ఓంరౌత్ నీ ఆ విషయంలో ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్.. పాపం కదరా..!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ ముఖ్య పాత్రలో దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ” హనుమాన్ “. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాతో పోటీ పడేందుకు బరిలోకి దిగిన మహేష్ ” గుంటూరు కారం ” సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యింది.

ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక చాలామంది బాలీవుడ్ చిత్రం ” ఆది పురుష్ ” దర్శకుడు ఓంరౌత్ పై గట్టిగానే ట్రోల్స్ చేస్తున్నారు. అయితే మెయిన్ గా సినిమా క్వాలిటీ ఎలా చేయాలి అనేది ముందు హనుమాన్ ని ఉదాహరణగా మొదట మాట్లాడగా ఇప్పుడు అసలు సినిమాలో హనుమంతుడిని పాత్రని ఎంత పవర్ఫుల్ గా చూపించాలి అనేది కూడా హనుమాన్ మూవీ ని చూసి నేర్చుకో ఓంరౌత్ అంటూ దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు.

కొందరు తిడుతున్నారు కూడా. ఇక ఈ విషయంలో అయితే ఓంరౌత్ నీ ఫ్యాన్స్ గట్టిగానే ఏకేస్తున్నారు. ఇక చిన్న సినిమాగా తెరకెక్కిన హనుమాన్ ఇంతటి విజయం సాధించడంతో ప్రతి ఒక్కరూ సంతోషపడుతున్నారు. ఇక తేజ కెరీర్ మారిపోయినట్లే అని చెప్పొచ్చు.