సూప‌ర్ ఎంటర్టైనింగ్ గా `ప్రేమ్ కుమార్` గ్లింప్స్‌..మీరు చూశారా?

`పేప‌ర్ బాయ్‌`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి `ఏక్ మినీ కథ`తో హిట్ అందుకున్న టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్నాడు. ఈయ‌న న‌టిస్తున్న చిత్రాల్లో `ప్రేమ్ కుమార్‌` ఒక‌టి. అభిషేక్ మహర్షి తెరకెక్కించిన ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ వ‌దిలిన ఈ గ్లింప్స్ […]

కృష్ణ ఆ మాట అన‌డంతో ఏడ్చేసిన న‌రేష్‌..ఏం జ‌రిగిందంటే?

దివంగత నటి, దర్శకురాలు విజయ నిర్మల త‌న‌యుడు, న‌టుడు వీకే న‌రేష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాలనటుడిగా 1972లో `పండంటి కాపురం` చిత్రం ద్వారా సినీరంగ ప్ర‌వేశం చేసిన న‌రేష్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు 200 సినిమాల్లో నటించారు. హీరోగానూ ప‌లు సినిమాలు చేశారు. అయితే హీరోగా కంటే స‌హాయ‌క పాత్ర‌ల ద్వారా న‌రేష్ కు మంచి గుర్తింపు ద‌క్కింది. ఇక ఈయ‌న న‌టించిన తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్‌`. సుధీర్ బాబు, ఆనంద […]

హారర్ స్టోరీతో ప్ర‌భాస్‌ హాలీవుడ్ ఎంట్రీ..కానీ అక్క‌డే తేడా కొడుతోందిగా..!

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ ఎదిగిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టించిన రాధేశ్యామ్ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. మ‌రోవైపు ఓం రౌత్ డైరెక్ష‌న్‌లో `ఆదిపురుష్‌`, ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో `స‌లార్‌` మ‌రియు నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్‌లో `ప్రాజెక్ట్-కె` చిత్రాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూడు భారీ బ‌డ్జెట్ చిత్రాలు సెట్స్ పైనే ఉన్నాయి. అయితే ఈ సినిమాలు పూర్తి […]

ప‌వ‌న్ బ‌ర్త్‌డేకి అక్క‌డ సంద‌డి చేయ‌బోతున్న సినీ తార‌లు..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే(సెప్టెంబ‌ర్ 2) రేపు. ఆయ‌న పుట్టిన రోజు వస్తుందంటే చాలు ఫ్యాన్స్‌లో ఎక్కడ లేని సంబురం వస్తుంది. తమ అభిమాన హీరో బ‌ర్త్‌డే గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఫ్యాన్స్‌ తహతహలాడుతుంటారు. ఇక ప‌వ‌న్ న‌టిస్తున్న చిత్రాల‌న్నిటి నుంచీ ఏదో ఒక అప్డేట్ వ‌స్తుంటుంది. ఈ సారి కూడా ప‌వ‌న్ అభిమానుల కోసం ఆయ‌న న‌టిస్తున్న చిత్రాల నుంచి సర్‌ప్రైజ్ లు సిద్ధం అయ్యాయి. అలాగే మ‌రోవైపు ప‌వ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా […]

15 నిమిషాల సుఖం కోసం అలా చేయ‌లేనంటున్న రేణూ దేశాయ్..!!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ద‌ర్శ‌కురాలు రేణూ దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మోడలింగ్ రంగంలో నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రేణూ.. త‌మ మొద‌టి సినిమా హీరో అయిన ప‌వ‌న్‌ను ప్రేమ వివాహం చేసుకోవ‌డం, విడాకులు తీసుకోవ‌డం, ఆ త‌ర్వాత త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను తీసుకుని పూణెకు వెళ్లిపోవ‌డం అంతా తెలిసిందే. ఇక లాంగ్ గ్యాప్ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రేణూ.. ప్ర‌స్తుతం టీవీ […]

అందుకే `అఖండ‌` రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించ‌ట్లేదా..అస‌లు కార‌ణం ఏంటి?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌టా మూడో సారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టించ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధమ‌వుతోంది. ఇక ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేయ‌నున్నార‌న్న టాక్ బ‌లంగా వినిపిస్తోన్న సంగ‌తి […]

ఎన్టీఆర్‌తో గొడ‌వ‌లు..గుట్టంతా బ‌య‌ట పెట్టేసిన‌ బండ్ల గ‌ణేష్‌..!

బండ్ల గ‌ణేష్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క‌మెడియ‌న్‌గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గ‌ణేష్‌.. నిర్మాత‌గానూ స‌త్తా చాటాడు. ఈయ‌న నిర్మించిన చిత్రాల్లో కొన్ని బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌గా.. కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యాయి. అలా హిట్ అయిన చిత్రాల్లో `టెంప‌ర్‌` ఒక‌టి. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూజా జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన టెంప‌ర్ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఈ మూవీని నిర్మించిన బండ్ల‌కు ల‌భాల‌ను […]

ఎన్టీఆర్ వ‌ల్ల రాజీవ్‌ను ఘోరంగా అవ‌మానించిన రాజ‌మౌళి..ఏమైందంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల స్నేహ బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రాజ‌మౌళి తెర‌కెక్కించిన `స్టూడెంట్ నెంబర్ 1` సినిమాతో ప‌రిచ‌య‌మైన వీరిద్ద‌రూ టాలీవుడ్‌లోనే మంచి స్నేహితుల‌గా గుర్తింపు పొందారు. అంతేకాదు, ఎన్టీఆర్ హీరోగా న‌టించిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ రాజీవ్ క‌న‌కాల క‌నిపిస్తాడు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ న‌టిస్తున్న `ఆర్ఆర్ఆర్‌`లోనూ రాజీవ్ న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఓ సారి రాజీవ్‌ను దర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అంద‌రి ముందు ఘోరంగా అవ‌మానించాడ‌ట‌. అది కూడా ఎన్టీఆర్ కార‌ణంగానేన‌ట‌. […]

ఈ వారం థియేటర్లలో సంద‌డి చేయ‌నున్న‌ సినిమాలు ఇవే..!

సినీ ప‌రిశ్ర‌మ‌పై క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా ప‌డింది. షూటింగ్స్ ఆగిపోవ‌డ‌మే కాదు.. సినిమాలెన్నో విడుద‌ల కాలేక‌పోయాయి. అయితే ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ అదుపులోకి వ‌స్తుండ‌డంతో తెలుగు రాష్ట్రాల్లో మూత‌ప‌డిన థియేట‌ర్లు ఓపెన్ అయ్యాయి. జూలై 30 నుంచి చిన్న చిన్న సినిమాలన్ని ఒక్కొక్కటిగా విడుదల అవుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ వారం కూడా ప‌లు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మ‌రి వాటిపై ఓ లుక్కేసేద్దాం ప‌దండి… 1. నూటొక్క జిల్లాల అందగాడు- శ్రీనివాస్‌ అవసరాల, రుహాని […]