వయసులో తనకంటే పెద్ద హీరోయిన్‌తో రొమాన్స్ చేసిన ఎన్టీఆర్.. ఆ సినిమాలు ఏంటో తెలుసా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించాడు. ఎంతోమంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.. అలాగే తన సినిమాల ద్వారా ఎంద‌రో కొత్త హీరోయిన్లు కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అయితే సినిమాల్లో హీరో వయసు కంటే హీరోయిన్ వయసు చిన్నగా ఉంటుంది. కొందరు హీరోలు అయితే తమ వయసులో సగం వ‌య‌సున్న కుర్ర హీరోయిన్లతో కూడా నటిస్తున్నారు. కానీ వయసులో తమ కంటే పెద్ద హీరోయిన్లతో హీరోలు రొమాన్స్ చేసిన సందర్భాలు […]

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సంబంధం ఏంటి..!

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మన నుంచి దూరమై ఎన్ని సంవత్సరాలు అవుతున్న పాటల రూపంలో ఇప్పటికీ మనతోనే ఉన్నారు. ఆయన మరణంతో భారతీయ సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది. చిత్ర పరిశ్రమలో అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్న ఎస్పీ బాలు సినిమాలలో ఆయన అందుకున్న రికార్డులు ఎవరు అందుకోలేరనే చెప్పాలి. భారతీయ సంగీత ప్రపంచంలో ఆయన ముందు ఆ తర్వాత అనే అంతగా చెరగని ముద్ర వేశారు. అయితే ఎస్పీ బాలు కుటుంబానికి కోలీవుడ్ […]

ఎన్టీఆర్ అన్న ఒక్క మాటతో.. ముకేశ్ అంబానీ అన్ని కోట్లు నష్టపోయాడా..!

త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్‌చరణ్- ఎన్టీఆర్‌ ఇమేజ్ పాన్ వరల్డ్ కు చేరింది. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడంతో చరణ్- ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. వీరి క్రేజ్ ఎంతగా పెరిగింది అంటే వీరి కోసం అగ్ర దర్శకులు కూడా డేట్స్ కోసం వేచి చూసే అంతగా వీరి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ నో చెప్పడంతో బాలీవుడ్ లో ఓ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందట. బాలీవుడ్ […]

శ్రీరాముడిగా సూపర్ స్టార్ కృష్ణ.. ఆ సినిమా ఏమిటో తెలుసా..!

భారతీయ ఇతిహాసాల్లో శ్రీ రాముడుకి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ఒక వ్యక్తి ఎలా బ్రతకాలి, రాజు ఎలా పాలించాలి, భర్త ఎలా ఉండాలి, కొడుకుగా, అన్నగా.. ఇలా మన జీవితాల్లో ఏ పాత్ర తీసుకున్నా దానికి ఆదర్శంగా శ్రీ రాముడిని చూపిస్తాము. శ్రీరాముడిగా ఎన్టీఆర్, హరినాథ్, శోభన్ బాబు, కాంతారావు, వంటి వారు మాత్రమే కాదు.. నేటి జనరేషన్ కు తెలిసిన బాలకృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించారు. ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే వెండి […]

ఏసీ కారును వదిలేసి ఆటో ఎక్కిన బుట్ట బొమ్మ.. అసలు ఏమైంది అంటే..!

మామూలుగా సెలబ్రెటీలు ఏ పని చేసిన ఓ వింత లాగా ఉంటుంది. వారు అది కావాలని చేస్తారో వారి సరదా కోసం చేస్తారో తెలియదు కానీ వారు చేసే ఆ పనులు చూస్తుంటే సామాన్య ప్రజలకి కూడా వారు సెలబ్రిటీ లేనా అనే అనుమానం వస్తుంది. ఇక టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే కూడా ఎన్నోసార్లు సోషల్ మీడియాలో ఇలాంటి పనులు చేసి వైరల్ గా మారింది. ఇప్పుడు మరోసారి పూజా సోషల్ మీడియాలో ఓ […]

అఖిల్ ఏజెంట్ ఫెయిల్యూర్ పై.. నిర్మాత అనిల్ సుంకర షాపింగ్ పోస్ట్..!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్..ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. మొదటి ఆట నుంచే భారీ నెగటివ్ టాక్ తెచ్చుకుని దర్శకుడు సురేందర్ రెడ్డి కెరియర్ లోనే అత్యంత చెత్త సినిమాగా మిగిలింది. ఈ సినిమాతో అఖిల్ తన కెరీర్ లో మరో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. […]

నిత్యా మీనన్ తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణం ఆయనేనా..? అంతలా బాధపెట్టాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నా సరే మలయాళీ బ్యూటీ నిత్యామీనన్ అంటే అదో ప్రత్యేక ఆకర్షణగా చూస్తూ ఉంటారు జనాలు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎక్స్పోజింగ్ -వల్గర్ సీన్స్ -హద్దులు మీరిన కంటెంట్ తో టైంపాస్ చేస్తున్న హీరోయిన్స్ ఉన్న ఈ కాలంలో కూడా నిత్యామీనన్ లా నాచురల్ యాక్టింగ్ చేస్తు నటన పై ఉన్న ఇంట్రెస్ట్ తో కేవలం నటిగానే తన పేరును పాపులారిటీ సంపాదించుకోవాలని ఉద్దేశంతో ఇంకా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ రెమ్యూనరేషన్ […]

తన అసిస్టెంట్‌ను ప్రేమించి నిండా మోసపోయిన ఎన్టీఆర్ హీరోయిన్..!

స్వర్గీయ నటరత్న నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనను ప్రేమతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నా అని పిలుచుకుంటారు. భారతదేశంలో ఏ నటుడుకి దక్కని కీర్తి ఎన్టీఆర్ కు దక్కింది. ఎన్టీఆర్ సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేశారు. ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఆయన సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రకం వంటి ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో ఆయన నటించారు. తెలుగులో కృష్ణుడు, రాముడు అంటేనే మనకు ముందుగా […]

బాలయ్య అభిమానులకు ఫుల్ మీల్స్.. అఖండ2 లో మోక్షజ్ఞ ఎంట్రీ..!

మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయం గురించి బాలయ్యను అడిగితే.. టైమ్ వచ్చినప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చెబుతాను అనేవారు. ఎప్పుడు వస్తాడనేది మాత్రం క్లారిటీ లేదు. తాజాగా ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ అతి త్వరలోనే ఉంటుందని అంటున్నారు. బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమాకు సిక్వల్ గా వచ్చే అఖండ2 తో మోక్షజ్ఞ […]