” విజయ్ సేతుపతి ఎవరో నాకు తెలియక సెర్చ్ చేశా “.. కత్రినా సంచలన వ్యాఖ్యలు..!

విజయ్ దళపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన మూవీ ” మేరీ క్రిస్మస్ “. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమాకు శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మేరి క్రిస్మస్ సినిమా చూసిన వారంతా ప్రశంసల వర్షం కురిపించారు. ఇక మొత్తానికి సూపర్ హిట్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కత్రినా కైఫ్ షాపింగ్ కామెంట్స్ చేసింది. కత్రినా మాట్లాడుతూ..” నేను 96వ […]

” చిరు 156 “మూవీపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్న డైరెక్టర్.. ఏం పీకడానికి అంటున్న ఫ్యాన్స్..!

స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చిరు హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిరు కెరీర్ 156వ సినిమా పై అందరిలోనూ మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక చాలాకాలం తర్వాత మెగాస్టార్ నుంచి ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా ఇది వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాపై అయితే ఇప్పుడు క్రేజీ అప్డేట్ ని కూడా మేకర్స్ అందించారు. అయితే ఈ సినిమా విషయంలో మేకర్స్ మొదటి నుంచి కూడా ఓ రేంజ్ […]

అందరికి క్షమాపణలు చెప్పిన ప్రశాంత్ వర్మ.. ఎందుకంటే..!

యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తాజాగా తెరకెక్కిన మూవీ ” హనుమాన్ “. సంక్రాంతి పండుగ కానుకగా ఈనెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ మూవీ. ఇక గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ను మించి భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఎంతోమంది ప్రేక్షకులు సినీ విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్ వర్మ కు శుభాకాంక్షలు […]

ఓంరౌత్ నీ ఆ విషయంలో ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్.. పాపం కదరా..!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ ముఖ్య పాత్రలో దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ” హనుమాన్ “. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాతో పోటీ పడేందుకు బరిలోకి దిగిన మహేష్ ” గుంటూరు కారం ” సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక చాలామంది బాలీవుడ్ చిత్రం ” ఆది […]

వెంకీ ” సైంధవ్ ” మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్..!

వెంకటేష్ హీరోగా నటించిన తాజా మూవీ ” సైంధవ్ “. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కంటతడి పెట్టించింది. శ్రద్ధ శ్రీనాథ్ ఆర్య, ఆండ్రియా తదితరులు కీలక పాత్రలో వహించారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ఇక దీనికి తగ్గట్లుగానే మొదటి రోజు ఓ రేంజ్ లో కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక రెండో రోజు కూడా […]

చిరంజీవి ” 156 ” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ పక్కా ఫిక్స్.. ఎప్పుడంటే..!

” బింబిసారా ” ఫేమ్ వసిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తన 156వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో మెగాస్టార్ లేరు. ఈ నెలాఖరులో చిరు షూటింగ్లో జాయిన్ అవ్వనున్నట్లు సమాచారం. ఇక ఈ క్రమంలో మెగాస్టార్ కొత్త సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా […]

నాగ్ ” నా సామిరంగ ” మూవీలో ఆ స్టార్ హీరో రిఫరెన్స్.. కనిపెట్టేసిన ఫ్యాన్స్..‌!

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నాగార్జున హీరోగా విజయ్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” నా సామి రంగ “. ఈ సినిమా నిన్న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ సైతం సొంతం చేసుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి రిఫరెన్స్ ఇందులో ఉందంటూ సోషల్ మీడియాలో వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో కీలక […]

ఆ విషయంలో ఫుల్ డిసప్పాయింట్ అవుతున్న బాలయ్య ఫ్యాన్స్…!

ప్రస్తుతం బాలయ్య హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇది బాలయ్య కెరీర్లో 109వ సినిమాగా ప్లాన్ చేస్తుండగా బాలయ్య గత సినిమాలు కంటే క్రేజీ హైప్ దీనిపై నెలకొంది. ఇక ఈ సినిమా కోసం ఫాన్స్ కూడా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ పండగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని ఎంతో ఆత్రుతతో చూస్తున్నారు బాలయ్య అభిమానులు. బాలయ్య సహా ఇతర సీనియర్ […]

తేజ సజ్జ నెక్స్ట్ సినిమా ఏ డైరెక్టర్ తోనో తెలుసా.. నో డౌట్ మరో హిట్ పక్క..!

తేజ సజ్జ .. నిన్న మొన్నటి వరకు ఈ పేరు చెప్తే చాలా తక్కువ మంది జనాలు మాత్రమే గుర్తుపట్టే వాళ్ళు . ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు ..ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు .ఇంతవరకే తెలుసు కానీ ఇప్పుడు తేజ సజ్జ అంటే కష్టానికి మరో మారు రూపం. ఎంతో హార్డ్ వర్క్ చేస్తాడు ..తన సినిమాల కోసం ఎంతకైనా తెగిస్తాడు.. ఇలాంటి కామెంట్స్ తో ఆయన పేరుని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . […]