మాటకు ముందు పుసుక్కుమని వెకేషన్లకు వెళ్ళేది అందుకా..? మహేష్ బాబు మాస్ ఆన్సర్ కి నోర్లు మూయాల్సిందే ..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. కానీ వెకేషన్ లకి వెళ్తూ ఫ్యామిలీతో టైం ఎక్కువగా స్పెండ్ చేసే హీరో ఎవరు అంటే మాత్రం కళ్ళు మూసుకొని నిద్రలో లేపి అడిగినా చెప్పే పేరు మహేష్ బాబు . ఇది అందరికీ తెలిసిందే పలువురు పొలిటీషియన్లు ..స్టార్ హీరోలు అందరూ కూడా మహేష్ బాబు పై సరదాగా కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. ” ఈ హీరో తన భార్యతో పిల్లలతో వెకేషన్ లోకి వెళ్తూ ఉంటాడు అని.. […]

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ చేసుకునే అప్డేట్.. ‘ కల్కి 2898 AD ‘ రిలీజ్ ఆ స్పెషల్ రోజునే..

స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటిస్తున్న మూవీ కల్కి 2898 ఏడి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా సలార్‌ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ లో మంచి ఆసక్తి నెలకొంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది నిజంగానే ప్రభాస్ అభిమానులకు […]

నాని, వేణు కాంబోలో కొత్త సినిమా.. ఏ జానర్ లో అంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకోవాలంటే ఎవ‌రైనా చాలా కష్టపడాల్సి వస్తుంది. అది కూడా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించడం సాధారణ విషయం కాదు. అలా ఎంతో కష్టపడి పాన్ ఇండియా స్టార్‌గా మారిన వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. ఇక నాని తాను నటించే ప్రతి సినిమా సినిమాకి డిఫరెన్స్ చూపిస్తూ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇటీవల నాని.. బలగంతో సూపర్ హిట్ […]

ఇన్నాళ్లు ఊరుకున్న.. ఇక అస్సలు సహించను.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ నటి అనన్య నాగళ్ళ కీలక పాత్రలో నటిస్తున్న మూవీ శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథిగా దిల్ రాజు హ‌జ‌ర‌య్యారు. ఆయ‌న మాట్లాడుతూ ఈ మూవీ యూనిట్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశాడు దిల్ రాజు. ఆ సినిమాకు సంబంధించి కొంతసేపు మాట్లాడిన తరువాత.. సంక్రాంతి సినిమాల బరిలో తనపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం గురించి […]

ఫాన్స్ తో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న మెగా కోడలు లావణ్య.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

మెగా కోడలు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన గుడ్ న్యూస్‌ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. తన కుటుంబంలో జరిగిన ఆనందకర సంఘటనని అందరికీ వివరించింది. అలాగే ఓ ఫోటోని పోస్ట్ చేస్తూ తన సంతోషాన్ని వెల్ల‌డించింది. ఈ క్రమంలో ఈ విషయం కాస్త నెటిజ‌న్ల మధ్య చర్చకు దారితీసింది. ఇంతకీ హీరోయిన్ లావణ్య ఏం చెప్పింది.. ఏం ఫోటో షేర్ చేసింది.. ఇప్పుడు తెలుసుకుందాం. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి […]

తేజ తో ప్రశాంత్ వర్మ ఏకంగా మూడు సినిమాలు తీయడానికి వెనుక కారణం ఏంటో తెలుసా..?

టాలీవుడ్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో తెర‌కెక్కుతున్న మూవీ హనుమాన్. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. ఎక్కడ చూసినా ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ పేర్లే మారుమోగుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక వీరిద్దరి కాంబోలో హనుమాన్ 3వ‌ సినిమా కావడం విశేషం. ఇక ప్రశాంత్ వర్మ పేరు ఇంతలా మారుమోగడానికి ఇంత పెద్ద ప్రాజెక్టులో ప్రశాంత్ వర్మ.. తేజను హీరోగా పెట్టుకోవడానికి […]

ఆ సినిమాకు ఆస్కార్ ఏమాత్రం ప‌నికిరాదు.. కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును అందుకున్న కీరవాణి.. ఇటీవల నాగార్జున ‘ నా సామిరంగ ‘ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో హాజరయ్యాడు. ఇందులో ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్న కీరవాణి మీరు చాలా సెలెక్టివ్ గా సినిమాలో చేస్తుంటారు.. ఇలాంటి టైంలో నా సామిరంగా ఒక సర్ప్రైజ్ ప్యాకేజీల వస్తుంది కదా.. ఆస్కార్ తో వచ్చిన హైప్‌.. నా సామి రంగ […]

పండగ పీడ: సంక్రాంతి లోపు ఒక్క కొడుకు ఉన్న ఆడవాళ్లు ఇలా చేయాల్సిందే.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న పండితుల మాటలు..!!

ఈ మధ్యకాలంలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. రాబోయే సంక్రాంతి లోపు ఒక కొడుకు ఉన్న తల్లి ఇద్దరు అంతకంటే ఎక్కువ కొడుకులు ఉన్న వాళ్ళ చేత డబ్బులు తీసుకొని ఐదు రకాల రంగు గాజులను కొనుకుని చేతికి వేసుకోవాలని .. లేకపోతే అరిష్టం జరుగుతుందని.. అది తల్లికి బిడ్డకి ఇద్దరికీ మంచిది కాదు అంటూ సరికొత్త న్యూస్ ప్రచారం జరుగుతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్క రాష్ట్రాలకు కూడా ఈ న్యూస్ వ్యాపించేసింది […]

వామ్మో..ప్రభాస్ సలార్ తో పుష్ప 2 కి ఉన్న లింక్ ఏంటో తెలుసా..? నర్రాలు జివ్వుమనే ట్విస్ట్ ఇచ్చిన సుకుమార్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. ఈ మధ్యకాలంలో మల్టీ స్టార్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి . మరి ముఖ్యంగా ఒక హీరో కోసం మరొక హీరో సపోర్ట్ చేయడం బాగా గమనిస్తున్నాం . ఇలాంటి క్రమంలోనే బన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న పుష్ప2 సినిమాలో మరో హీరో నటించబోతున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది . అది కూడా గెస్ట్అపీరియన్స్ గా అంతూ తెలుస్తుంది. పుష్ప 2 […]