Tag Archives: allu ayaan

దుర్గంచెరువు ఫ్లై ఓవర్‌పై పిల్ల‌ల‌తో బ‌న్నీ సంద‌డి..వీడియో వైర‌ల్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఎంతటి ప్రాధాన్య‌త ఇస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికితే చాలు.. ఫ్యామిలీతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటారు. ఇక తాజాగా బ‌న్నీ.. భార్య స్నేహ, కూతురు అర్హ, కుమారుడు అయాన్‌తో కలిసి కారులో లాంగ్ డ్రైవ్‌కు వెళ్లారు. బ‌న్నీ స్వ‌యంగా కార్ డ్రై చేస్తూ..ఫ్యామిలీతో కలిసి నగర వీధుల్లో సంద‌డి చేశాడు. ఈ క్ర‌మంలోనే దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెనను సంద‌ర్శించారు. ఆ స‌మ‌యంలో

Read more

ఫ్యామిలీతో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న బ‌న్నీ..ఫొటోలు వైర‌ల్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఫ్యామిలీతో క‌లిసి మాల్దీవుల‌కు వెళ్లాడు బ‌న్నీ. ఏప్రిల్ 3 అల్లు అయాన్ బర్త్ డే. ఈ సందర్బంగా బన్నీ ఫ్యామిలీ అంతా మాల్దీవ్స్‌కు వెళ్లింది. అక్కడే అయాన్ బర్త్ డేను సెల‌బ్రేట్‌ చేసి ఫుల్‌గా ఎంజాయ్ చేశారు.

Read more