ర‌ష్మికతో విజ‌య్ దేవ‌ర‌కొండ బ్రేక‌ప్ నిజ‌మే.. ఇంత‌కంటే క్లారిటీ కావాలా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్‌ రష్మిక మందన్నా జోడీకి ఆన్ స్క్రీన్ పైన కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ ఎంతటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. `గీత గోవిందం` సినిమాలో వీరిద్దరూ తొలిసారి జంటగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాగే ఈ సినిమాలో విజయ్, రష్మిక కెమిస్ట్రీ ప్రేక్షకుల‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ `డియర్ కామ్రేడ్` సినిమాలో నటించారు. ఈ […]

ఈ ఒక్క ట్విట్టితో ..మళ్లీ వైరల్ గా మారుతున్న రష్మిక..!!

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండతో అప్పుడప్పుడు క్లోజ్ గా ఉంటూ తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది హీరోయిన్ రష్మిక. విజయ్, రష్మి క కలిసి పలుసార్లు వెకేషన్ కి వెళ్ళారంటూ అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా కూడా వార్తలు రావడంతో పాటు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని టాక్ బాగా వినిపిస్తూ ఉంటోంది. కానీ వీటిపై ఎప్పుడు కూడా ఈ జంట క్లారిటీ ఇవ్వడం లేదు కేవలం సామిద్దరం స్నేహితులం అంటూ […]

అంద‌రూ విజ‌య్ గురించే అడిగితే చెప్పలేక చ‌చ్చేదాన్ని.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌రకొండ గురించి ప్ర‌ముఖ హీరోయిన్ మాళ‌విక నాయ‌ర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. కెరీర్ ఆరంభం నుంచి పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ను ఎంచుకుంటూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న మాళ‌విక‌.. త్వ‌ర‌లోనే `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి` అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించబోతోంది.   నాగశౌర్య హీరోగా న‌టించిన ఈ చిత్రానికి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టయినర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 17న […]

వామ్మో..ఏంటి సమంత అంత తోపా.. విజయ దేవరకొండని బకరా చేసేసారుగా..!?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఇక తర్వాత హిట్లు ఫ్లాపులు అంటూ తేడా లేకుండా ఏదో తనకు వచ్చిన అవకాశాలలో నచ్చిన సినిమాలను చేసుకుంటూ అలా అలా హీరోయిన్ గా ..స్టార్ హీరోయిన్గా ..ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది . విడాకుల […]

అల్లు అరవింద్ దెబ్బకు మకాం మార్చేసిన పరుశురామ్‌.. విజయ్ దేవరకొండ సంగతేంటి..!

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గీత గోవిందం సినిమాతో భారీ హీట్ అందుకున్నాడు దర్శకుడు పరశురామ్ .ఈ సినిమా తర్వాత మహేష్ తో సర్కారు వారి పాట సినిమా తీసి ఓ మోస్తరు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ సినిమాను నాగచైతన్యతో చేయాల్సి ఉండగా ఆ మూవీ స్క్రిప్ట్ విషయంలో చైతు- పరశురామ్ మధ్య తేడా రావడంతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా పరశురామ్ , విజయ్ […]

ల‌వ్ లో ప‌డ్డ `లైగ‌ర్‌` బ్యూటీ.. త్వ‌ర‌లో గుడ్ న్యూస్ చెబుతుందా?

ఇటీవల కాలంలో నార్త్ సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. బాలీవుడ్ లో లవ్ బర్డ్స్ గా గుర్తింపు పొందిన కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా రీసెంట్ గా వివాహం చేసుకుని ఒకటయ్యారు. ఇప్పుడు మరో ప్రేమ జంట ఇప్పుడు బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. అన‌న్యా పాండే.. ఈ ముద్దుగుమ్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చుంకీ పాండే కూతురుగా బాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెళ్లిన అన‌న్యా.. `స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌–2` తో […]

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్‌… వెర్రెక్కిపోవాల్సిందే..!

పెళ్ళి చూపులు సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ప‌రిచ‌య్యాడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఆ త‌ర్వాత వ‌చ్చిన అర్జ‌న్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లోనే కోత్త ట్రేండ్‌కు తేర‌లేపి రౌడి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అ సినిమా త‌ర్వాత గీత గోవిందం సినిమాతో అదిరీపోయే హిట్ అందుకున్ని స్టార్ హీరోగా మ‌రిపోయాడు. ఇక ఆ సినిమా త‌ర్వాత నుంచి వ‌రుస సినిమాలు చేస్తు వ‌స్తున్నాడు. అయితే విజయాలు మాత్రం దక్కడం లేదు. గీత గోవిందం తర్వాత ఆయనకు ఆ రేంజ్ […]

క‌ళ్యాణ్ రామ్ `అమిగోస్`ను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

`బింబిసార‌` వంటి బ్లాక్ బ‌స్టర్ హిట్‌ అనంతరం నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి రాబోతున్న చిత్రం `అమిగోస్`. ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశాడు. ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటించినది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమాకు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన అమిగోస్ మూవీ టీజ‌ర్‌, ట్రైల‌ర్, సాంగ్స్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి. […]

మళ్లీ దొరికేసిన రష్మిక- విజయ్ దేవరకొండ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో రష్మిక, విజయ్ దేవరకొండ మధ్య ఏదో ఉన్నట్లు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ వీరిద్దరూ మాత్రం కేవలం మేము స్నేహితులము అంటూ తెలియజేస్తూ ఉన్నారు. ఇటీవల విదేశాల లొకేషన్స్ కు కలిసి వెళ్లారని అక్కడి నుంచి లికులు ఇగో అంటూ పలు ఆధారాలు కూడా పలువురు నేటిజెన్లు సైతం సృష్టించడంతో వీరి మధ్య పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు మరొకసారి విజయ్ […]