వెంకీ ” సైంధవ్ ” మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్..!

వెంకటేష్ హీరోగా నటించిన తాజా మూవీ ” సైంధవ్ “. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కంటతడి పెట్టించింది. శ్రద్ధ శ్రీనాథ్ ఆర్య, ఆండ్రియా తదితరులు కీలక పాత్రలో వహించారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి.

ఇక దీనికి తగ్గట్లుగానే మొదటి రోజు ఓ రేంజ్ లో కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక రెండో రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిందని చెప్పాలి. ఇక ఈ సినిమా రెండు రోజుల కలెక్షన్స్ చూస్తే.. ఈ సినిమాకి రూ.24.7 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెంట్ కావాలంటే రూ.25 కోట్లు షేర్ ను రాబట్టాలి.

ఈ మూవీ మొదటి రోజు రూ.2.83 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెంన్‌ కి రూ. 22.17 కోట్ల షేర్ ను రాబట్టాలి. మరి ఈ సినిమా రానున్న కాలంలో కొంచెం పికప్ అయ్యి భారీ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందో లేదా డీల పడిపోతుందో చూడాలి మరి. ఇక ప్రస్తుతం ఫస్ట్ డే కలెక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.