ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దానయ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన ఎక్కువగా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు నిర్మిస్తుంటారు. అందుకే అందరూ దానయ్యను మెగా ఫ్యామిలీ బినామీ అని అంటుంటారు. అయితే ఇటీవలే ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాకి చరణ్ నిర్మాత అని కొంతమంది అంటుంటే, మరికొంతమందేమో చిరంజీవియే ఆ సినిమాకి నిర్మాత అని ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు దానయ్య. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అందుకునే […]
Tag: DVV Danayya
చిరంజీవికి సంబంధం ఏంటి.. బుద్ధి లేదా.. `ఆర్ఆర్ఆర్` నిర్మాత ఘాటు వ్యాఖ్యలు!
భారత్ కు ఎన్నో ఏళ్ల నుంచి కలగా మిగిలిన ఆస్కార్ `ఆర్ఆర్ఆర్` సినిమాతో సాకారం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని `నాటు నాటు` పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంగా ఆస్కార్ ను అందుకుంది. దీంతో డైరెక్టర్ రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్-రామ్ చరణ్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, సింగర్స్, కొరియోగ్రాఫర్ ఇలా అందరి పేర్లు మారుమోగిపోతున్నాయి. కానీ, `ఆర్ఆర్ఆర్`ను నిర్మాత దానయ్యను మాత్రం అందరూ మరచిపోయారు. దీంతో రాజమౌళి, దానయ్య మధ్య […]
రాజమౌళి-దానయ్య మధ్య విభేదాలు.. ఈ క్లారిటీ సరిపోతుందిగా!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం గత ఏడాది విడుదలై ఎన్ని సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కక్కర్లేదు. విడుదలైన అన్ని చోట్ల కాసుల వర్షం కురిపించింది. ఇక గత కొన్ని వారాలుగా ఈ చిత్రం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతూ వచ్చింది. అనేక ప్రశంసలు పొందింది. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా భారతీయులందరూ గర్వించేలా ఆస్కార్ అవార్డును కూడా కైవశం చేసుకుని […]
భారతదేశ సినీ చరిత్ర తిరగరాసిన RRR ఫస్ట్ డే వసూళ్లు..!
టాలీవుడ్ మాస్ హీరోస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ త్రిబుల్ ఆర్. రౌద్రం రణం రుధిరం సినిమా నాలుగేళ్ల నుంచి ఊరిస్తూ వచ్చి ఎట్టకేలకు నిన్న ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ యునానమస్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా వసూళ్ల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు ఎంతో […]
ప్రభాస్ ఇంటి కోసం కళ్లు చెదిరే ఖర్చు .. వామ్మో ఇంతా…!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె ఈయన `రాధేశ్యామ్`తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ఆకట్టుకునే విధంగా లేకపోయినా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా అదరగొట్టేస్తోంది. ఇకపోతే ప్రభాస్ చేతిలో నాలుగు పెద్ద సినిమాలు ఉంటున్నాయి. అందులో `ఆదిరుపురుష్` చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న `సలార్`, నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న […]
‘RRR’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా పెద్దాయన..రాజమౌళి గూబ గుయ్యమనిపించాడుగా..?
రాజమౌళి..టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్. దర్శకధీరుడు అనే బిరుదు కూడా ఇచ్చారు అభిమానులు. ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలల్లో ఒక్కటి అంటే ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వలేదు. అన్ని సినిమాలు కూడా ఓ రేంజ్ లో బాక్స్ ఆఫిస్ వద్ద కలెక్షన్స్ సాధించాయి. ముఖ్యంగా ఆయన పేరును ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన సినిమా మాత్రం బాహుబలి. ఈ సినిమాతో ప్రభాస్ జాతకానే మార్చేశాడు. సినిమాలు ఫ్లాప్ అవుతున్న ఆయన రేంజ్ మారలేదు అంటే కారణం బాహుబలి చూపించిన […]
‘ఆర్ఆర్ఆర్’ సెన్సార్ రివ్యూ …రేటింగ్ చూస్తే మైండ్ బ్లాకె !
రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ క్రేజీ స్టార్స్ అయినా యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా ‘ఆర్ఆర్ఆర్’మన అందరకి తెలిసిందే .ఈ పాన్ ఇండియా సినిమా కోసం సినీ అభిమానులు ఎంత ఎదురు చూస్తున్నారో అందరకి తెలిసిందే .ఈ జనవరి 7 న రిలీజ్ అవ్వాల్సిన ఆర్ ఆర్ ఆర్ . కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. దాంతో అభిమానులు నిరాశచెందారు. .ఈ చిత్ర బృందం […]
RRR వాయిదా భారీ జరిమానా..రూ.180 కోట్లకు రాజమౌళి సంతకం…
రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా RRR. ఈ సినిమా పై ముందు నుండి చాల హోప్స్ వున్నాయి.ప్రస్తుత ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ అందరికి తలనొప్పి కింద మొదలయింది. ఈ సినిమా ని బారి రేట్లతో కొనుకున్న బయ్యర్ల ఎపుడో అడ్వాన్సులు చెలించారు. సినిమా వాయిదా పడటం వాళ్ళ ఆ వడ్డీ భారం బయ్యర్ల మీద పడింది. RRR మీద ప్రస్తుతం 180 కోట్ల ఫైనాన్స్ వుంది.సినిమా వాయిదా […]
ఆర్ఆర్ఆర్ రిలీజ్ : సరిహద్దులు దాటి వెళ్లనున్న ఫ్యాన్స్..!
రామ్ చరణ్ – ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమాలో ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటించడంతో ప్రేక్షకులు ఈ మూవీ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా […]