సమంత.. ఈ పేరు గత కొద్ది రోజులుగా వార్తల్లో నానుతూనే ఉంది. ఇందుకు కారణం ఆమె విడాకులే. నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకోబోతోందంటూ ఎప్పటి నుంచో వార్తలు వెలువడుతున్నాయి. కానీ, ఇప్పటి వరకు ఆ వార్తలను సమంతగానీ, చైతుగానీ ఖండించలేదు. దాంతో మరింత జోరుగా ఈ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే నిన్న ఈ విషయంలో స్పష్టత వస్తుందని అందరూ భావించారు. కానీ, అది జరగలేదు. సమంతా కొంతకాలం కిందట సాకీ పేరుతో ఆన్ లైన్ […]
Tag: tollywood news
`పెళ్లి సందD` కోసం బరిలోకి దిగుతున్న రవితేజ..మ్యాటరేంటంటే?
సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా గౌరీ రోణం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం `పెళ్లి సందD`. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్లుక్ పోస్టర్లు, పాటలు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కొద్ది రోజుల క్రితమే ట్రైలర్ను సూపర్స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసి.. […]
పర్పుల్ డ్రస్లో అరియానా కిర్రాక్ పోజులు..నెట్టింట పిక్స్ వైరల్!
అరియానా గ్లోరీ.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. యూట్యూబ్ యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. బుల్లితెరపై సైతం పలు టీవీ షోలు చేసింది. అయితే రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా పాపులర్ అయిన అరియానా.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ బిగ్ బాస సీజన్ 4లో పాల్గొనే బంపర్ ఆఫర్ను దక్కించుకుంది. బిగ్ బాస్ హౌస్లో మొదట నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చుకున్నా.. రాను రాను తనదైన ఆట తీరు, మాటలతో ప్రేక్షకులను […]
బిగ్బాస్ 5: వామ్మో..మూడు వారాలకే లహరి అంత పుచ్చుకుందా?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 రోజురోజుకు రసవత్తరంగా మారుతూ బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇప్పటికే ఫస్ట్ వీక్ సరయు, సెకెండ్ వీక్ ఉమాదేవి ఎలిమినేట్ కాగా.. ఎన్నోఆశలతో హౌస్లోకి అడుగు పెట్టిన లహరి మూడు వారం బ్యాగ్ సద్దేసింది. అర్జున్రెడ్డి, జాంబిరెడ్డి సినిమాల్లో నటించి ఆకట్టుకున్న లహరి మూడో వారమే ఎలిమినేట్ కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. హౌస్ లో ఉన్నన్ని రోజులకుగాను లహరి అందుకున్న రెమ్యునరేషన్ […]
80 మిలియన్ వ్యూస్తో పుష్ప ఊచకోత
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో మనకు తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా కథ పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరుగున్నట్లు చిత్ర టీజర్లో తెలియజేసింది చిత్ర యూనిట్. కాగా ఈ […]
పూరీకి మహేష్ స్పెషల్ బర్త్డే విషెస్..రిప్లై ఇచ్చిన ఛార్మీ!
డాషింగ్ & డేరింగ్ డేరెక్టర్ పూజా జగన్నాథ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేసి సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న పూరీ బర్త్డే నేడు. ఈ సందర్భంగా సినీ ప్రముక్షులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పూరీకి స్పెషల్ విషెస్ తెలిపారు. `హ్యాపీ బర్త్ డే పూరీ సర్.. ఆనందం మరియు […]
`మా` ఎన్నికలు.. భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేసిన మంచు విష్ణు!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరగబోతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో.. నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఇప్పటికే పోటీలో ఉన్న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరియు ఆయన ప్యానల్ సభ్యులు నామినేషన్ వేశారు. అయితే ఈ రోజు మా అధ్యక్ష అభ్యర్థిగా మంచు విష్ణు కూడా నామినేషన్ దాఖలు చేశారు. తన నివాసం నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు భారీ ర్యాలీతో ఆయన ఫిల్మ్ ఛాంబర్కు చేరుకున్నారు. దాసరి […]
లావణ్య త్రిపాఠి హాట్ ఫొటోషూట్..అవి చూపిస్తూ అరాచకం!
లావణ్య త్రిపాఠి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ.. మొదటి మూవీతోనే తెలుగు ప్రేక్షకులను కట్టపడేసింది. ఆ తర్వాత పలు హిట్ చిత్రాలను ఖాతాలో వేసుకున్న లావణ్య.. కొత్త హీరోయిన్ల రాకతో వెనక పడిపోయింది. ఇక ఈ మధ్య విడుదలైన చావు కబురు చల్లగా, ఏ1 ఎక్స్ప్రెస్ చిత్రాలు ఫ్లాప్గా నిలిచి లావణ్య కెరీర్ను డైలమాలో పడేశాయి. ప్రస్తుతం లావణ్య చేతిలో పెద్దగా సినిమాలేమి […]
పోసానికి పవన్ స్ట్రోంగ్ కౌంటర్..కుక్కలతో పోల్చుతూ ట్వీట్!?
`రిపబ్లిక్` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై, మంత్రులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవన్ను వైఎస్ఆర్సీపీ నేతలు ఏకిపారేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీనేత సినీ నటుడు, దర్శకుడు, రచయత పోసాని కృష్ణమురళి కూడా పవన్పై విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ ప్రజల మనిషి కాదు, సినిమా పరిశ్రమ మనిషి కూడా కాదని విమర్శించారు. పవన్ రెమ్యూనరేషన్పై, ఆయన అభ్యంతరకరంగా భాషపై విమర్శలు […]








