అఖిల్ ఏజెంట్ ఫెయిల్యూర్ పై.. నిర్మాత అనిల్ సుంకర షాపింగ్ పోస్ట్..!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్..ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. మొదటి ఆట నుంచే భారీ నెగటివ్ టాక్ తెచ్చుకుని దర్శకుడు సురేందర్ రెడ్డి కెరియర్ లోనే అత్యంత చెత్త సినిమాగా మిగిలింది. ఈ సినిమాతో అఖిల్ తన కెరీర్ లో మరో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఏజెంట్పై అలాంటి కామెంట్స్ చేసిన మహేష్ | Mahesh Babu\#39;s Review About Agent Teaser , Akhil Akkineni, Mahesh Babu, Agent Movie, Anil Sunkara, Surender Reddy, Sakshi Vaidya, Agent Movie Teaser - Telugu Teaser, Akhil

ఇప్పుడు ఈ సినిమా ఫెయిల్యూర్ పై నిర్మాత అనిల్ సుంకర సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏజెంట్ రిజల్ట్ కి ఎవరినీ బ్లేమ్ చేయకుండా, మొత్తం బాధ్యత తనదే వేసుకున్నారు. ఇది ఎంతో కష్టతరమైన పని అయినప్పటికీ అధిగమించాలని అనుకున్నాను.. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా ప్రాజెక్టును మొదలు పెట్టడంతో పాటుగా, కోవిడ్ తో మరిన్ని సమస్యలు వచ్చాయి.

 Agent Producer Shocking Tweet On Movie Script-TeluguStop.com

ఈ సినిమా నుంచి నేర్చుకున్న విషయాలను ఇక మీదట అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని ఎవరిని బ్లేం చేయకుండా సినిమా వల్ల తప్పు జరిగిందని అర్ధమైందని చెప్పారు అనిల్ సుంకర. మాపై నమ్మకం ఉంచిన వారందరికీ మా క్షమాపణలు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో ప్లానింగ్ తో పాటుగా, డెడికేటెడ్ గా వర్క్ చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారుతోంది.

 

Share post:

Latest