బండ్ల గణేష్‌తో విభేదాలు.. గుట్టు విప్పిన‌ జీవితా రాజశేఖర్!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ద‌గ్గ‌ర ప‌డుతున్న వేళ ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో చిత్ర‌విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నీమ‌ధ్య‌ `మా` అధ్యక్ష బరిలో ఉన్న జీవిత రాజశేఖర్, హేమలు స‌డెన్‌గా ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌లోకి చేరిపోయి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరిచారు. అయితే ఇప్పుడు ప్రకాష్‌ రాజ్‌కి వెన్నుదన్నుగా ఉన్న బండ్ల గణేష్ ఊహించ‌ని షాక్ ఇచ్చాడు. ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన బండ్ల‌..ఆ వెంటనే తాను జనరల్‌ […]

నానికి ఈ రోజు వెరీ వెరీ స్పెష‌ల్‌..ఎందుకో తెలుసా?

న్యాచుర‌ల్ స్టార్ నాని అంటే తెలియ‌ని వారుండ‌రు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడీయ‌న. అలాగే త‌న స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో ఎంద‌రో ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్న నానికి ఈ రోజు(సెప్టెంబ‌ర్ 5) వెరీ వెరీ స్పెష‌ల్‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సెప్టెంబ‌ర్ 5, 2008 అంటే స‌రిగ్గా 13 ఏళ్ల‌ క్రితం ఇదే రోజున‌ ఓ చిన్న సినిమా విడుద‌లైంది. అస‌లు విడుద‌లైన‌ట్లు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే అందులో […]

బ్లాక్ ప్రాక్‌లో మెరిసిపోతున్న ప్రియా వారియర్..టాప్ షోతో ర‌చ్చ ర‌చ్చ‌!

ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కనుసైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ మలయాళ ముద్దుగుమ్మ‌.. `చెక్` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డిన‌ప్ప‌టికీ.. న‌ట‌న ప‌రంగా ప్రియా వారియ‌ల్ మంచి మార్కులే వేయించుకుంది. ఇక ఇటీవ‌ల ఇష్క్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ప్రియా.. ప్ర‌స్తుతం హిందీలో శ్రీదేవి బంగ్లా, క‌న్న‌డ‌లో విష్ణు ప్రియతో పాటు మ‌రిన్ని చిత్రాలు సైతం చేస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ […]

అదిరిన `బిగ్‌బాస్ 5` ప్రోమో..ట‌న్నుల కొద్ది కిక్ అంటున్న నాగ్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 మ‌రికొన్ని గంట‌ల్లో ప్రారంభం కానుంది. ఈ సారి కూడా కింగ్ నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఇక మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ నిన్నే హౌస్‌లోకి వెళ్ల‌గా.. నేటి సాయంత్రం ఆరు గంట‌ల‌కు షో ప్ర‌సారం కానుంది. ఈ నేప‌థ్యంలోనే బిగ్‌బాస్ నిర్వాహ‌కులు తాజాగా ప్రోమోను విడుద‌ల చేశారు. ఈ ప్రోమో ద్వారా ఐదింతలు ఎంటర్టైన్మెంట్, ఐదింత‌లు ఎనర్జీ ఉంటాయని చెప్పుకొచ్చారు. అలాగే హోస్ట్ నాగార్జున హౌస్‌లోకి […]

బిగ్‌బాస్ 5: ప‌క్కా ప్లానింగ్‌తో నటుడు విశ్వ..ర‌ష్మితో ముందే బేర‌సారాలు?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ప్రారంభం కావ‌డానికి మ‌రికొన్ని గంట‌లు మాత్ర‌మే మిగిలి ఉంది. సీజ‌న్ 5కి సైతం నాగార్జున‌నే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతుండ‌గా.. నేటి (సెప్టెంబర్ 5) సాయంత్రం ఆరు గంటలకు షో షురూ కానుంది. ఇక ఈ సారి రాబోయే కంటెస్టెంట్లు మాత్రం తెలివిని బాగానే ప్రదర్శిస్తున్నారు. బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టక ముందే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఒక్కొక్కరు తమ తమ స్టైల్లో క్యాంపైన్ చేసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో […]

పాట పాడి త‌మ‌న్‌ను అడ్డంగా ఇరికించిన కీర్తి సురేష్‌..నెటిజ‌న్లు ఫైర్‌!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్ర‌స్తుతం తెలుగుతో పాటుగా త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తోంది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కీర్తి.. ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటోలు, వీడియోల‌తో త‌న అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా కీర్తి ట్విట్ట‌ర్ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో ఆమె 1998లో విడుద‌లైన హాలీవుడ్‌కి చెందిన ‘బెల్లా చావో’ అనే ఆల్బ‌మ్‌లోని […]

ఎన్టీఆర్ కార్ల‌న్నిటికీ ఒకే నెంబ‌ర్ ఎందుకుంటుందో తెలుసా..?

సాధార‌ణంగా మ‌న స్టార్ హీరోలు కొత్త కొత్త కార్లంటే తెగ మోజు ప‌డుతుంటారు. ఈ లిస్ట్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఒక‌రు. ఇప్ప‌టికే ఈయ‌న గ్యారేజ్‌లో ప‌దికి పైగా కార్లు ఉండ‌గా.. ఈ మ‌ధ్యే అత్యంత్య విలాసవంతమైన, అద్భుతమైన ఫీచర్లు ఉన్న లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారును కొనుగోలు చేశారు. అయితే ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఎన్టీఆర్ ద‌గ్గ‌ర ఉన్న కార్త‌న్నిటికీ 9999 నెంబరే ఉంటుంది. అస‌లు అన్ని కార్ల‌కు ఎన్టీఆర్ ఒకే నెంబ‌ర్ ఎందుకు […]

ప‌వ‌న్‌ను సైడ్ చేసేసిన‌ నితిన్‌..ఆ డైరెక్ట‌ర్‌తో న‌యా ప్లాన్‌..!

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ప్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న న‌టించిన తాజా చిత్రం `మాస్ట్రో`. మర్డర్ మిస్టరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తే, త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషించింది. ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ అందుకోవాల‌ని చూస్తున్న నితిన్‌.. మ‌రోవైపు త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ కోసం ఓ అదిరిపోయే డైరెక్ట‌ర్‌ను […]

ఈ హిట్ చిత్రానికి సీక్వెల్‌గా చ‌రణ్-శంక‌ర్ మూవీ..త్వ‌ర‌లోనే..?

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నారు. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.త‌మ‌న్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట తెగ చక్క‌ర్లు […]