షూటింగ్ ద‌శ‌లోనే భారీ రేటుకు అమ్ముడైన `కార్తికేయ 2` రైట్స్..?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, డైరెక్టర్ చందు మొండేటి కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `కార్తికేయ 2`. బ్లాక్ బస్టర్ హిట్ కార్తికేయ సినిమాకు ఇది సీక్వెల్‏గా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభ‌మైంది. ఈ చిత్రంలో నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ న‌టిస్తోంది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ […]

సీఎం జ‌గ‌న్‌తో సినీ ప్ర‌ముఖుల‌ భేటీ..సైడైన నాగార్జున‌..కార‌ణం అదేన‌ట‌?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని కలిసి సినీ పరిశ్రమ సమస్యలను వివ‌రించేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఎట్ట‌కేల‌కు వారికి జ‌గ‌న్ అపాంట్మెంట్ ఇచ్చాడు. స్టెప్టెంబ‌ర్ 4న సినీ పెద్ద‌లు జ‌గ‌న్‌తో భీట్ కానున్నాడు. ఇందుకు అన్ని ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సీఎం జగన్‌తో జ‌ర‌గ‌నున్న ఈ సమవేశంలో ఏఏ అంశాలు చర్చిస్తారు అనేది కాకుండా.. ఎవరెవరు వెళ్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇటువంటి […]

మ‌రో వివాదంలో శంక‌ర్‌..చిక్కుల్లో చ‌ర‌ణ్ సినిమా..?!

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఈ మ‌ధ్య వ‌రుస వివాదాల్లో ఇరుక్కుంటున్న సంగ‌తి తెలిసిందే. మొన్న‌టి వ‌ర‌కు భారతీయుడు 2 సినిమాకు సంబంధించిన ఇష్యూస్‌తో ఇబ్బంది ప‌డ్డ శంక‌ర్.. ఆ త‌ర్వాత‌ అపరిచితుడు రీమేక్‌ వివాదంతో స‌త‌మ‌త‌మ‌య్యాడు. ఇక ఇప్పుడు చ‌ర‌ణ్ సినిమా సైతం చిక్కుల్లో ప‌డింది. శంక‌ర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ […]

సిద్దార్థ్‌ చనిపోయాడంటూ పోస్టులు..ఎమోష‌న‌ల్ అయిన హీరో!

తెలుగు, త‌మిళ ఇండ‌స్ట్రీల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో సిద్ధార్థ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అయితే ఈయ‌న‌ చనిపోయాడంటూ.. ‘రిప్‌ సిద్దార్థ్‌’ అనే పోస్టులు గతంలో చాలా వచ్చాయి. ఇప్పుడు కూడా అదే జ‌రిగింది. నిన్న‌ యువ నటుడు, బిగ్‌బాస్‌ విన్నర్‌ సిద్దార్థ్‌ శుక్లా హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన సంగ‌తి తెలిసిందే. అయితే కొంద‌రు నెటిజ‌న్స్ సోష‌ల్ మీడియాలో అత్యుత్సాహం చూపిస్తూ సిద్దార్థ్‌ శుక్లా ఫొటోకు బ‌దులుగా హీరో సిద్ధార్థ్‌ ఫొటోని పెట్టి […]

ప‌వ‌న్ మూవీలో పూజా హెగ్డే..ఆ ట్వీట్‌తో హింటిచ్చిన బుట్ట‌బొమ్మ‌?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని మరియు వై రవి శంకర్ నిర్మించ‌బోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప‌వ‌న్ కెరీర్‌లో 28వ రూపుదిద్దుకోనున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇక ఈ చిత్రంలో ప‌వ‌న్ కు జోడీగా పూజా హెగ్డే న‌టించ‌బోతోంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, ఈ […]

`మా` ఎన్నిక‌ల్లో కొత్త మ‌లుపు..వైర‌ల్‌గా మారిన‌ న‌రేష్ మెసేజ్‌..?!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నిక‌ల వ్య‌వహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఎన్న‌డూ లేని విధంగా ఈ సారి అధ్యక్ష బరికి ఆరుగురు పోటీ పడుతుండటంతో తెలుగు ఇండ‌స్ట్రీ హీటెక్కిపోతోంది. మ‌రోవైపు ఎలక్షన్స్‌ తేదీని ఖారారు చేస్తూ ‘మా’ క్రమ శిక్షణ కమిటీ ప్రకటన కూడా విడుదల చేసింది. అక్టోబర్‌ 10న ‘మా’ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. అయితే ఎన్నిక‌ల తేదీ ప్ర‌క‌టించ‌క‌ముందు వ‌ర‌కు మాటలకు పరిమితమైన `మా` […]

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీల‌క మ‌లుపు..నేడే ఈడీ ముందకు రకుల్!

ముగిసిపోయింద‌నుకున్న టాలీవుడ్‌ర డ్ర‌గ్స్ కేసు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చి తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్‌కు చెందిన 12 మందికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసి.. విచార‌ణ షురూ చేసింది. ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, హీరోయిన్ క‌మ్ నిర్మాత ఛార్మి కౌర్‌ను ఈడీ విచారించింది. అయితే ఈ కేసులో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. శుక్రవారం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ముందుకు రానున్నారు. […]

ప‌వ‌న్‌కు ఊహించ‌ని షాకిచ్చిన తెలంగాణ పోలీసులు..ఏమైందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. అస‌లు ఇంత‌కీ ఏమైందంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో `భీమ్లా నాయక్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిత్య మీనన్‌, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక నిన్న‌ ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా భీమ్లా నాయ‌క్ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేయ‌గా.. ఆ […]

PSPK 28: ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన హరీష్ శంకర్!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న ఒకే చెప్పిన ద‌ర్శ‌కుల్లో హ‌రీష్ శంక‌ర్ ఒక‌రు. వీరిద్ద‌రి కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని మరియు వై రవి శంకర్ నిర్మించ‌బోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప‌వ‌న్ కెరీర్‌లో 28వ రూపుదిద్దుకోనున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఆయ‌న అభిమానుల‌కు […]