ప‌వ‌న్ బ‌ర్త్‌డే: మోత‌మోగిపోనున్న వ‌రుస స‌ర్‌ప్రైజ్‌లు..టైమింగ్స్ ఇవే..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఈ పేరు వింటేనే ఆయ‌న అభిమానుల్లో ఏదో తెలియ‌ని వైబ్రేష‌న్ పుట్టుకొచ్చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ.. అతి తక్కువ సమయంలో స్టార్ హీరో అయిపోయారు. సినిమాలు, హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ప‌వ‌న్ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా తెగ హంగామా చేస్తున్నారు. మ‌రోవైపు ప‌వ‌న్ న‌టిస్తున్న సినిమాల నుంచి వ‌రుస […]

కార్‌ రేసర్‌తో చ‌ర‌ణ్‌ మ‌ర‌ద‌లి నిశ్చితార్థం..సంద‌డి చేసిన మెగా ఫ్యామిలి!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మ‌ర‌ద‌లు, ఉపాసన కొణిదెల సోదరి కామినేని అనుస్పాల త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న (సెప్టెంబ‌ర్ 1) చెన్నైకి చెందిన కార్ రేసర్ అర్మాన్ ఇబ్రహీంతో అనుస్పాల నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. ఇరుకుటుంబ స‌భ్యులు మ‌రియు బంధుమిత్రుల మధ్య చెన్నైలోని పార్క్ హయత్‌లో ఈ నిశ్చితార్థ వేడుక‌ జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా స్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ మరియు వారి కుమార్తె సుస్మిత కొణిదెల […]

`పవర్ స్టార్` బిరుదు ప‌వ‌న్‌కు ఎలా వచ్చింది? ఎవ‌రిచ్చారో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ప‌వ‌న్‌.. ఆయ‌న్ను మించి స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. త‌న‌దైన యాక్టింగ్‌, డైలాగ్ డెలివ‌రీ, స్టైల్‌తో ఎంద‌రో ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్న ప‌వ‌న్‌కు అస‌లు `ప‌వ‌ర్ స్టార్‌` అనే బిరుదు ఎలా వ‌చ్చింది..? ఎవ‌రిచ్చారో తెలుసా..? దాని వెనక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ దాగుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` సినిమాలో […]

న‌న్ను నేనే బ్యాన్ చేసుకుంటా..ఆ ఈవెంట్‌లో నాని షాకింగ్ కామెంట్స్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా డైరెక్ట‌ర్ శివ నిర్వాణ తెర‌కెక్కించిన తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుము థియేట‌ర్‌లో విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం..ప్ర‌స్తుత ప‌రిస్థితుల కార‌ణంగా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 10 వ తేదీన విడుద‌ల కాబోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ […]

తమిళనాడు సీఎంతో చిరంజీవి భేటీ..కార‌ణం ఏంటంటే?

త‌మిళ‌నాడు రాష్ట్రంలో ప‌ది ఏళ్ల తర్వాత ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ అధికారంలోకి వచ్చిన సంగ‌తి తెలిసిందే. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ తొలిసారి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇక అప్ప‌టి నుంచి త‌న‌దైన పాల‌న‌తో దూసుకుపోతున్నారు. అంతేకాదు, అతి త‌క్కువ స‌మ‌యంలో ఉత్త‌మ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నేడు చెన్నై వెళ్లి ముఖ్యమంత్రి స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా […]

మ‌ళ్లీ అక్క‌డ‌కు ప‌య‌ణ‌మ‌వుతున్న `పుష్ప‌`రాజ్..?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విల‌న్‌గా నటిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. `పుష్ప- ది రైజ్’ అనే టైటిల్‌తో రాబోతోన్న ఫ‌స్ట్ పార్ట్ షూటింగ్ చాలా వ‌ర‌కు మారేడుమిల్లి అడవుల్లోనే జ‌ర‌గ‌గా.. ఇప్పుడు పుష్ప […]

బ‌క్క‌చిక్కిన ప్రియ‌మ‌ణి.. మ‌తిపోగొడుతున్న లేటెస్ట్ పిక్స్‌!

ప్రియ‌మ‌ణి.. ప‌రిచయం అవ‌స‌రంలేని పేరు. 2003లో `ఎవరే అతగాడు?` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కిన `య‌మ‌దొంగ` సినిమాతో స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌న ఆడిపాడిన ప్రియ‌మ‌ణి.. ఎన్నో హిట్ల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. కేవ‌లం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మళయాళ భాషలలో న‌టించిన ఈ బ్యూటీ పెళ్లి త‌ర్వాత కొన్నేళ్లు సినీ ఇండస్ట్రీకి దుర‌మైన‌ప్ప‌టికీ.. […]

రిలీజ్ డేట్ ప్ర‌క‌టించి రీషూట్‌కి వెళ్లిన `ల‌వ్‌స్టోరీ`..మ‌ళ్లీ ఇదేం ట్విస్టో..?

నాగ చైతన్య, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. ఏప్రిల్‌లోనే విడుద‌ల కావాల్సి ఉన్న ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం క‌రోనా అదుపులోకి వ‌స్తుండ‌డం, థియేట‌ర్లు ఓపెన్ అవ్వ‌డంతో.. ఒక్కొక్క సినిమా విడుద‌లకు వెళ్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ల‌వ్ […]

పూజా హెగ్డే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..బుట్ట‌బొమ్మ ఇంట్లో సంబ‌రాలు..?!

`ముకుంద` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే.. కెరీర్ మొద‌ట్లో వ‌రుస ప్లాపుల‌ను ఎదుర్కొన్న‌ప్ప‌టికీ దువ్వాడ జగన్నాథం సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఈ చిత్రం త‌ర్వాత పూజా హెగ్డే వెనుతిరిగి చూసుకోలేదు. వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుంటూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ్‌, హిందీ చిత్రాల‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. త‌న సినిమా అప్డేట్స్‌తో పాటుగా హాట్ […]