ముసలోడే అయినా మహానుభావుడు..ఆ విషయంలో మణిరత్నం కి చేతులెత్తి దండం పెట్టాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా సరే మణిరత్నం లాంటి కమిట్మెంట్ ఉన్న డైరెక్టర్ లేరనే చెప్పాలి . మరీ ముఖ్యంగా మణిరత్నం డైరెక్షన్లో సినిమా చేయాలని అందరికీ స్టార్స్ కి ఉంటుంది . అంతెందుకు నిన్న కాక మొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా మణిరత్నం డైరెక్షన్లో ఒక్కటంటే ఒక్క సినిమా చేస్తే చాలు అంటూ చెప్పుకొచ్చాడు . అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మణిరత్నం డైరెక్షన్లో సినిమా చేయాలి అంటే అదృష్టం ఉండాలి అంటూ కూడా సినీ జనాలు చెప్పుకొస్తూ ఉంటారు.

ఆయన రీసెంట్ గా తెరకెక్కించిన సినిమా పోనియన్ సెల్వన్ 2 . గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ నమోదు చేసుకుంది . అంతే కాదు రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ క్రమంలోనే సినిమాలోని హైలెట్ పాయింట్స్ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్ . అంతేకాదు మరీ ముఖ్యంగా ఈ సినిమాకి కథ ఎంత ఇంపార్టెంటో కాస్ట్యూమ్‌స్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటూ చెప్పుకొస్తున్నారు . పైగా ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన త్రిష – ఐశ్వర్యరాయ్ అందం విషయంలో మణిరత్నం తీసుకున్న కేరింగ్ కి హ్యాట్సాఫ్ అంటున్నారు మేకర్స్.

అంతేకాదు మణిరత్నం ఐశ్వర్య రాయ్ అందం విషయంలో చాలా కేర్ తీసుకున్నాడని ..బయట చాలా చబ్బీగా కనిపించిన ఐశ్వర్యారాయ్ సినిమాలో చాలా స్లిమ్ గా కనిపించడానికి కొన్ని కోట్లు ఖర్చు చేసి మరి ఎఫెక్ట్స్ ద్వారా ఆమెను మళ్లీ గత ఐశ్వర్యారాయ్ లా మార్చేసాడని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు త్రిష బ్యూటీ విషయంలో కూడా పలు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ను తీసుకొని వచ్చి ఆమెపై ఉపయోగించి అలాంటి ఆకర్షణీయమైన అందం ఆమె సొంతం అయ్యేలా చేసాడని చెప్పుకొస్తున్నారు. మరి ముఖ్యంగా మనం సినిమాలో ఐశ్వర్యరాయ్ త్రిషను గమనించి బయట గమనిస్తే ఆ విషయం క్లియర్గా అర్థం అయిపోతుంది . ఏది ఏమైనా సరే ఏజ్ అయిపోతున్న కూడా తాను రాసుకున్న కథ విషయంలో కంటెంట్ విషయంలో మణిరత్నం ఇంత స్ట్రిక్ట్ గా రాత్రి పగలు కష్టపడి అనుకున్నది సాధించాడు అంటే మహానుభావుడే అంటున్నారు జనాలు..!!

Share post:

Latest