టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బరిలో జనవరి 7న రిలీజ్‌కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందా అని అప్పుడే ఇండస్ట్రీ వర్గాలతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా, ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో […]
Tag: DVV Danayya
నేడు `ఆర్ఆర్ఆర్` టీమ్‌కి చాలా స్పెషల్..ఎందుకంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ఎన్టీఆర్‌కి జోడీగా ఒలీవియా మోరిస్, చరణ్‌కి జోడీగా ఆలియా భట్ నటించారు. అలాగే అజయ్ దేవ్గన్, శ్రియా సరన్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ […]
`ఆర్ఆర్ఆర్` నుంచి లీకైన మరో బిగ్ న్యూస్..?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రమే `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌లో డివివి దానయ్య నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న పాన్ ఇండియా లెవల్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ […]
రాజమౌళి కోసం ఎన్టీఆర్ భారీ రిస్క్
బాహుబలి 2 రికార్డులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్, దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చే నెక్ట్స్ సినిమా ఏదా ? అని దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఉత్సుకతతో వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్‌లో నటించేందుకు ఆసక్తి చూపని హీరో అంటూ ఎవ్వరూ ఉండరేమో..! ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీని రాజమౌళితోనే చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. బాహుబలి 2 […]
బన్నీతో రాజమౌళి నెక్ట్స్ సినిమా….అగ్ర నిర్మాత అడ్వాన్స్
బాహుబలి – ది కంక్లూజన్ సినిమాతో రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా ఎలా మార్మోగిపోతుందో చూస్తున్నాం. బాహుబలి ప్రతి క్షణానికో రికార్డు తన అక్కౌంట్‌లో వేసుకుంటోంది. అలాంటి రాజమౌళి నెక్ట్స్ సినిమా ఏంటా అన్న ఆసక్తి దేశవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది సినీ అభిమానుల మదిని తెగ తొలచి వేస్తోంది. రాజమౌళి నెక్ట్స్ సినిమా రేసులో ఎన్టీఆర్, అల్లు అర్జున్, అమీర్‌ఖాన్ ఇలా చాలా మంది హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం రాజమౌళి నెక్ట్స్ సినిమా […]