Tag Archives: alia bhat

‘ఆర్ఆర్ఆర్’ సెన్సార్ రివ్యూ …రేటింగ్ చూస్తే మైండ్ బ్లాకె !

రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ క్రేజీ స్టార్స్ అయినా యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా ‘ఆర్ఆర్ఆర్’మన అందరకి తెలిసిందే .ఈ పాన్ ఇండియా సినిమా కోసం సినీ అభిమానులు ఎంత ఎదురు చూస్తున్నారో అందరకి తెలిసిందే .ఈ జనవరి 7 న రిలీజ్ అవ్వాల్సిన ఆర్ ఆర్ ఆర్ . కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. దాంతో అభిమానులు నిరాశచెందారు. .ఈ చిత్ర బృందం

Read more

దిమ్మతిరిగే RRR రెమ్యూనరేషన్ లెక్కలు.. ఎవరికెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

‘ఆర్ఆర్ఆర్’ అనే మూడు అక్షరాలు ఇప్ప్పుడు దేశాన్ని ఊపేస్తోంది .టాలీవుడ్లో సూపర్ స్టార్స్ గా ఉన్న ఇద్దరు హీరోలైన ఎన్టీఆర్ ,రామ్ చరణ్ హీరోస్ గా స్వతంత్ర సమరయోధులు కధ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. అలాంటి ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రపంచంలో ఉన్న ఇండియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు . అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్.బాహుబలితో ప్రపంచానికి టాలీవుడ్ గ్రాండ్ గా చూపించిన రాజమౌళి .దాని తరువాత రాజమౌళి

Read more

ఆర్ఆర్ఆర్ రిలీజ్ : సరిహద్దులు దాటి వెళ్లనున్న ఫ్యాన్స్..!

రామ్ చరణ్ – ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమాలో ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటించడంతో ప్రేక్షకులు ఈ మూవీ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా

Read more

ఆర్ఆర్ఆర్ విడుదలకు బ్రేక్ …. రాజమౌళి ఫైర్..!

రాజమౌళి -రామ్ చరణ్ -ఎన్టీఆర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలకానుంది. ఇప్పటికే రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అయినా ఈ సినిమా జనవరి 7వ తేదీన విడుదల అవుతుందా.. లేదా..అనే సందేహం మాత్రం వీడటం లేదు. దీనికి కారణం

Read more

ఎల్లలు దాటిన అభిమానం : ముంబైలో ఎన్టీఆర్, చరణ్ లకు నిలువెత్తు కటౌట్లు..!

దర్శక ధీరుడు రాజమౌళి మగధీర, బాహుబలి సినిమాలతో దేశంలోనే అతి పెద్ద డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది. తాజాగా ఆయన దర్శకత్వంలో తాజాగా వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో విడుదల కానుంది. దీంతో రాజమౌళి ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నాడు. నిన్న

Read more