న‌భా న‌టేష్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌..మ‌హేష్ మూవీలో బిగ్ ఛాన్స్‌?!

న‌భా న‌టేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నన్ను దోచుకుందువటే` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత ప‌లు చేసినా ఆ స్థాయి హిట్ అందుకోలేక‌పోయినా న‌భా.. ప్ర‌స్తుతం నితిన్ స‌ర‌స‌న `మాస్ట్రో` చిత్రంలో న‌టించింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన‌ ఈ చిత్రం హాట్‌స్టార్‌లో సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని చూస్తున్న […]

`ఆర్ఆర్ఆర్`పై న్యూ అప్డేట్‌..వాటిపైనే జ‌క్క‌న్న ప్లాన్స్‌?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. డీవివి దానయ్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరీస్, అలియా భట్ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. అజయ్ దేవ్‌గణ్, శ్రియ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకు కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. ఇక ఇటీవ‌ల ఈ సినిమా షూటింగ్‌ను […]

సురేందర్ రెడ్డితో పవన్ చేయబోయేది అలాంటి సినిమానా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే చివరిదశ షూటింగ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తా చాటేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా తరువాత పవన్ వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి […]

నా ద‌గ్గ‌ర డబ్బు లేదు..విష్ణునే గెలిపిస్తారు..ప్ర‌కాశ్‌రాజ్ కామెంట్స్ వైర‌ల్‌!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నిక‌లు అక్టోబర్‌ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమ శిక్షణ కమిటీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రకాశ్‌రాజ్‌ తన ప్యానల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌కాశ్ రాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. ఆయ‌న మాట్లాడుతూ.. మంచు విష్ణు ‘మా’కు సొంత భవనం నిర్మిస్తాను అని ముందుకు రావడం చాలా మంచి విషయం. అయితే నా దగ్గర అంత డబ్బు లేదు. కానీ, ‘మా’ సభ్యుల […]

నాకు పిల్ల‌లు పుట్ట‌రు..బిగ్ సిక్రెట్ రివిల్ చేస్తూ రోజా క‌న్నీళ్లు..!?

సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన న‌టి, ఏపీ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా స‌త్తా చాటుతున్న న‌గ‌రి ఎమ్మెల్యే, బుల్లితెర‌పై జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేస్తున్న‌ జడ్జ్ ఆర్కే రోజా అంటే తెలియ‌ని వారుండ‌రు. ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో దూసుకుపోతున్న రోజా..మ‌రోవైపు టీవీ షోల్లో సైతం సంద‌డి చేస్తుంది. ఈ నేప‌థ్యంలోనే వినాయక చవితి స్పెషల్‌గా ఈటీవీలో `ఊరిలో వినాయకుడు` పేరుతో ఓ స్పెషల్‌ షో చేశారు. ఈ షోలో రోజానూ […]

మ‌హేష్‌ను రిక్వస్ట్ చేసిన రాజ‌మౌళి..మరి వెన‌క్కి త‌గ్గుతాడా?

యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్‌` ను అక్టోబర్ 13న విడుద‌ల చేయాల‌ని భావించిన‌ప్ప‌టికీ..ప్ర‌స్తుత ప‌రిస్థితులు అందుకు అనుకూలించ‌డం లేదు. దీంతో ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. కానీ సంక్రాంతి స్లాట్ ఇప్పటికే సర్కారు వారి పాట, రాధే శ్యామ్, భీమ్లా నాయక్ లాంటి భారీ చిత్రాలతో టైట్ గా మారింది. ఈ నేప‌థ్యంలోనే […]

రైతుల కోసం సేతుప‌తి పోరాటం..ఆక‌ట్టుకుంటున్న `లాభం` ట్రైల‌ర్!

కోలీవుడ్ స్టార్ విజ‌య్ సేతుప‌తి, శ్రుతి హాస‌న్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `లాభం`. ఎస్పీ జననాథన్‌ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే వినాయ‌క చ‌వితి కానుక‌గా ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో సెప్టెంబరు 9న విడుదల చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే […]

లోదుస్తుల్లో యాంకర్ విష్ణుప్రియ అందాల ఆర‌బోత‌..వైర‌ల్‌గా లేటెస్ట్ పిక్స్‌!

విష్ణుప్రియ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర హాట్ యాంక‌ర్స్‌లో ఒక‌రైన‌ విష్ణుప్రియ.. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలింలు చేసుకుంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత బుల్లితెరపై `పోవే పోరా` అంటూ సుధీర్‌తో సంద‌డి చేసి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ క్రేజ్ ద‌క్కించుకుంది. ఇక హీరోయిన్‌గానూ విష్ణుప్రియ నటించింది. కానీ పెద్ద‌గా స‌క్సెస్ కాలేక‌పోయింది. ప్ర‌స్తుతం బుల్లితెర‌పై సంద‌డి చేస్తోన్న ఈ భామ‌.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటూ విచ్చలవిడి అందాల ఆరబోతతో విపరీతమైన […]

హాట్ లుక్స్‌తో కేక‌పెట్టిస్తున్న అనుపమ..ఆ మడతలతో ర‌చ్చ ర‌చ్చ‌!

`టిక్‌టాక్` యాప్ ద్వారా సామాన్య ప్ర‌జ‌లెంద‌రు తెగ‌ ఫేమ‌స్ అయ్యారు. అందులో అనుపమస్వాతి ఒకరు. తణుకుకు చెందిన ఈ భామ టిక్‌టాప్ ద్వారా ఫేమ‌స్ అవ్వ‌డ‌మే కాదు.. సినిమాల్లోనూ అవ‌కాశం ద‌క్కించుకుంది. 2019లో వచ్చిన ‘ఏడు చేపల కథ’ అనే సినిమాలో అనుప‌మ‌స్వాతి న‌టించింది. ఆ త‌ర్వాత కూడా ప‌లు చిత్రాల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేసింది. ప్ర‌స్తుతం టిక్‌టాక్ లేక‌పోయినా అనుప‌మ‌స్వాతి.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హాట్ హాట్ లుక్స్‌తో కుర్ర‌కారు చేత కేక పెట్టిస్తూ భారీగా […]