ఆ విషయంలో అన్న బన్నీనే మించిపోయిన తమ్ముడు శిరీష్.. అల్లువారి పిల్లాడు అంటే ఆమాత్రం ఉండదా ఏంటి..!!

సినిమా ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టారు అల్లు రామలింగయ్య గారు . అల్లు ఫ్యామిలీ అని వినగానే ఇప్పటికి అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు అల్లు రామలింగయ్య గారే కావడం గమనార్హం. కాగా ఆయన వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ అల్లు పేరుని డబల్ రేంజ్ లో ప్రమోట్ చేసుకుంటున్నారే కానీ ఎక్కడ తగ్గించడం లేదు. మరీ ముఖ్యంగా […]

“ఆ విషయంలో తప్పు నాదే”..ఇన్నాళ్లకి అసలు నిజం బయటపెట్టిన స్టార్ హీరో..!!

సినిమా ఇండస్ట్రీలో లవ్వులు, డేటింగ్, ఎఫైర్ , విడాకులు చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటాయి .. వినిపిస్తూ ఉంటాయి . ఏదైనా సినిమా షూటింగ్లో కలిసి వర్క్ చేసే టైం లో సదురు హీరోతో హీరోయిన్ తో ప్రేమలో పడుతూ కొన్నాళ్లపాటు జాలిగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత బ్రేకప్ చుప్పేసుకోవడం సర్వసాధారణం. ఆ లిస్టులో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ . సల్మాన్ ఖాన్ జీవితంలో చాలా […]

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న స్టార్ డైరెక్టర్ కూతురు.. ఒక్క వీడియోతో జనాలు ఫిదా (వీడియో)..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న శంకర్ పేరు చెప్తే జనాలకు అదో తెలియని కొత్త ఫీలింగ్ వస్తుంది . భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించడంలో శంకర్ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి . ఇప్పుడు అంటే రాజమౌళి పేరు రావడంతో ఆయన పేరు వెనకబడిపోయింది కానీ .. అప్పట్లో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే కళ్ళు మూసుకొని అందరూ టక్కున చెప్పే పేరు శంకర్ . కాగా […]

“రోజు కు రెండు సార్లు..వారానికి మూడురోజులు”.. తమన్నా అందానికి అసలు సీక్రేట్ అదే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే అందరూ కామన్ గా గమనించే విషయం అందం . గ్లామర్ గా లేకపోతే ఈ గ్లామరస్ ప్రపంచంలో నెట్టుకు రాలేరు . అందుకే గ్లామర్ గా ఉండడానికి అందంగా కనిపించడానికి హీరోయిన్స్ నానా తండాలు పడుతూ ఉంటారు . కడుపుకు అన్నం కూడా తినకుండా రకరకాల డైట్లు ఫాలో అవుతూ.. రకరకాల యోగాలు విన్యాసాలు చేస్తూ బాడీని జీరో సైజ్ లో మైంటైన్ చేయడానికి తాపత్రయ పడుతూ ఉంటారు . కాగా […]

ఎన్టీఆర్30లో మరో క్రేజీ అందాల భామ.. యంగ్ టైగర్‌కు డబుల్ ధమాకా నా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నీ తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాపై కూడా టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుండగా.. బాలీవుడ్ […]

పొన్నియన్ సెల్వన్ 2 : ఈ అమ్మాయి విక్రమ్ లైఫ్ లో అంత స్పెషలా..? జన్మలో మర్చిపోలేడా..?

ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా పోనియన్ సెల్వన్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . గత ఏడాది పోనియన్ సెల్వన్ రిలీజ్ అయి ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతేకాదు పెట్టిన దానికి డబుల్ ప్రాఫిట్ సంపాదించి లాభాలు అందుకుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా రిలీజ్ అయిన పోనియన్ సెల్వన్ కూడా అదే కేటగిరీలోకి జాయిన్ అయిపోయింది . రీసెంట్గా […]

నమ్మించి నిండా ముంచేసిన నాని.. కక్కలేక మింగలేని పొజీషన్ లో మృణాల్..ఏమైందంటే..?

టాలీవుడ్ నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆయన రీసెంట్గా నటించిన దసరా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో నాని పేరు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది . అంతేకాదు ఈ సినిమాతోనే 100 కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయిన నాని తర్వాత సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా స్టెప్ తీసుకుంటున్నాడు అంటూ తెలుస్తుంది . […]

ఆదర్శ జంట..పెళ్ళి కాకుండానే రెండో బిడ్డను కనబోతున్న స్టార్ సెలబ్రిటీస్..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎలాంటి సిచువేషన్స్ ఫేస్ చేస్తున్నారో స్టార్ సెలబ్రిటీస్ మనందరికీ బాగా తెలిసిందే. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో హీరోయిన్లు పెళ్లికి ముందే కాలుజారుతూ అభిమానులకి గుడ్ న్యూస్ లు అందజేస్తూ ఉన్నారు. కాగా ఆ లిస్టులోకి చాలామంది అందాలు ముద్దుగుమ్మలు వస్తూ ఉంటారు , కాగా రీసెంట్ గానే ఆ లిస్టులోకే యాడ్ అయిపోయింది మరో స్టార్ బ్యూటీ మోడల్ గార్బెల్ల. యస్ ఆమె బేబీ బంప్ […]

బాలయ్య పైసా వసూల్ ఏక్ పెగ్ లా పాట వెనక ఎవరికి తెలియని ఇంత స్టోరీ ఉందా..!

నటసింహం నందమూరి బాలకృష్ణకి అభిమానులు ఏ రేంజ్‌లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎక్కడ కనిపించినా “జై బాలయ్య” అనే అరుపులు, కేకలు వినిపిస్తాయి. కామన్ ఆడియన్స్ కూడా బాలయ్య అంటే ఊగిపోతారు. ఇంతకాలం ఆయన సినిమాలలో హీరోగా విభిన్నమైన పాత్రలను పోషించి అలరించారు. ఫ్యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ ఈ నందమూరి నటసింహం. అలాంటి బాలయ్య ఫ్యామిలీ ఆడియన్స్‌ను తన ఫ్యాక్షన్ సినిమా కోసం థియేటర్స్‌కి పరిగెత్తుకొచ్చేలా చేస్తారంటే ఆయన ఎంచుకునే కథ, కథనాలు ఎంత […]