ఆ సినిమాలో పాట పాడనున్న పవన్.. ఒక్కొక్కడికి పూనకాలే అంటున్న ఫ్యాన్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తాజాగా నటిస్తున్న సినిమాలలో ” ఓజి ” సినిమా ఒకటి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలపై పవన్ అభిమానులతో పాటు, ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ కొంతమేర కంప్లీట్ అయ్యి ఇప్పుడు బ్రేక్లో ఉంది. ఇక ఈ భారీ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని పవన్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక అసలు […]

” అన్నదమ్ములు ఇద్దరు సేమ్ “… మెగా హీరోలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేతిక శర్మ..!

మెగా కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అందులో ఒకరు సాయి ధరమ్ తేజ్. ” రేయ్ ” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈయన ” సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , సుప్రీమ్, చిత్రలహరి, ప్రతిరోజు పండగే ” వంటి హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక ఈయన ఒక్క సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిగత విషయంలో కూడా చాలా మంచి మనిషి. ఈయనతో కలిసి పని […]

ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ తో కలిసి ‘ హనుమాన్ ‘ మూవీ వీక్షించిన బాలయ్య.. ఏం చెప్పారంటే..?

సంక్రాంతి పండుగ కానుకగా హనుమాన్ సినిమా సంచ‌ల‌నం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తేజా సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సూపర్ హీరో సినిమాకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రేంజ్ లో పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లు తక్కువగా కేటాయించిన.. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన హనుమాన్.. ప్రస్తుతం టాలీవుడ్ లో పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక ప్రేక్షకులతో పాటు, పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాను వీక్షించి […]

‘ దేవర ‘ సినిమాల్లో.. ఐటెం గర్ల్ గా ఆ స్టార్ బ్యూటీ.. బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిందే..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి క్యారెక్టర్ నైనా అలవోకగా చేసి ముప్పించగల సత్తా ఉన్న నటులలో మొదటి వరుసలో జూనియర్ ఎన్టీఆర్ పేరే వినిపిస్తుంది. ఇక తాత సీనియర్ ఎన్టీఆర్‌కు తగ్గ మనవడిగా క్రేజ్‌ సంపాదించుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్‌ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక […]

ఈ పై ఫోటోలో బుజ్జి పాపల క్యూట్ గా కనిపిస్తున్న వ్యక్తి టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరు గుర్తుపట్టారా..?

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు త్రో బ్యాక్ థీంతో స్టార్ సెలబ్రిటీస్, హీరో, హీరోయిన్ల ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే వారి చిన్ననాటి అభిమాన హీరో, హీరోయిన్ల ఫోటోలను సెలబ్రిటీస్ ఫోటోలను చూడడానికి అభిమానులు కూడా ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్ని పాప పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈమె పాపకాదు ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్న మెగా ఫ్యామిలీ హీరో. […]

15 ఏళ్లు పూర్తి చేసుకున్న ” అరుంధతి ” మూవీ.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే.‌.!

స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక తాజాగా ” మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇక మొదటిగా ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకుంది మాత్రం 2009 జనవరి 16న రిలీజ్ అయిన ” అరుంధతి ” సినిమాతోనే. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ […]

ప్రభాస్ – మారుతి సినిమాకి సంగీతం అందిస్తున్న థమన్.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్..!

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ను రాబట్టాయి. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు ప్రభాస్. ఇక తాజాగా ” సలార్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక అసలు మేటర్ ఏమిటంటే.. తాజాగా ప్రభాస్ హీరోగా […]

” సలార్ ” వేడుకలలో హాట్ టాపిక్ గా మారిన అఖిల్ ప్రెజెన్స్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఓచకోత కోసిందనే చెప్పొచ్చు.   ఇక రీసెంట్ గానే చిత్ర యూనిట్ సలార్ సక్సెస్ ని పార్టీలుగా చేసుకుంటున్న విజువల్స్ బయటకు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా మరోసారి తమ పార్టీ పిక్స్ ని మూమెంట్స్ నీ మేకర్స్ […]

ఆ స్టార్ హీరో కూతుర్ని ఆడిస్తున్న అర్హ.. చాలా క్యూట్ గా ఉందంటున్న ఫ్యాన్స్.. ఫొటోస్ వైరల్..!

సంక్రాంతి అనగానే ప్రతి ఒక్కరికి ఓ కొత్త అనుభూతి కలుగుతుంది. సాధారణమైన మనుషులే ఓ రేంజ్ లో సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక అదే సినిమా హీరోలు, హీరోయిన్లు గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక మెగా ఫ్యామిలీ ఈ సంక్రాంతిని అంగరంగ వైభోగంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వేడుకలో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా పాల్గొన్నారు. ఇక తాజాగా రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. ఆ చిన్నారికి […]