అంగరంగ వైభవంగా నటుడు బ్రహ్మానందం కుమారుడి వివాహం.. ఫొటోస్ వైరల్..!!

టాలీవుడ్ లో ప్రముఖ హాస్యనటులలో ఒకరైన బ్రహ్మానందం దాదాపుగా 1000 సినిమాలకు పైగా నటించి ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. బ్రహ్మానందం ద్వితీయ కుమారుడు సిద్ధార్థ నిన్నటి రోజున వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగింది.. బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల కూతురు ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముళ్ళు వేసి వివాహ బంధంతో ఒకటయ్యారు. హైదరాబాదులోని గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నందు ఉన్న కన్వెన్షన్ హాల్లో వీరి వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. […]

రజనీకాంత్ కూతురు జీవితాన్ని సర్వనాశనం చేసిన స్టార్ హీరోయిన్..!!

కోలీవుడ్ ,టాలీవుడ్లో సూపర్ స్టార్ గా పేరుపొందిన రజనీకాంత్ గురించి తెలియజేయాల్సిన పనిలేదు.. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ధనుష్ ని ప్రేమించి మరి వివాహం చేసుకున్న ఈమె వివాహమై ఇద్దరు కొడుకులు పుట్టాక కొన్ని సంవత్సరాలకు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు.. అయితే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య జీవితాన్ని నాశనం చేసి తన భర్త నుంచి విడిపోవడానికి కారణం ఒక స్టార్ హీరోయిన్ అనే వార్తలు కోలీవుడ్ మీడియాలో ఎక్కువగా […]

పొన్నియన్ సెల్వన్ 2 : ఈ అమ్మాయి విక్రమ్ లైఫ్ లో అంత స్పెషలా..? జన్మలో మర్చిపోలేడా..?

ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా పోనియన్ సెల్వన్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . గత ఏడాది పోనియన్ సెల్వన్ రిలీజ్ అయి ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతేకాదు పెట్టిన దానికి డబుల్ ప్రాఫిట్ సంపాదించి లాభాలు అందుకుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా రిలీజ్ అయిన పోనియన్ సెల్వన్ కూడా అదే కేటగిరీలోకి జాయిన్ అయిపోయింది . రీసెంట్గా […]

ముసలోడే అయినా మహానుభావుడు..ఆ విషయంలో మణిరత్నం కి చేతులెత్తి దండం పెట్టాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా సరే మణిరత్నం లాంటి కమిట్మెంట్ ఉన్న డైరెక్టర్ లేరనే చెప్పాలి . మరీ ముఖ్యంగా మణిరత్నం డైరెక్షన్లో సినిమా చేయాలని అందరికీ స్టార్స్ కి ఉంటుంది . అంతెందుకు నిన్న కాక మొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా మణిరత్నం డైరెక్షన్లో ఒక్కటంటే ఒక్క సినిమా చేస్తే చాలు అంటూ చెప్పుకొచ్చాడు . అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మణిరత్నం డైరెక్షన్లో సినిమా […]

డైలమాలో పడ్డ స్టార్ హీరో కూతురు కెరియర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఈయన కూతురు ఐశ్వర్య అర్జున్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపుగా ఎన్నో సంవత్సరాలు పైనే కావస్తోంది. కోలీవుడ్లో మొదట పత్తు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఇమే తర్వాత మూడు నాలుగు సినిమాలలో నటించింది. ఇటీవల తెలుగులో లాంచ్ అయిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. యంగ్ హీరో విశ్వక్ సేన్ తో అర్జున్ కీ విభేదాలు రావడంతో ఈ చిత్రాన్ని ఆపేసినట్లుగా […]

ఐశ్వర్య రాజేష్ జీవితం తెలిస్తే క‌న్నీళ్లు ఆగ‌వు… వామ్మో ఈ క‌ష్టం ప‌గోళ్ల‌కు కూడా వ‌ద్దు..!

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు ఐశ్వర్య రాజేష్. తెలుగు- తమిళ్ పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈమె హీరోయిన్ పాత్రలే కాకుండా ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన పాత్రలు చేయడానికి కూడా ఒప్పుకుంటుంది. అందుకే ఈమె ఈ రెండు పరిశ్రమల‌లో బిజీ స్టార్ గా కొనసాగుతుంది. తన నటనతో ఐశ్వర్య అనుకుంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తెచ్చుకుంది. ఈమె గురించి అందరికీ […]

విశ్వక్ సేన్ కు ఊహించని షాక్ ఇచ్చిన అర్జున్.. చిక్కుల్లో యంగ్ హీరో?!

విశ్వక్ సేన్.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొనసాగుతూ వరస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నాడు. ఇటీవల విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన `ఓరిదేవుడు` సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ను అందుకున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చిక్కుల్లో పడి ఉన్నాడు. దానికి గల కారణం వ‌రస సినిమాలతో బిజీగా ఉన్న విశ్వక్ సేన్ తన 11వ ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న సినిమాకు యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్షన్లో తన […]

ఒక్క ఫోటోతో ఐశ్వర్య-ధనుష్ కలయికపై క్లారిటీ ఇచ్చేసిందా..?

తమిళ ఇండస్ట్రీలో ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించిన హీరో ధనుష్ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్లిన ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తు చాలా బిజీగా ఉన్నారు. ఇక ఏడాది తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో సార్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక తమిళంలో వాతి అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో బీమ్లా నాయక్ హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తున్నది. ఈ చిత్రం డిసెంబర్ కు […]

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్… తన కొత్త ఇంటిని అందుకోసమే కడుతున్నారా…!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఆయన భార్య ఐశ్వర్య రజినీకాంత్ విడిపోయారన్న విషయం మనకు తెలిసిందే. వీరిద్దరు విడిపోవడానికి ముఖ్య కారణం వీళ్లిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలే కారణమట. వాటి వలన వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని తెలుస్తుంది. జనవరి నుంచి వీరిద్దరూ వేరువేరుగా వారి జీవితాన్ని గడుపుతున్నారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ క్రమంలోనే… వీరిద్దరూ మళ్లీ కలిసిపోయినట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వారి పిల్లల భవిష్యత్‌ దృష్ట్యా ధనుష్- ఐశ్వర్యలను ఒకటి […]