ఏమయ్యా కొరటాల ఏంటిది.. ఎన్టీఆర్ తో సీరియల్ తీస్తున్నావా.. సినిమా చేస్తున్నావా..!?

త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్- కొరటాల కాంబోలో వస్తున్న NTR30 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఏ […]

కుస్తీ యోధుడిగా యంగ్ టైగర్.. కొరటాల ప్లాన్ ఇరగదీసిందిగా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాపై కూడా టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా జాన్వీ కపూర్ న‌టిస్తుంది.. బాలీవుడ్ […]

ఎన్టీఆర్ 30 నుంచి అదిరిపోయే న్యూస్..కొరటాల ప్లాన్ మామూలుగా లేదుగా..!

గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వ‌స్తున్న‌ ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇది వరకే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ 30 షూటింగ్ లో జాయిన్ అయినట్లు అధికార అనౌన్సమెంట్ కూడా వచ్చేసింది. […]

విలన్‌గా ఎన్టీఆర్.. చెడ్డవాడు అన్యాయంపై చేసే యుద్ధం ఎంతో గొప్పది..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా సమయం తీసుకుని కొరటాల శివతో తన తర్వాత సినిమాను మొదలు పెట్టాడు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా ఈ మూవీపై భారీ అంచనాలను పెంచేస్తుంది. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ఎంతో శ‌ర‌వేగంగా జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాలో […]

ఎన్టీఆర్‌కు భారీ షాక్.. ఎన్టీఆర్ 30 నుంచి ఆ స్టార్ హీరో అవుట్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి సెన్సేషనల్ హిట్ తరవాత సంవత్సరం పాటు గ్యాప్ తీసుకుని మరి కొరటాల శివాతో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. కొరటాల, చిరంజీవి- రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆచార్య సినిమా ఘోరమైన డిజాస్టర్ రావటంతో ఆ మూవీతో కొరటాల క్రేజ్ మొత్తం డామేజ్ అయింది. ఆ సినిమాతో వచ్చిన నెగటివ్ టాక్ నుంచి కోలుకోవడానికే ఐదారు నెలల సమయం పట్టింది. […]

గోవాలో ఎన్టీఆర్… అభిమానులకు అదిరిపోయే కిక్ ఇస్తున్నాడోచ్‌..!

త్రిబుల్ ఆర్ సినిమా వచ్చి సంవత్సరం అయినా ఎన్టీఆర్ సినిమా మొదలవ్వకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో నిరాశకు గురయ్యారు. ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ అభిమానులు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్ 30వ సినిమా అప్డేట్ రాలేదు.. రావట్లేదు అంటూ తెగ హార్ట్ అయిపోయిన ఈ నందమూరి అభిమానులకు యంగ్ టైగర్ వరుస గుడ్ న్యూస్ లు అందిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ముగించుకొని హైదరాబాద్‌లో ఎంతో […]

ఇంట్రెస్టింగ్ బజ్‌: ఎన్టీఆర్‌తో తలప‌డేది ఎవరు.. కొరటాల స్కెచ్ ఎలా ఉంది..!

త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ తన తాజా సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్‌కి విలన్‌గా పలువురు బాలీవుడ్ నటుల పేర్లు కూడా వినిపించాయి. అందులో సంజయ్ దత్‌ను ఈ సినిమాలో విలన్ గా తీసుకున్నారని మొదట ఓ వార్త వినిపించింది. ఆ తర్వాత మరో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ […]

హవ్వ.. జాన్వీ కపూర్‌కు అసలు సిగ్గు లేదా.. డైరెక్టర్‌తో అంతపనికి దిగజారిపోయిందిగా..!

దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను తెచ్చుకుంది. సినిమాల సంగ‌తేమో కానీ సోషల్ మీడియాలో తన గ్లామ‌ర్ షోతో ఎంతో ఫేమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకుంది. ఇప్పుడు త్వరలోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న NTR 30వ‌ సినిమాలో జాన్వీ హీరోయిన్ గా […]

ఎన్టీఆర్‌తో పాన్ వరల్డ్ సినిమా.. దీనమ్మ బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..!

కేజీఎఫ్ సినిమాలతో పాన్‌ ఇండియా దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ నీల్.. ఈ రెండు సినిమాలతో ఈ దర్శకుడికి ఎంతో డిమాండ్ కూడా క్రియేట్ అయింది. ప్రస్తుతం ప్రశాంత్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అవ్వగా ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ తన తర్వాత సినిమాను యంగ్ టైగర్ […]