ఎన్టీఆర్ కెరీర్లో చేసిన అతి పెద్ద మిస్టేక్‌… ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ అయిపోయాడు..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌న కెరీర్‌లో ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల‌లో న‌టించాడు. గ‌త ఆరు సినిమాల నుంచి ఎన్టీఆర్‌కు ప్లాప్ లేదు. టెంప‌ర్‌తో మొద‌లు పెడితే త్రిబుల్ ఆర్ వ‌ర‌కు వ‌రుస‌గా అన్నీ హిట్లే..అయితే ఎన్టీఆర్‌కు టెంప‌ర్‌కు ముందు వ‌ర‌కు వ‌రుస ప్లాప్‌లు ప‌డ్డాయి. రామ‌య్యా వ‌స్తావ‌య్యా, ర‌భ‌స‌, అంత‌కు ముందు శ‌క్తి, ఊస‌ర‌వెల్లి అన్నీ ప్లాప్‌లే.. మ‌ధ్య‌లో బృందావ‌నం మాత్ర‌మే హిట్‌గా నిలిచింది.   అంత‌కు ముందు ఎన్టీఆర్ కెరీర్ య‌మ‌దొంగ […]

బ్రేక్ కోసం వైజాగ్ వెళ్తున్న ఏజెంట్!

యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని ఇంపార్టెంట్ సీక్వె్న్స్‌లను ఇంకా షూట్ చేయాల్సి ఉండగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇండస్ట్రీ వర్గా్ల్లో వినిపిస్తోంది. ఈ సినిమా కోసం అఖిల్ భారీగా మేకోవర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కోసం వైజాగ్ వెళ్తోంది ఈ చిత్ర యూనిట్. తాజాగా వైజాగ్‌లో ఓ […]

అయ్యగారి కోసం మరో తమిళ కుట్టి?

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు భాస్కర్ పూర్తి యూత్‌ఫుల్ చిత్రంగా తెరకెక్కించడంతో ఈ సినిమా యూత్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక కెరీర్‌లో ఎప్పటినుండో మంచి విజయం కోసం వెయిట్ చేస్తున్న అఖిల్‌కు ఈ సినిమా అదిరిపోయే కిక్ ఇచ్చిందని చెప్పాలి. ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. […]

సురేందర్ రెడ్డితో పవన్ చేయబోయేది అలాంటి సినిమానా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే చివరిదశ షూటింగ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తా చాటేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా తరువాత పవన్ వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి […]

అయ్యగారి సినిమాలో ఆ సీన్‌కు గూస్‌బంప్స్ గ్యారెంటీ!

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ హీరో అఖిల్ నటించిన అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యాయి. దీంతో ఆయన హీరోగా నిలదొక్కుకునేందుకు ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ కోసం తెగ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేశాడు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని […]

ఆ స్టైలిష్ డైరెక్ట‌ర్‌కు ఒకే చెప్పిన `ఉప్పెన` హీరో..త్వ‌ర‌లోనే..?

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మెగా మేనల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌.. త‌న రెండో చిత్రాన్ని క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఇప్ప‌టికే పూర్తి చేశాడు. ర‌కుల్ ప్రీత్ సింగ్‌ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అలాగే వైష్ణవ్ తన మూడో చిత్రాన్ని ఇటీవ‌లె పట్టాలెక్కించాడు. గిరీశయ్య దర్శకత్వంలో కేతికా శర్మ హీరోయిన్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇక వైష్ణ‌వ్ అన్నపూర్ణ బ్యానర్లో కూడా ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ యంగ్ […]

అఖిల్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ కీ రోల్‌?!

అక్కినేని అఖిల్ తాజా చిత్రం మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్దంగా ఉండ‌గా.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని అఖిల్ సురేందర్‌ రెడ్డితో ప్ర‌క‌టించారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ స్టయిలిష్ చిత్రానికి ఏజెంట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఇటీవ‌లె ప్రారంభ‌మైన ఈ చిత్రం.. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ఈ చిత్రంలో కన్నడ సూపర్ […]

`ఏజెంట్`గా రాబోతున్న అఖిల్ అక్కినేని..అదిరిన ఫ‌స్ట్ లుక్‌!

అక్కినేని వారి అబ్బాయి అఖిల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అఖిల్` సినిమాతో హీరోగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈయ‌న.. ఆ త‌ర్వాత హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. కానీ, ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌టంతో.. హిట్టే అందుకోలేక‌పోయాడు అఖిల్‌. ప్ర‌స్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చేస్తున్నాడు అఖిల్‌. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం […]

మెగాస్టార్ ‘ ఉయ్యాల‌వాడ‌ ‘ టైటిల్ చేంజ్‌…. కొత్త టైటిల్‌

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో చిరు వెండితెర రీ ఎంట్రీ చాలా గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో చిరు వ‌రుస‌పెట్టి సినిమాలు ప‌ట్టాలెక్కిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే చిరు త‌న 151వ సినిమాగా క‌ర్నూలు జిల్లాకు చెందిన ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొణిదెల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై చిరు త‌న‌యుడు రాంచ‌ర‌ణ్ నిర్మిస్తోన్న […]