ట్రైలర్: అదరగొట్టేస్తున్న వీరుపాక్ష ట్రైలర్..!!

సుప్రీం హీరో సాయి ధరంతేజ్ నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష.. ఈ చిత్రం ఈనెల 21వ తేదీన పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతోంది.. ఇందులో హీరోయిన్గా సంయుక్తమైన నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్ కెరియర్ లోనే మొట్ట మొదటిసారిగా పాన్ ఇండియా సినిమా ఇదే అని చెప్పవచ్చు.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లు ఈ సినిమా పైన మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుదలవుతుందా […]

తాగి మాట్లాడుతున్నావా అనేవారు.. యాక్సిడెంట్ త‌ర్వాత తేజ్‌ చేదు అనుభ‌వాలు!

బైక్ యాక్సిడెంట్ త‌ర్వాత మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ నుంచి రాబోతున్న చిత్రం `విరూపాక్ష‌`. కార్తీక్ దండు దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మైన ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఏప్రిల్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే తాజా మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించాడు. అయితే తాజాగా జ‌రిగిన ఈ మీడియాలో స‌మావేశంలో.. తేజ్ బైక్ […]

బైక్ యాక్సిడెంట్ త‌ర్వాత నాలో అది పూర్తిగా మారింది.. తేజ్ ఓపెన్ కామెంట్స్‌!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ 2021లో బైక్ యాక్సిడెంట్ కు గురైన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ యాక్సిడెంట్ నుంచి కోలుకుని మ‌ళ్లీ కెమెరా ముందుకు రావ‌డానికి తేజ్ ఎన్నో నెల‌లు తీసుకున్నాడు. ఫైన‌ల్ గా మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ అయ్యాడు.     ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో విరూపాక్ష ఒకటి. కార్తిక్‌ దండు ఈ సినిమాతో […]

వీరాభిమాని మృతి.. సాయి ధ‌ర‌మ్ తేజ్ చేసిన ప‌నికి నెటిజ‌న్లు ఫిదా!

మెగా మేన‌ల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్‌ తేజ్ వీరాభిమానుల్లో ఒక‌రు నిన్న మృతి చెందాడు. భీమ‌వ‌రం సాయిధరమ్‌ తేజ్‌ ఫ్యాన్స్‌ ప్రెసిడెంట్‌ అయిన రావురి పండు గుండెపోటుతో మరణించాడు. పండు వయసు 28 ఏళ్ళు మాత్రమే. క్రికెట్‌ ఆడుతుండగా హార్ట్ స్ట్రోక్ రావ‌డంతో.. చిన్న‌వ‌య‌సులోనే త‌న‌వు చాలించాడు. ఈ విషయం తెలుసుకున్న సాయి ధరమ్ స్పందిస్తూ.. `రావూరి పండు అకాల మరణం మనసుకి చాలా బాధ కలిగిస్తుంది. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి` అంటూ ట్వీట్ […]

`విరూపాక్ష‌`కు అదిరిపోయే రేటు.. సాయి ధ‌ర‌మ్ తేజ్ కూడా ఇది ఊహించి ఉండ‌డు!?

బైక్ యాక్సిడెంట్ అనంత‌రం మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ నుంచి రాబోతున్న చిత్రం `విరూపాక్ష‌`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ క‌థ అందిస్తుండ‌గా.. ఆయన శిష్యుడు కార్తీక్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ సినిమా ఇది. ఇందులో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. బాపినీడు .బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 ఏప్రిల్‌ 21న తెలుగు, […]

అమ్మా న‌న్ను క్ష‌మించు, ఆ రోజు నీకు చెప్ప‌లేక‌పోయా.. సాయి తేజ్ ఎమోష‌న‌ల్‌!

బైక్ యాక్సిడెంట్ త‌ర్వాత మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ రీసెంట్ గా 15వ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో సంయుక్త హీన‌న్ హీరోయిన్ గా ఎంపిక అయింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఈ మూవీకి సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. […]

ఎన్టీఆర్ వాయిస్‌తో అదిరిపోయిన `విరూపాక్ష` గ్లింప్స్..!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత త‌న త‌దుర‌పి చిత్రాన్ని ఇటీవ‌ల అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. సాయి ధ‌ర‌మ్ తేజ్ కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 15వ ప్రాజెక్ట్ ఇది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దండు ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. ఈ మూవీకి సుకుమార్ కథనం అందించ‌డం విశేషం. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. […]