`అఖండ‌` కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్న బ‌న్నీ.. అస‌లు క‌థేంటంటే?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం `అఖండ‌`. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. దాంతో నంద‌మూరి అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల అవుతుందా అని వెయ్యి క‌ళ్ల‌తో ఎద‌రు చూస్తున్నారు. అయితే ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. భారీ అంచ‌నాల ఉన్న ఈ సినిమా కోసం అభిమానుల‌తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈగ‌ర్ వెయిట్ చేస్తున్నార‌ట‌. అస‌లు అఖండ‌తో […]

ఆ నమ్మకంతోనే బతికేస్తున్నా..సునీత భావోద్వేగం..ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ సింగ‌ర్‌, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. డిజిటల్ మీడియా ప్రముఖుడు రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న త‌ర్వాత సునీత ఏం చేసినా, ఏ పోస్ట్ పెట్టినా తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇక తాజాగా సునీత లెజెండరీ సింగర్ బాలసుబ్రమణ్యంను త‌లుచుకుంటూ భావోద్వేగానికి గురైంది. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న‌ ఎస్పీబీ.. 2020 సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచిన […]

సెన్సార్ పనులు ముగించుకున్న సీటీమార్

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సీటీమార్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమా పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతుండటంతో ఈ ఈ సినిమా ఖచ్చితంగా విజయం అందుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఈ […]

పుష్ప నుండి మరో అప్‌డేట్.. ఈసారి అలాంటిదా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ‘పుష్ప’ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ ఇప్పటికే అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేశాయి. కాగా త్వరలో ఈ సినిమా నుండి మరో అప్‌డేట్ రానున్నట్లు తెలుస్తోంది. […]

గోవాలో మకాం వేస్తున్న లైగర్

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా పూరీ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాను పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా పూరీ తనదైన […]

ఆ హీరోకు నేనే భార్య కావాలి..ఓకే అంటే వెంట‌నే పెళ్లి: విష్ణుప్రియ

బుల్లితెర హాట్ యాంక‌ర్ విష్ణుప్రియ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పోవే పోరా` షో ద్వారా బుల్లితెర‌పై సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. వెండితెర‌పై మాత్రం రాణించ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో అల‌రిస్తున్న ఈ భామ‌.. యూట్యూబ్ ఛానెల్‌ను సైతం ర‌న్ చేస్తోంది. అయితే తాజా త‌న ఛానెల్‌లో `మా వంట మీ ఇంట` అనే ప్రోగ్రాం చేసింది. ఇందులో సుడిగాలి సుధీర్ మరదలు రమ్య గెస్టుగా రాగా.. ఇద్ద‌రూ తెగ […]

స‌రికొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌మంత‌..ఇలా ఎప్పుడూ చూసుండ‌రు!

అక్కినేని వారి కోడ‌లు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ స‌మంత గ‌త కొద్ది రోజులుగా వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో స‌మంత‌కు మనస్పర్థలు వ‌చ్చాయ‌ని, నాగార్జున ఫ్యామిలీకి దూరమైంద‌ని ఇలా ఆమె వ్య‌క్తిగ‌త జీవితంపై ఎన్నెన్నో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఇవేమి ప‌ట్టించుకోని స‌మంత సినిమాల నుంచి స్మాల్‌ గ్యాప్‌ తీసుకుని వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. త‌న క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి ఫ్యామిలీతో క‌లిసి స‌మంత స‌ర‌దాగా గ‌డుపుతోంది. మ‌రోవైపు […]

బిగ్‌బాస్ 5లో ఆ ఐదుగురికే భారీ రెమ్యూన‌రేష‌న్..ఇంత‌కీ ఎంతంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 మ‌రొన్ని గంట‌ల్లో ప్రారంభం కాబోతోంది. సెప్టెంబ‌ర్ 5 ఆదివారం సాయంత్రం 6గంటలకు బిగ్ బాస్ కర్టైన్ రైస్ ఎపిసోడ్ గ్రాండ్‌గా ప్ర‌సారం కాబోతోంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ క్వారంటైన్ పూర్తి చేసుకుని ఈ రోజే హౌస్‌లోకి వెళ్ల‌బోతున్నారు. హైస్‌లోకి వెళ్ల‌బోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ ఇప్ప‌టికే చాలా లిస్ట్‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే యాంక‌ర్ ర‌వి, నటరాజ్ మాస్టర్, అనీ మాస్టర్, శ్వేతా వర్మ, […]

చరణ్-శంక‌ర్ మూవీ లాంచ్‌.. గెస్ట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో?!

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ఆ త‌ర్వ‌త త‌న 15వ చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోయే ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించ‌నుంది. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.త‌మ‌న్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ […]