టాలీవుడ్ రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగిన ప్రభాస్ తో నటించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఆయన సినిమాలో చిన్న రోల్ అయినా చేయాలని తెగ ఇంట్రస్ట్ చూపుతుంటారు. ఈ లిస్ట్లో మీరూ ఉన్నారా..? అయితే మీకో గుడ్న్యూస్. తాజాగా ప్రభాస్ సినిమాకి సంబంధించి కాస్టింగ్ కాల్ వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ చిత్రాలతో పాటుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్న […]
Tag: tollywood news
బిగ్బాస్ 5: ఫస్ట్ నువ్వే వెళ్తావ్..ఆ కంటెస్టెంట్పై కౌషల్ షాకింగ్ కామెంట్స్!
బుల్లితెర అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఐదో సీజన్ సెప్టెంబర్ 5న గ్రాండ్గా స్టార్ అయిన సంగతి తెలిసిందే. హోస్ట్ నాగార్జున ఆధ్వర్యంలో మొత్తం 19 కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగు పెట్టారు. ఆదివారం సాఫీగా సాగిపోయిన ఈ షో సోమవారం మాత్రం నామినేషన్ ప్రక్రియతో హాట్ హాట్ గా మారిపోయింది. కొందరు ఏడుపులు, మరికొందరి కామెడీ, ఇంకొందని క్లాస్లతో రంజుగా నామినేషన్ ప్రక్రియ సాగగా.. చివరకు యాంకర్ రవి, మానస్, సరయు, కాజల్, హమీదా, […]
బిగ్బాస్ 5కి నాగ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు..?!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడు, నాలుగు సీజన్లకు హోస్ట్గా వ్యవహరించిన టాలీవుడ్ కింగ్ నాగార్జుననే సీజన్ 5కి సైతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం ప్రసారం అయిన తొలి ఎపిసోడ్లో ఐదు రెట్ల ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అంటూ నాగ్ తనదైన శైలిలో ప్రేక్షకులను బాగానే ఎంటర్టైన్ చేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ షోకు నాగ్ పుచ్చుకుంటున్న రెమ్యూనరేషన్ నెట్టింట హాట్ టాపిక్గా […]
`అఖండ`పై న్యూ అప్డేట్..ఇక మిగిలింది అదేనట..!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుంటే.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్నారు. అలాగే ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఈ సినిమా మేజర్ షూటింగ్ పార్ట్ మొత్తం ఫినిష్ అయింది. ఇక కేవలం హాస్పిటల్ […]
మనసు మార్చుకున్న మహేష్..త్రివిక్రమ్కు బిగ్ షాక్..?!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మహేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమాను ప్రకటించాడు. ఈ రెండు చిత్రాలను ఏకకాలంలోనే పూర్తి చేసేసి.. ఆ వెంటనే దర్శకధీరుడు రాజమౌళితో ఓ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించాలని మహేష్ భావించారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. మహేష్ […]
ఇంట్రస్టింగ్గా ఆది పినిశెట్టి `క్లాప్` టీజర్..చిరు ప్రశంసలు!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి తాజా చిత్రం `క్లాప్`. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా.. ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఐబి కార్తికేయన్ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే క్లాప్ టీజర్ను చిరంజీవి చేతుల మీదగా విడుదల చేయించారు […]
బిగ్బాస్ ఆట షురూ.. ఫస్ట్ వీక్ నామినేషన్లలో బయటపడ్డ బండారం!
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో ‘బిగ్బాస్ సీజన్ 5’ ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. ఈ గేమ్ షోను మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తుండటంతో ఈసారి బిగ్బాస్ ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా సెప్టెంబర్ 5న ఘనంగా ప్రారంభమైన బిగ్బాస్ సీజన్ 5 షోలో 19 మంది కంటెస్టెంట్లను ఫైనల్ చేశారు నిర్వాహకులు. టీవీ, సినిమా తదితర రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలను ఈసారి హౌజ్లోకి తీసుకున్నారు. ఇక […]
బేబమ్మతో ఇకపై సినిమా చేయను..తెగేసి చెప్పిన విజయ్ సేతుపతి!
విజయ్ సేతుపతి.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తమిళ స్టార్ హీరో అయినప్పటికీ.. తెలుగులోనూ సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఉప్పెన చిత్రంలో బేబమ్మ అదేనండీ మన కృతి శెట్టికి తండ్రిగా నటించిన విజయ్ సేతిపతి.. తన విలక్షనమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి.. కృతి శెట్టితో ఇకపై సినిమా చేయనని తెగేసి చెప్పారట. […]
సీఎం జగన్తో మంచు మనోజ్ భేటీ..వైరల్గా మారిన ట్వీట్!
ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ హీరో, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ భేటీ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా మనోజ్ ట్విట్టర్ ద్వారా తేలియజేశాడు. ఈ నేపథ్యంలోనే జగన్తో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. ఆయనపై మనోజ్ ప్రశంసల జల్లు కురిపించాడు. `సీఎం జగన్ను కలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. భవిష్యత్తు కోసం ఆయన చేస్తున్న ప్రణాళికలు.. ముందుచూపు, దూరదృష్టి నన్ను బాగా ఆకర్షించాయి. […]









