కొడుకుతో అలాంటి పనులు చేయిస్తున్న స్నేహ రెడ్డి… అల్లు ఫ్యాన్స్ ఫిదా…!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ ఎవ‌రు అంటే అల్లు అర్జున్ అని అంద‌రు ట‌క్కున చెప్పేస్తారు. అయితే బ‌న్నీయే కాకుండా అయ‌న భార్య స్నేహ‌రెడ్డి కూడా బ‌న్నీలా ఎంతో స్టైలిష్స్ లుక్స్‌తో బ‌న్నీకే పోటి వ‌స్తుంది. అంతే కాకుండా వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. ఇక వారి పిల్ల‌ల ఫొటోలు ఎప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతునే ఉన్నాయి. బ‌న్నీకి ఎమాత్రం స‌మ‌యం దొరికిన వారితో బయటకు తిరుగుతూ ఉంటాడు. అలా తన భార్య స్నేహారెడ్డిని కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు.

Allu Arjun's Wife Sneha Reddy To Act In A Malayalam Film? Here Are The  Details. - Filmibeat

ఇన స్నేహ‌రెడ్డి కూడా సోష‌ల్ మీడియాలో ఎప్పుడు ఫుల్ జోష్‌లో ఉంటుంది. ఇక ఈమె అందాల ఆర‌బోత‌లో కూడా హీరోయిన్స్‌ని మించిపోతుంది. ఇటీవ‌ల కాలంలో బాగా ఫోటోషూట్ లు చేస్తు వాటిని బాగా షేర్ చేస్తూ సోష‌ల్ మీడియాలో బాగా సందడి చేస్తుంది. చాలా మంది స్టార్ హీరోయిన్ల‌కు సోష‌ల్ మీడియాలో లేని క్రేజ్ స్నేహా రెడ్డి సొంతం.

Allu Arjun's wife Sneha Reddy shared an adorable pic of their kids - News  Portal

ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈమె సోష‌ల్ మీడియాలో ఒక పోస్ట్ ను షేర్ చేసింది స్నేహ రెడ్డి. అయితే అందులో కిచెన్ లో తన కొడుకుతో క‌లిసి కూరగాయలు కట్ చేయిస్తున్నట్లు కనిపించింది. దీంతో తన కొడుకుని కూడా మంచి చెఫ్‌గా తయారు చేయాలని స్నేహ రెడ్డి చూస్తుందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

 Allu Sneha Reddy Turned His Son Ayan Into A Chef Pic Viral Details, Sneha Reddy,-TeluguStop.com

ప్రస్తుతం అల్లు వారసుడు అయాన్ తన తల్లికి సాయంగా కిచెన్ లో కూర‌గాయ‌లు కట్ చేస్తున్న‌ ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అది చూసిన అల్లు అర్జున్ అభిమానులు ఫిదా అవుతున్నారు. పాపని ఇంట్లో కూర్చోబెట్టి బాబుతో పని చేయిస్తున్నారా ? అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.