ఈ పై ఫోటోలో తన క్యూట్ లుక్‌తో ఆకట్టుకుంటున్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీ బ్యూటీ. తన అందం, అభినయంతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో లక్షలాది మందిని ఆకట్టుకుంది. పేరుకు మలయాళ బ్యూటీ అయిన టాలీవుడ్ లో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. అన్నిటికంటే హైలెట్ ఏంటంటే టాలీవుడ్‌లో ఈ అమ్మడు గోల్డెన్ బ్యూటీ. తెలుగులో అమ్మడు నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్‌లే. కాగా […]
Tag: virupaksha
2023లో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ లు కొలగొట్టిన స్టార్ హీరోల లిస్ట్ ఇదే..
ఈ ఏడాది అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ సినిమాలు అసలు వెండితెరపై కనిపించలేదు. ఈ యంగ్ స్టార్ హీరోల సినిమాలేవీ రాకుండానే 2023 వెళ్ళిపోతుంది. అయితే ఈ ఏడాదిలో వచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఆ స్టార్ హీరోల్లో సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 2023 ఏడాది మొదట్లో సంక్రాంతి బరిలో డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్ అంటూ చిరంజీవి రంగంలోకి […]
విరూపాక్ష 2 వచ్చేస్తుంది.. హీరో సాయి ధరమ్ తేజ్ మాత్రం కాదు.. మరెవరు..?
బైక్ యాక్సిడెంట్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ `విరూపాక్ష`. కార్తీక్ వర్మ దండు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. బ్రహ్మాజీ, సాయి చంద్, అజయ్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలను పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై నిర్మితమైన ఈ హర్రర్ థ్రిల్లర్ ఏప్రిల్ లో విడుదలై మంచి విజయం సాధించింది. సాయి […]
తెలుగులో వచ్చిన టాప్ 6 థ్రిల్లర్ సినిమాలు ఇవే…
థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. అయితే ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు తీయడం అంత సులభం కాదు. సినిమా మొదలైన దెగ్గర నుండి చివరి వరకు ప్రేక్షకులు ఊహకి అందకుండా దర్శకుడు కథ కథనాన్ని సాధించాలి. అందుకే అన్ని జోనర్స్ లోకి థ్రిల్లర్ సినిమాలు తీయడం అనేది ఎక్కువ కష్టమైన పని. అయితే మన తెలుగులో అలాంటి సినిమాలు తీసి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకొని సక్సెస్ అయిన దర్శకులు ఎంతోమంది ఉన్నారు. మరి […]
గోల్డెన్ లెగ్ సంయుక్త కి మూవీస్ రాకపోవడానికి కారణం అదే..
ప్రముఖ నటి సంయుక్త మినన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భీమ్లా నాయక్ సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ చిన్నది. పవన్ కళ్యాణ్ హీరోగా రానా విలన్ గా నటించిన ఈ సినిమా లో సంయుక్త మీనన్,రానా కి భార్య గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ‘బింబిసారా’ , ధనుష్ సరసన ‘సార్’ , సాయి ధరమ్ తేజ్ తో కలిసి ‘వీరుపాక్ష’ […]
అదిరిపోయే ఆఫర్ అందుకున్న సంయుక్త మీనన్.. ఆ కుర్ర హీరో తో రొమాన్స్!
ప్రముఖ నటి సంయుక్త మినన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భీమ్లా నాయక్ సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ చిన్నది. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన సినిమా లో సంయుక్త మీనాన రానా కి భార్య గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తరువాత నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ‘బింబిసారా’ , ధనుష్ సరసన ‘సార్’ , సాయి ధరమ్ తేజ్ తో కలిసి ‘వీరుపాక్ష’ లాంటి సూపర్ […]
సాయి ధరమ్ తేజ్-సాయి పల్లవి కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఏ సినిమాకు అంత త్వరగా ఒప్పుకోదు. పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే చేస్తుంది. హీరోతో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్, స్కిన్ షో వంటివి అస్సలు చెయ్యనని ముందే చెప్పేస్తుంది. అయినాకూడా ఆమెను హీరోయిన్ గా తీసుకునేందుకు దర్శకనిర్మాతలు తెగ ఆరాటపడుతుంటారు. ఎందుకంటే, సాయి పల్లవి క్రేజ్ అలాంటిది. అయితే సాయి పల్లవి ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో సినిమాలను వదులుకుంది. అందులో బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలు […]
విరూపాక్ష చిత్రంలో హీరోయిన్ తల్లిగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?
హీరో సాయి ధరంతేజ్ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన విరూపాక్ష సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఏప్రిల్ 20వ తేదీన విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించింది. ఈ సినిమా రుద్రవరం అనే ఒక ఊరిపై చేతబడి జరిగిన కథ ఆదిశంతో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకులను చాలా ఉత్కంఠ […]
బిగ్ బ్రేకింగ్: బ్లాక్‌బస్టర్ ‘ విరూపాక్ష ‘ ఓటీటీ డేట్ వచ్చేసింది.. పండగ చేస్కోండిక..!
మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్‌తేజ్ నటించిన తాజా మూవీ విరుపక్ష. సంముక్తమీన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను నూతన దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కించాడు. ఈ సినిమా ఇప్పటికే ఐదు వారలు పూర్తి చేసుని ఎంతో విజయవంతగా థియేటర్లు లో రన్ అవుతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డేట్ కూడా కన్ఫర్మ్ చేసుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.32 కోట్ల షేర్ ను వసూలు చేసింది. సాయి ధరమ్ తేజ్ […]