పవన్ సక్సెస్ సెలబ్రేషన్స్ కు డుమ్మా కొట్టిన అల్లు ఫ్యామిలీ.. మరోసారి వెలుగులోకి వివాదం..?!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మెగా కుటుంబంలో చిచ్చును రాజేసినట్లయింది. ఇన్నాళ్లు కుటుంబాల్లో ఎన్ని విభేదాలు ఉన్న కుటుంబమంతా కలిసికట్టుగా కనిపించేవారు. కానీ ఏపీ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా మెగా కుటుంబం రెండుగా చీలిపోయినట్లు అయింది. ఈ వివాదానికి ఐకాన్ స్థార్‌ ప్రధాన కారణంగా మారాడు. ఏపీ ఎన్నికల పర్యటనలో కుటుంబానికి విరుద్ధంగా ఆపోజిట్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా వెళ్లి తీవ్ర ధూమారానికి కారణమయ్యాడు అల్లు అర్జున్. అయితే బన్నీ ప్రచారం చేసిన పార్టీకి కాకుండా.. వేరే పార్టీ అధికారంలో […]

అల్లు శిరీష్ కెరీర్ పై ఫోకస్ పెట్టిన బన్నీ.. ఏం చేస్తున్నాడంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పాటుచేసుకున్నాడు. పుష్ప సినిమాతో పాన్‌ ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ప్రస్తుతం ఈ సినిమా సీక్వల్ గా తెర‌కెక్కనున్న పుష్ప 2లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు బన్నీ. ఈ సినిమా ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే తాజాగా అల్లు అర్జున్ కు సంబంధించిన ఆసక్తికరమైన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అల్లు […]

‘ నా ఏజ్ వాళ్లంతా గర్ల్ ఫ్రెండ్స్ తో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం ఇలా ‘.. అల్లు శిరీష్ ఇన్స్టా పోస్ట్ వైరల్..

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా.. అల్లు అర్జున్ తమ్ముడు గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడు అల్లు శిరీష్. 2013లో గౌరవం సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే వరుస‌ సినిమాల్లో నటిస్తున్న ఒక్క మంచి బ్లాక్ బాస్టర్ హిట్ కూడా పడకపోవడంతో నటన పరంగా పలు విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఇక చివరిగా ఊర్వశివ […]

ఆమెను మర్చిపోలేకపోతున్న అల్లు వారబ్బాయి..!

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాలను కొనసాగిస్తుంటే మరికొంతమంది పెళ్లికి ముందే ప్రేమలో పడి డేటింగ్ చేసి ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇలా పెళ్లికి ముందే ప్రేమలో ఉండి డేటింగ్ చేసి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న వారు ఎక్కువ రోజులు కలిసి ఉండలేక విడాకులు తీసుకుంటున్న జంటలు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది నటీనటులు ఇలా ప్రేమించుకొని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. […]

అల్లు ఫ్యామిలీతో రాజ‌మౌళి విభేదాలు.. అస‌లెక్క‌డ చెడిందో తెలుసా?

బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన దర్శకధీరుడు రాజమౌళి `ఆర్ఆర్ఆర్` తో ఇంటర్నేషనల్ స్థాయిలో భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. రాజ‌మౌళి ఒక సినిమా తీస్తే హాలీవుడ్ కూడా ఇటువైపే చూసే విధంగా ఆయన రేంజ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు ఆరాటపడుతున్నారు. కానీ రాజమౌళి కేవలం తెలుగు హీరోలతోనే సినిమాలు చేయడం గొప్ప విషయం అని చెప్పుకోవాలి. నేటితరం హీరోల్లో ఎన్టీఆర్, […]

చిరంజీవి- అల్లు అరవింద్ ఎందుకు సినిమా చేయటం లేదు… కారణం అదేనా..!?

ఎంతోకాలంగా మెగా అభిమానులందరూ మెగాస్టార్ చిరంజీవి మరియు అల్లు అరవింద్ బ్యానర్గీతా ఆర్ట్స్ లో చిరు ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఇప్పటినుంచో అందరూ కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు. ఇక అల్లు అరవింద్ ఆహాలో బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న ఆన్ స్టాపబుల్ షో కి వచ్చిన అల్లు అరవింద్ కూడా అక్కడ ఈ విషయంపై స్పందించాడు. చిరు బాలయ్య తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. చిరంజీవితో సినిమా తీస్తాడా […]

అల్లు అర్జున్ తో విభేదాలు.. ఎట్ట‌కేల‌కు గుట్టంతా బ‌ట్ట‌బ‌య‌లు చేసిన‌ చిరంజీవి!

మెగా కాంపౌడ్ నుంచి వ‌చ్చిన హీరోల్లో అల్లు అర్జున్ ఒక‌డు. అయితే గ‌త కొంత కాలం నుంచి మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ను దూరం పెట్టిందంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దానికి తోడు మెగా ట్యాగ్ ను ప‌క్క‌న ప‌డేసిన బ‌న్నీ.. అల్లు బ్రాండ్ ను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేసుకుంటున్నారు. అల్లు ఫ్యాన్స్‌ అంటూ కొత్త అసోషియేషన్ కూడా వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే అల్లు అర్జున్ తో మెగా ఫ్యామిలీకి విభేదాలు ఏర్ప‌డ్డాయంటూ వార్త‌లు […]

కొడుకుతో అలాంటి పనులు చేయిస్తున్న స్నేహ రెడ్డి… అల్లు ఫ్యాన్స్ ఫిదా…!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ ఎవ‌రు అంటే అల్లు అర్జున్ అని అంద‌రు ట‌క్కున చెప్పేస్తారు. అయితే బ‌న్నీయే కాకుండా అయ‌న భార్య స్నేహ‌రెడ్డి కూడా బ‌న్నీలా ఎంతో స్టైలిష్స్ లుక్స్‌తో బ‌న్నీకే పోటి వ‌స్తుంది. అంతే కాకుండా వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. ఇక వారి పిల్ల‌ల ఫొటోలు ఎప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతునే ఉన్నాయి. బ‌న్నీకి ఎమాత్రం స‌మ‌యం దొరికిన వారితో బయటకు తిరుగుతూ ఉంటాడు. అలా తన భార్య స్నేహారెడ్డిని కూడా […]

ప్రపంచానికి తెలియని అల్లు అరవింద్ నాలుగో కుమారుడు… ఏమయ్యాడో తెలుసా..!

తెలుగు స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమారుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన అల్లు అరవింద్ మొదట కోన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. ఆయనకు నటన కన్నా నిర్మాణరంగం మీద ఎక్కువ మక్కువ ఉండటంతో అల్లు రామలింగయ్య స్థాపించిన గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ ని అల్లు అరవింద్ కి ఇచ్చారు. ఆ తర్వాత ఆ బ్యానర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమంలో గీత ఆర్ట్స్ […]