Tag Archives: Surender Reddy

అయ్యగారి కోసం మరో తమిళ కుట్టి?

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు భాస్కర్ పూర్తి యూత్‌ఫుల్ చిత్రంగా తెరకెక్కించడంతో ఈ సినిమా యూత్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక కెరీర్‌లో ఎప్పటినుండో మంచి విజయం కోసం వెయిట్ చేస్తున్న అఖిల్‌కు ఈ సినిమా అదిరిపోయే కిక్ ఇచ్చిందని చెప్పాలి. ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

Read more

సురేందర్ రెడ్డితో పవన్ చేయబోయేది అలాంటి సినిమానా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే చివరిదశ షూటింగ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తా చాటేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా తరువాత పవన్ వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి

Read more

అయ్యగారి సినిమాలో ఆ సీన్‌కు గూస్‌బంప్స్ గ్యారెంటీ!

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ హీరో అఖిల్ నటించిన అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యాయి. దీంతో ఆయన హీరోగా నిలదొక్కుకునేందుకు ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ కోసం తెగ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేశాడు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని

Read more

ఆ స్టైలిష్ డైరెక్ట‌ర్‌కు ఒకే చెప్పిన `ఉప్పెన` హీరో..త్వ‌ర‌లోనే..?

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మెగా మేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌.. త‌న రెండో చిత్రాన్ని క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఇప్ప‌టికే పూర్తి చేశాడు. ర‌కుల్ ప్రీత్ సింగ్‌ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అలాగే వైష్ణవ్ తన మూడో చిత్రాన్ని ఇటీవ‌లె పట్టాలెక్కించాడు. గిరీశయ్య దర్శకత్వంలో కేతికా శర్మ హీరోయిన్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇక వైష్ణ‌వ్ అన్నపూర్ణ బ్యానర్లో కూడా ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ యంగ్

Read more

అఖిల్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ కీ రోల్‌?!

అక్కినేని అఖిల్ తాజా చిత్రం మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉండ‌గా.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని అఖిల్ సురేందర్‌ రెడ్డితో ప్ర‌క‌టించారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ స్టయిలిష్ చిత్రానికి ఏజెంట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఇటీవ‌లె ప్రారంభ‌మైన ఈ చిత్రం.. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ఈ చిత్రంలో కన్నడ సూపర్

Read more

`ఏజెంట్`గా రాబోతున్న అఖిల్ అక్కినేని..అదిరిన ఫ‌స్ట్ లుక్‌!

అక్కినేని వారి అబ్బాయి అఖిల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అఖిల్` సినిమాతో హీరోగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈయ‌న.. ఆ త‌ర్వాత హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. కానీ, ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌టంతో.. హిట్టే అందుకోలేక‌పోయాడు అఖిల్‌. ప్ర‌స్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చేస్తున్నాడు అఖిల్‌. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం

Read more