మనుషులును పోలిన మనుషులు ఏడుగులు ఉంటారని పెద్దలు చెబుతుంటారు. ఇందుకు ఉదాహరణలు అప్పుడప్పుడూ పేపర్లలోనూ, టీవీల్లోనూ చూస్తూనే ఉంటాం. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉన్నారంటే దానికి జన్యుపరమైన కారణాలు కొన్ని ఉంటాయి. కానీ, ఎటువంటి చుట్టరికం లేకుండా ఇద్దరు వ్యక్తులు ఒకే పోలికలతో ఉంటే చూసేవారికి ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఇక తాజాగా బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీకి ట్విన్ సిస్టర్లా ఉన్న ఓ యువతి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. […]
Tag: tollywood news
లీకైన చరణ్-శంకర్ మూవీ టైటిల్..అదిరిందంటున్న ఫ్యాన్స్?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు, శిరీష్ పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటించనుంది. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి శంకర్ ఓ అదిరిపోయే టైటిల్ను ఖరారు చేశారట. ఇప్పుడు ఆ టైటిల్ లీకై నెట్టింట వైరల్గా మారింది. […]
బిగ్బాస్ 5: ఆ కంటెస్టెంట్ ప్రేమలో పడ్డ ప్రియాంక..ఓపెన్గానే చెప్పేసిందిగా!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం గ్రాండ్గా స్టార్ట్ కాగా.. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులందరూ మొదటి రోజు కాస్త సైలెంట్గా ఉన్నా.. రెండో రోజు నుంచే గొడవలు, ఏడుపులు మొదలు పెట్టేశారు. మరోవైపు స్క్రీన్ స్పేస్ కోసం కంటెస్టెంట్స్ చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే.. బిగ్బాస్ హౌస్లో ఏడుపులు, పెడబొబ్బలు, వివాదాలు ఎంత కామనో ప్రేమాయణాలు అంతే కామన్గా […]
చేతులు పైకెత్తి మరీ చూపిస్తున్న సమంత..పిచ్చెక్కిపోతున్న నెటిజన్స్!
అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. పెళ్లి తర్వాత కూడా సినీ కెరీర్ను సక్సెస్ ఫుల్గా రన్ చేస్తున్న ఈ బ్యూటీ.. బిజినెస్ వుమెన్గా కూడా దూసుకుపోతోంది. కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెడుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే సమంత.. ఎప్పటికప్పుడు ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరించి హాట్ హాట్ ఫొటో షూట్లతో నెటిజన్లకు, అభిమానులకు పిచ్చెక్కిస్తుంటుంది. ఇక […]
బిగ్బాస్ 5: నోటి దూలతో అడ్డంగా బుక్కైన లోబో..ఆడుకుంటున్న నెటిజన్స్!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం గ్రాండ్గా స్టార్ అయిన విషయం తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగా.. వారిలో లోబో కూడా ఒకడు. ఆరో కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగు పెట్టిన లోబో తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో లోబోకు సంబంధించిన ఓల్డ్ వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారడంతో.. ఆయనపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ ఆడుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి […]
స్టార్ హీరో నుండి పిలుపందుకున్న `ఆర్ఎక్స్ 100` డైరెక్టర్..త్వరలోనే..?
`ఆర్ఎక్స్ 100` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి.. తొలి సినిమాతోనే సంచలన విజయం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన రెండో చిత్రం `మహాసముద్రం`. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా.. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. డైరెక్టర్ అజయ్ భూపతికి ఓ స్టార్ హీరో నుండి కథ చెప్పమంటూ పిలుపొచ్చిందట. ఇంతకీ ఈ హీరో ఎవరో […]
`భీమ్లా నాయక్` ఖాతాలో సరికొత్త రికార్డ్..ఉబ్బితబ్బిపోతున్న పవన్ ఫ్యాన్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్య పవన్ బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 2న భీమ్లా నాయక్ ఫస్ట్ […]
అలాంటి వాడే కావాలి..పెళ్లిపై రాశి ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు!
అందాల భామ రాశి ఖన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మనం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి..ఊహలు గుసగుసలాడే మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఒక్కో సినిమా చేస్తూ స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈ భామ.. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి ఖన్నా తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ..తనకు […]
హాట్ డోస్ పెంచేసిన విష్ణు ప్రియ..సెగలు రేపుతున్న లేటెస్ట్ పిక్స్!
విష్ణు ప్రియ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యూట్యూబ్ యాక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ.. ఆ తర్వాత బుల్లితెరపై `పోవే పోరా` షోతో యమా క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం విష్ణు టీవీ షోలతో పాటుగా పలు వెబ్ సిరీస్లోనూ నటిస్తోంది. మరోవైపు హాట్ డోస్ పెంచేసి వరుస ఫొటో షూట్లతో సోషల్ మీడియా వేదికగా సెగలు రేపుతోంది. తాజాగా బ్లూ గౌన్ ధరించిన విష్ణు.. ఎగిసిపడే ఎద అందాలు ఆరబోస్తూ సూపర్ హాట్గా […]









