శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `మహా సముద్రం`. ఇన్టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 14న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇక ఇటీవల విడుదల ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ను దక్కించుకోవడంతో పాటుగా సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఇదిలా […]
Tag: tollywood news
శారీలో శ్రద్ధా దాస్ హాట్ షో..ఇంటర్నెట్ ని ఊపేస్తున్న లేటెస్ట్ పిక్స్!
శ్రద్ధా దాస్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `సిద్దు ఫ్రం శ్రీకాకుళం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో చేసింది. హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. కానీ, ఎక్కడా స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది. ఎంత అందం ఉన్నా.. ఈ భామకు అదృష్టం మాత్రం కలిసి రాలేదు. ఈ క్రమంలోనే అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం అడపా తడపా సినిమాలు చేస్తున్న శ్రద్ధా సోషల్ మీడియాలో […]
గెట్ రెడీ..సమంత-చైతు విడాకులపై స్పష్టత నేడే..?!
టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను సమంత గానీ, నాగ చైతన్య గానీ, అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఖండించలేదు. పైగా సమంత ఇన్స్టాలో షేర్ చేస్తున్న కొటేషన్స్, ఒంటరిగా గోవాకు వెళ్లడం, తిరుమలలో మీడియా మీద ఆమె చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ విడాకుల వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అంతేకాదు, సమంతకు 300 కోట్లకు పైగా చైతు […]
మంచు విష్ణుకు బాలయ్య ఫోన్..ఏం మాట్లాడారంటే?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు గత కొద్ది నెలల నుంచీ సినీ ఇండస్ట్రీలో వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న ఎన్నికలు జరగబోతుండగా.. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్స్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇక ఇటీవలె తన ప్యానల్ను ప్రకటించిన మంచు విష్ణు.. జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు.. బాలయ్యకు తనకు ఫోన్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ..ఇండస్ట్రీ పెద్దలు […]
ఎన్టీఆర్-కొరటాల మూవీపై నయా అప్డేట్..ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్?!
రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` పూర్తి చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఎప్పుడో ప్రకటించినా.. ఇప్పటి వరకు సెట్స్పైకి వెళ్లలేదు. పైగా మొన్నీ మధ్య ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ అసలు పూర్తే కాలేదంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇలాంటి తరుణంలో తాజాగా ఈ మూవీపై […]
చిరు `భోళా శంకర్`కి మెహర్ రమేష్ పారితోషకం ఎంతో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `భోళా శంకర్` ఒకటి. తమిళంలో సూపర్ హిట్ అయిన `వేదాళం` మూవీకి ఇది రీమేక్. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటించబోతుంది. అలాగే ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. మంచి హిట్స్ లేక, సరైన అవకాశాలు రాక లాంగ్ గ్యాప్ తీసుకున్న మెహర్ రమేష్కు చిరు పిలిచి మరీ ఈ అవకాశం ఇచ్చారు. దాంతో ఈ సినిమాతో ఎలాగైన […]
సమంతతో ఒకసారైనా అలా చేయాలి..స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ పాత్ర చేసిన ది బెస్ట్ ఇచ్చేస్తుంది సామ్. ముఖ్యంగా సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ఈ మధ్య విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో రాజీ అనే నెగెటివ్ పాత్రలో సమంత అదరగొట్టేసింది. ఆమె పాత్రలో మరొకరని ఊహించటం కష్టం. అంతలా పాత్రలోకి వెళ్లిపోయింది. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో […]
64 రోజుల్లో పూర్తైన `రిపబ్లిక్` షూట్..అదిరిన మేకింగ్ వీడియో!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్ దేవ్ కట్టా కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రిపబ్లిక్`. జీ స్టూడియోస్ సమర్పణలో జె.భగవాన్, జె. పుల్లారావు కలిసి నిర్మించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటించగా.. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 1న గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ మేకింగ్ […]
ఆ ఒక్క మాటతో మహేష్ ఫ్యాన్స్ను ఫుల్ ఖుషీ చేసిన సాయి పల్లవి..!
ఒక్క మాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను సాయి పల్లవి ఫుల్ ఖుషీ చేసేసింది. ఇంతకీ సాయి పల్లవి చెప్పిన ఆ ఒక్క మాట ఏంటో తెలుసుకోవాలనుందా.. మరి లేటెందుకు అసలు మ్యాటర్లోకి వెళ్లిపోదాం పదండీ… సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటించిన `లవ్ స్టోరి` చిత్రం సెప్టెంబర్ 24న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దాంతో సినీ ప్రముఖులు సైతం తమదైన శైలిలో లవ్ స్టోరిపై రివ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే […]









