ఫ్యామిలీతో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న బ‌న్నీ..ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

Image

ఇదిలా ఉంటే.. తాజాగా ఫ్యామిలీతో క‌లిసి మాల్దీవుల‌కు వెళ్లాడు బ‌న్నీ. ఏప్రిల్ 3 అల్లు అయాన్ బర్త్ డే. ఈ సందర్బంగా బన్నీ ఫ్యామిలీ అంతా మాల్దీవ్స్‌కు వెళ్లింది. అక్కడే అయాన్ బర్త్ డేను సెల‌బ్రేట్‌ చేసి ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.

Bunny Family Bustle In Maldives .. Allu Arjun Enjoys Friendship! First Time  She Did So ..

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన‌ ఫొటోలు, వీడియోలు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు బన్నీ. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటున్నాయి. మ‌రి వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.

Pics: Allu Ayaan's Birthday Celebrations In Maldives - Gulte

Pics: Allu Ayaan's Birthday Celebrations In Maldives - Gulte

అల్లు స్నేహాను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. మాల్దీవుల్లో రచ్చ రచ్చ | Allu sneha  Reddy Hot Pics In Maldives - Telugu Filmibeat