి ఫ్యాన్స్ అంటూ తేడా లేకుండా ఇద్దరు అభిమానులు సినిమాని ఓ రేంజ్ లో నిలబెట్టడనికి ట్రై చేస్తున్నారు. సినిమాలోని ప్రతి సీన్ లో జక్కన్న తన మార్క్ చూయించాడు. ఇప్పటికే సినిమా […]
Tag: Ajay Devagan
కేవలం ఆ ఒక్క రీజన్ వల్లే నేను ఫెయిల్యూర్‌ని.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్..!!
దేశవ్యాప్తంగా ఉన్న మెగా అండ్ నందమూరి అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్ మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కానుంది. దాదాపు దర్శక ధీరుడు రాజమౌళి నాలుగేళ్లు పడిన కష్టం మనం తెర పై చూడబోతున్నాం. ఆయన సినిమాలో ని మ్యాజిక్ ని మరికొన్ని రోజుల్లోనే మనం తెర పై చూడబోతున్నాం అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించిన పోస్టర్స్ ను షేర్ చేస్తూ..హంగామా చేస్తున్నారు. మార్చి 25న భారీ […]
‘RRR’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా పెద్దాయన..రాజమౌళి గూబ గుయ్యమనిపించాడుగా..?
రాజమౌళి..టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్. దర్శకధీరుడు అనే బిరుదు కూడా ఇచ్చారు అభిమానులు. ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలల్లో ఒక్కటి అంటే ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వలేదు. అన్ని సినిమాలు కూడా ఓ రేంజ్ లో బాక్స్ ఆఫిస్ వద్ద కలెక్షన్స్ సాధించాయి. ముఖ్యంగా ఆయన పేరును ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన సినిమా మాత్రం బాహుబలి. ఈ సినిమాతో ప్రభాస్ జాతకానే మార్చేశాడు. సినిమాలు ఫ్లాప్ అవుతున్న ఆయన రేంజ్ మారలేదు అంటే కారణం బాహుబలి చూపించిన […]
ఎన్టీఆర్ డ్యాన్స్ ముందు తేలిపోయిన చరణ్ స్టెప్పులు..తొక్కిపారదొబ్బాడుగా ..!!
కోట్లాది మంది అభిమానులతో పాటు బడా బడా స్టార్స్ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు “ఆర్ ఆర్ ఆర్” సినిమా కోసం. బాహుబలిలాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ ని తెరకెక్కించిన రాజమౌళి ..ఆ తరువాత ఈ సినిమా ను తెరకెక్కిస్తుండడంతో అభిమానుల అంచనాలు డబుల్ అయ్యాయి. దానికి తగ్గట్లే అభిమానులు కలలో కూడా ఊహించని కాంబినేషన్ ని సెట్ చేసి..టాలీవుడ్ లో కొత్త ఆశలు రేపారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలు అయిన చరణ్-తారక్ […]
RRR కోసం ఎన్టీఆర్-చరణ్ ఎన్ని త్యాగాలు చేశారో తెలుసా..!
రాజమౌళి తో సినిమా అంటే పెద్ద తలనొప్పులతో కూడుకున్న వ్యవహారం అని అందరికి తెలిసిందే. ఆయన అడిగిన్నని డేట్లు ఇవ్వాలి..సినిమాకి పనిచేసే ప్రతి ఒక్క మెంబర్ ఐడి కార్డ్ ధరించాల్సిందే ..అది ప్రోడక్షన్ బాయ్ అయినా..స్టార్ హీరో అయినా సరే..అంతేందుకు రాజమౌళీ కూడా ఐడి కార్డ్ వేసుకునే ఉంటాడట షూటింగ్ టైంలో . అంత స్ట్రీక్ట్ గా రూల్స్ ని పెట్టుకుంటాడు పాటిస్తాడు..ఫాలో అయ్యేలా చేస్తాడు. షూటింగ్ టైం అంటే ఖచ్చితంగా చెప్పిన టైంకి అక్కడి ఉండాలి..లేదంటే […]
R R R సినిమాలో ఆ ఒక్క సీన్ అంత భీభత్సంగా ఉంటుందా.. ఆ సీన్ ఇదే…!
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్ కోసం ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో కోట్లాది ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. మూడేళ్లుగా రు. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కోసం యేడాదికి పైగా వెయిటింగ్‌లో ఉంది. ఒమిక్రాన్ లేకుండా ఉండి ఉంటే జనవరి 7నే త్రిబుల్ ఆర్ రిలీజ్ కావాల్సి ఉంది. ఈ పాటికే ఈ సినిమా రిజల్ట్ ఏంటి ? రికార్డులు ఏంటి ? వసూళ్లు […]
‘ఆర్ఆర్ఆర్’ సెన్సార్ రివ్యూ …రేటింగ్ చూస్తే మైండ్ బ్లాకె !
రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ క్రేజీ స్టార్స్ అయినా యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా ‘ఆర్ఆర్ఆర్’మన అందరకి తెలిసిందే .ఈ పాన్ ఇండియా సినిమా కోసం సినీ అభిమానులు ఎంత ఎదురు చూస్తున్నారో అందరకి తెలిసిందే .ఈ జనవరి 7 న రిలీజ్ అవ్వాల్సిన ఆర్ ఆర్ ఆర్ . కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. దాంతో అభిమానులు నిరాశచెందారు. .ఈ చిత్ర బృందం […]
దిమ్మతిరిగే RRR రెమ్యూనరేషన్ లెక్కలు.. ఎవరికెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
‘ఆర్ఆర్ఆర్’ అనే మూడు అక్షరాలు ఇప్ప్పుడు దేశాన్ని ఊపేస్తోంది .టాలీవుడ్లో సూపర్ స్టార్స్ గా ఉన్న ఇద్దరు హీరోలైన ఎన్టీఆర్ ,రామ్ చరణ్ హీరోస్ గా స్వతంత్ర సమరయోధులు కధ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. అలాంటి ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రపంచంలో ఉన్న ఇండియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు . అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్.బాహుబలితో ప్రపంచానికి టాలీవుడ్ గ్రాండ్ గా చూపించిన రాజమౌళి .దాని తరువాత రాజమౌళి […]
ఆర్ఆర్ఆర్ రిలీజ్ : సరిహద్దులు దాటి వెళ్లనున్న ఫ్యాన్స్..!
రామ్ చరణ్ – ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమాలో ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటించడంతో ప్రేక్షకులు ఈ మూవీ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా […]