సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎలాంటి సిచువేషన్స్ ఫేస్ చేస్తున్నారో స్టార్ సెలబ్రిటీస్ మనందరికీ బాగా తెలిసిందే. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో హీరోయిన్లు పెళ్లికి ముందే కాలుజారుతూ అభిమానులకి గుడ్ న్యూస్ లు అందజేస్తూ ఉన్నారు. కాగా ఆ లిస్టులోకి చాలామంది అందాలు ముద్దుగుమ్మలు వస్తూ ఉంటారు , కాగా రీసెంట్ గానే ఆ లిస్టులోకే యాడ్ అయిపోయింది మరో స్టార్ బ్యూటీ మోడల్ గార్బెల్ల. యస్ ఆమె బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .
నిజానికి ఈ బేబీకి ఇంకా పెళ్లి కాలేదు ..పెళ్లి కాకుండానే ఈ బేబీ రెండోసారి మరో బేబీకి జన్మనివ్వబోతుంది అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ గా పేరు సంపాదించుకున్న అర్జున్ రాంపాల్ మోడల్ గార్బెల్ల త్వరలోనే మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇప్పటికే ఓ బేబీకి జన్మనిచ్చిన మోడల్ గార్బెల్ల ఇంకా పెళ్లి చేసుకోలేదన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా రీసెంట్గా ఆమెకు సంబంధించిన బేబీ బంప్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో మరికొన్ని నెలల్లోనే గార్బల్ మరో బిడ్డకు జన్మనివ్వబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువ మొదలైంది.
కాగా అర్జున్ రాంపాల్ కి ఇప్పటికే వివాహమైంది . 1998లో మెహర్న వివాహం చేసుకున్న అర్జున్ రాంపాల్ ఆ తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా 2019లో విడిపోయారు ..ఆ తర్వాత గార్బల్ కు దగ్గరయ్యారు . మంచి స్నేహితులుగా ఉన్నారు.. ఆ తర్వాత ప్రేమికులుగా మారి ఇప్పుడు డేటింగ్ చేస్తున్నారు . అయితే ఈ జంట ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు ..ఇప్పటికే బాబుకు జన్మనిచ్చేశారు . వీళ్లకు బాబు పుట్టిన టైమ్ లో వీళ్ళపై ఎంత నెగెటివ్ కామెంట్స్ వినిపించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .
పెళ్లి కాకుండా ఇవేం పనులు అంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఆ విషయం లైట్గా తీసుకున్న ఈ జంట మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు అని తెలియడంతో అభిమానులు షాక్ అయిపోతున్నారు . మరి కొంతమంది విషెస్ అందజేస్తున్నారు . ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో ఇలాంటి యవ్వరాలు చాలా కామన్ గా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు స్టార్ సెలబ్రిటీస్..!!