పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన రాగా.. ఈ మధ్య పవన్ బర్త్డే కానుకగా ప్రీ లుక్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే […]
Tag: tollywood news
కాబోయే భార్యతో అవినాష్ మధుర క్షణాలు..నెట్టింట వీడియో వైరల్!
జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన ముక్కు అవినాష్.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అవినాష్ జబర్దస్త్లో కనిపించకపోయినా ఇతర టీవీ షోలతో బిజీగా గడుపుతున్నారు. ఇక మరోవైపు అవినాష్ త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇటీవలె అనూజా అనే అమ్మాయితో అవినాష్ నిశ్చితార్థం కూడా జరిగింది. అపై అవినాష్ సోషల్ మీడియా ద్వారా తన ఫియాన్సీని అందరికీ […]
సినిమాలకు రాశిఖన్నా గుడ్బై..అసలేమైందంటే?
రాశిఖన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మనం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ రాశి.. ఊహలు గుసగుసలాడే సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ తర్వాత ఒక్కో సినిమా చేస్తూ స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈ భామ సినిమాలకు గుడ్బై చెప్పాలనుకుందట. అయితే ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు.. తన తొలి మూవీ సమయంలో అలా ఆలోచించిందట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మనం కంటే ముందు రాశిఖన్నా `మద్రాస్ కేఫ్` చిత్రంతో […]
నాగ్కే ఫ్యాషన్ పాఠాలు చెప్పిన మోడల్ జెస్సీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫుల్ జోష్తో అఖిల్ పాటకు స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున.. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ను స్వయంగా హౌస్లోకి పంపారు. అయితే ఈసారి కూడా హౌస్లోకి కొన్ని కొత్త ముఖాలు వచ్చాయి. ఆ లిస్ట్లో మోడల్ జెస్సీ ముందు వరసలో ఉన్నాడు. ఎనిమిదవ కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన జెస్సీ..ర్యాప్ వ్యాక్ చేసేటప్పుడు మొహంలో హవాభావాలు కనిపించకూడదు, […]
హీరోయిన్గా డైరెక్టర్ శంకర్ కూతురు..ఆ స్టార్ హీరో మూవీలో ఛాన్స్!
సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణం. హీరోహీరోయిన్లు, దర్శకనిర్మాతల వారసులెందరో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండటం చూస్తున్నాం. ఇక తాజాగా ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ చిన్న కూతురు అదితి శంకర్ సైతం హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతోంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, డైరెక్టర్ ముత్తయ్య కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘విరుమన్’. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హీరో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్న ఈ చిత్రంలో అదితీ శంకర్ హీరోయిన్గా నటించనున్నారు. అదితి వెండితెర ఎంట్రీ ఇస్తుందనే విషయాన్ని […]
దసరాకు ట్రిపుల్ ట్రీట్ ఇవ్వబోతున్న బాలయ్య..ఇక ఫ్యాన్స్కు పండగే!
ఈ ఏడాది దసరాకు నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు ట్రీట్స్ ఇవ్వబోతున్నారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..బాలయ్య ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను దసరాకు విడుదలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన కూడా రానుంది. అలాగే అఖండ తర్వాత గోపీచంద్ మలినేనితో బాలయ్య ఓ సినిమా చేయనున్నాడు. […]
నాగ్తో మైసూర్కి చెక్కేసిన చైతు..కారణం అదేనట!
కింగ్ నాగార్జునతో కలిసి ఆయన తనయుడు, స్టార్ హీరో నాగ చైతన్య మైసూర్కి చెక్కేశాడు. వీరిద్దరు ఇంత సడెన్గా మైసూర్కి వెళ్లడానికి కారణం ఏంటో తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ `సోగ్గాడే చిన్నినాయనా` సినిమాకు సీక్వల్గా `బంగార్రాజు` సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. `ఉప్పెన` బ్యూటీ కృతి శెట్టి ఈ మూవీతో చైతుకు జోడీగా […]
అది నచ్చకపోతే బతకనివ్వదు..కంగనాపై రాజమౌళి తండ్రి షాకింగ్ కామెంట్స్!
నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ రూపొందించిన చిత్రం `తలైవి`. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ జయలలిత పాత్ర పోషించగా..తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో అరవింద్ స్వామి నటించాడు. ఈ నెల 10న చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ ఈవెంట్లో పాల్గొన్న రాజమౌళి తండ్రి, ఇండియన్ స్టార్ […]
స్టార్ట్ అయిన `బిగ్బాస్-5`..తొలి కంటెస్టెంట్ ఆ బ్యూటీనే!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 అట్టహాసంగా ప్రారంభం అయింది. ఈ సీజన్కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్గా వ్యవహరించబోతుండగా.. ఈ సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో టన్నుల కొద్దీ కిక్ అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారీయన. బిగ్ బాస్ వేదికపైకి డిఫరెంట్ గెటప్ లో వచ్చిన నాగ్ తొలుత మిస్టర్ మజ్నులో పాటకు డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు. అపై బిగ్ బాస్ హౌస్ను కూడా అందిరికీ చూపించేశారు. ఇక […]









