టాలీవుడ్లో మాత్రమే కాకుండా మిగతా సౌత్ భాషలలో అలాగే బాలీవుడ్లోనూ ఒక్కో హీరోయిన్ని లైఫ్ ఇచ్చిన దర్శకులెవరో ఒకరున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈమె ఇండస్ట్రీకి ఐరెన్ లెగ్ అనుకున్న హీరోయిన్ను స్టార్ హీరోయిన్గా తీర్చిదిద్దిన దర్శకులున్నారు. అలాంటి వారిలో సీనియర్ దర్శకులు కె రాఘవేంద్ర రావు, ఏ కోదండ రామిరెడ్డి ఇప్పుడున్న వారిలో పూరి జగన్నాథ్, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, హరీష్ శంకర్ లాంటి వారున్నారు. సీనియర్ నటీమణి రమ్యకృష్ణ కెరీర్ ప్రారంభంలో నటించిన సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి. […]
Tag: viral news
ముసలోడే అయినా మహానుభావుడు..ఆ విషయంలో మణిరత్నం కి చేతులెత్తి దండం పెట్టాల్సిందే..!!
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా సరే మణిరత్నం లాంటి కమిట్మెంట్ ఉన్న డైరెక్టర్ లేరనే చెప్పాలి . మరీ ముఖ్యంగా మణిరత్నం డైరెక్షన్లో సినిమా చేయాలని అందరికీ స్టార్స్ కి ఉంటుంది . అంతెందుకు నిన్న కాక మొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా మణిరత్నం డైరెక్షన్లో ఒక్కటంటే ఒక్క సినిమా చేస్తే చాలు అంటూ చెప్పుకొచ్చాడు . అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మణిరత్నం డైరెక్షన్లో సినిమా […]
అభిమానులకు భారీ షాక్ ఇచ్చిన అలియా-రణబీర్.. పెళ్ళైన ఏడాదికే ఇలాంటి నిర్ణయమా..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అలియాభట్ ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ క్రేజీ ఆఫర్స్ ను పట్టేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అఫ్కోర్స్ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారి ఆ తర్వాత స్టార్ స్టేటస్ ను అందుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ ఓ వైపు అమ్మ అన్న ఫీలింగ్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు స్టార్ హీరోయిన్ ముందుకు దూసుకెళ్తుంది . మనకు తెలిసిందే అలియాభట్ బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ […]
గురూజీకి ఆ హీరోయిన్లో నచ్చింది అదేనా.. అందుకే ఆమెను దూరం పెట్టడం లేదా..!
ప్రస్తుతం టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ బ్యూటీ అనే ఇమేజ్ తో దూసుకుపోతున్న మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.. ఈ అమ్మడు మలయాళం లో హీరోయిన్గా తన కెరీర్ మొదలుపెట్టి.. ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది. ఈ అమ్మడి అదృష్టం ఏమిటో గాని ఈమెను పట్టుకుంటే బాక్సాఫీస్ హిట్ అనేలా ఉంది. ఈ క్రమంలోనే గత కొద్దిరోజుల నుంచి స్టార్ దర్శకుడు త్రివిక్రమ్, సంయుక్త మీనన్ మధ్య ఏదో నడుస్తుందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ […]
వామ్మో.. ఖుష్బూ కూతుర్ని ఎప్పుడైనా చూసారా.. హీరోయిన్లు కూడా దిగుదుడిపే.. ఏముంది రా బాబు..!
సౌత్ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఖుష్బూ 90వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో ఈమె అందం అభినయానికి ముగ్దులవ్వని అభిమానులు లేరనే చెప్పాలి. ఈమె మీద అభిమానంతో ఏకంగా గుడి కట్టి పూజలు కూడా చేశారు ఆమె అభిమానులు. తెలుగుతోపాటు.. తమిళంలో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు ఖుష్బూ. ప్రస్తుతం ఖుష్బూ రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించి క్యారెక్టర్ […]
మిల్కీ బ్యూటీ ని తన ప్రియుడు ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా.. మరి అంత రొమాంటికా..!
మిల్కీ బ్యూటీ తమన్న శ్రీ సినిమాతో టాలీవుడ్కు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో అనుకున్నంత విజయం అందుకోలేకపోయినా తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత నుంచి తమన్నా టాలీవుడ్లో ఉన్న అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరస సినిమాలు చేస్తూ బిజీగా […]
ఉపాసన కోసం ఎన్టీఆర్ వైఫ్ చేసిన పని తెలిస్తే.. అందరూ ఆశ్చర్య పోవాల్సిందే..!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్- రామ్ చరణ్ ఎంత మంచి స్నేహితులో మనకు తెలిసిందే. ఇలా వీరి మధ్య ఎంత మంచి రిలేషన్ ఉందో వారి భార్యలు లక్ష్మీ ప్రతీ, ఉపాసన మధ్య కూడా అంతే మంచి రిలేషన్ ఉందట. ఆ రిలేషన్ కారణంగానే తరచూ వీరిద్దరూ ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ ఇద్దరు కలిసి ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపించకపోయినా వ్యక్తిగతంగా తరచు కలుస్తూ పార్టీలు చేసుకుంటూ ఉంటారట. […]
బాలయ్యతో చచ్చిన నటించనని…మొహం మీదే చెప్పిన స్టార్ హీరోయిన్ ఎవరంటే…!
నందమూరి కుటుంబం నుంచి నటరత్న ఎన్టీఆర్ తర్వాత ఆయన నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ తండ్రికి తగ్గ నటుడుగా ఎన్నో సంచలన రికార్డులను క్రియేట్ చేశారు. బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. వరుస విజయాలను అందుకుంటూ కుర్ర హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. అలాంటి బాలయ్య సరసన హీరోయిన్గా అవకాశం వస్తే కుర్ర హీరోయిన్లు కూడా నటించడానికి ఒకే చెబుతున్నారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం బాలయ్యతో నటించడని మొహం […]
కుస్తీ యోధుడిగా యంగ్ టైగర్.. కొరటాల ప్లాన్ ఇరగదీసిందిగా..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాపై కూడా టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది.. బాలీవుడ్ […]









