పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `హరి హర వీరమల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి ఆగర్వాల్, బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. విలన్గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్పాల్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొత్త షూటింగ్ కూడా పూర్తి అయింది. అయితే నేడు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా.. ఈ […]
Tag: tollywood news
నయన్ను ప్రేమగా విఘ్నేష్ ఏమని పిలుస్తాడో తెలుసా?
సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. దాదాపు ఐదేళ్ల నుండీ రిలేషన్లో ఉన్న వీళ్ళిద్దరూ కలిసి ఇప్పటికే ఎన్నో రొమాంటిక్ ట్రిప్స్ వేశారు. అంతేకాదు, పెళ్లికి ముందే భార్యభర్తల కంటే ఎక్కువ అన్యూన్యంగా ఉంటూ అందరి చేత ఔరా అనిపిస్తున్నారు. ఇక త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ఈ జంట ఇప్పటికే గప్చుప్గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. నమన్ను అమితంగా ప్రేమిస్తున్న విఘ్నేష్.. […]
అఖండ కోసం బాలయ్య మొదలెట్టేశాడు!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆశగా చూస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బాక్సాఫీస్ను రఫ్ఫాడించిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈ కాంబో బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఈ […]
బన్నీతో విజయ్ దేవరకొండ పోటా పోటీ..ఇద్దరూ తగ్గడం లేదుగా!
ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు.ఎప్పటికప్పుడు వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తూ.. ఫాలోవర్స్ను భారీగా పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రెడీ బాయ్ విజయ్ దేవరకొండ పోటా పోటీ పడుతున్నారు. మొన్నీ మధ్య ఇన్స్టాగ్రామ్ ఖాతాలో బన్నీ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 13 మిలియన్లకు చేరుకుంది. దాంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోగా బన్నీ రికార్డు క్రియేట్ […]
ఫస్ట్ మూవీకి పవన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?అస్సలు నమ్మలేరు!
మెగా హీరోగా, చిరంజీవి తమ్ముడిగా సినీ గడప తొక్కిన పవన్ కళ్యాణ్ తొలి చిత్రం `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`. `ఖయామత్ సే ఖయామత్ తక్` అనే హిందీ మూవీకి రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, నటుడు సుమంత్ చెల్లెలు సుప్రియ హీరోయిన్గా నటించింది. అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం 1996 అక్టోబరు 11న విడుదలై ఓ మోస్తరుగా […]
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు అంటోన్న చైతూ!
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టాలని చైతూ చూస్తున్నాడు. ఈ సినిమాను ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండటంత ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే చైతూ తన నెక్ట్స్ […]
పవన్ బర్త్డే..నిప్పు కణం అంటూ చిరు ఎమోషనల్ పోస్ట్!
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి పవన్ కళ్యాణ్.. అతి తక్కువ సమయంలోనే పవర్ స్టార్గా ఎదిగి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మిగిలిన హీరోలందరికీ అభిమానులు ఉంటే.. పవకు మాత్రం భక్తులు ఉన్నారు. వారు పవన్ కోసం ప్రాణాలిచ్చేందుకు కూడా వెనకడుగు వేయరంటే అతిశయోక్తి కాదు. అంతలా కోట్లాదిమంది గుండెల్లో గూడుకట్టుకున్నారీయన. సినిమా హీరోగానే కాదు జనసేనానిగా జనం కోసం, సమాజానికి పట్టిన బూజు దూలపడానికి నడుము బిగించిన పవన్ బర్త్డే […]
పవన్ చేసిన ఆ తప్పే మహేష్కు, రవితేజకు కలిసొచ్చిందా?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన తప్పు మహేష్కు, రవితేజకు కలిసిరావడం ఏంటా..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. పవన్ హీరోగా `బద్రి` సినిమాను తెరకెక్కించి టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. తొలి సినిమాతోనే బ్లక్ బస్టర్ హిట్ అందుకున్న పూరీ.. మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత పవన్తో `కెమెరామెన్ గంగతో రాంబాబు` మూవీ తీశాడు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ రెండు సినిమాల మధ్యలో […]
మళ్లీ జనతా లుక్లోకే మారిన ఎన్టీఆర్..పెరిగిపోతున్న అనుమానాలు?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్గా, చరణ్ అల్లూరి సీతరామరాజుగా కనిపించనున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయింది. అయితే ఇప్పటి వరకు భీమ్ లుక్లో గంభీరంగా కనిపించిన ఎన్టీఆర్.. ఉన్నట్టు ఉంది `జనతా గ్యారేజ్` మూవీ లుక్ లోకి మారిపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరు […]









