టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హీరోగా ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `లక్ష్య`. భారతదేశ ప్రాచీన విద్య ఆర్చెరీ నేపథ్యంతో రూపుదిద్దుకున్న ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై నిర్మితమైన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించాడు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా […]
Tag: tollywood news
హీరో సూర్య తొలి సంపాదన ఎంతో తెలుసా..అస్సలు నమ్మలేరు!
హీరో సూర్య గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఈయన అసలు పేరు శరవణన్ శివకుమార్. తమిళ సినీ నటుడు శివకుమార్ తనయుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సూర్య.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. సూర్య తమిళ హీరో అయినప్పటికీ.. టాలీవుడ్లోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. 2006 లో హీరోయిన్ జ్యోతికను పెళ్లాడిన సూర్య.. ప్రస్తుతం ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు పలు సేవా కార్యక్రమాలను కూడా […]
అడివి శేష్ అభిమానులకు అదిరిపోయే గుడ్న్యూస్..!
టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో అడివి శేష్ ఈ మధ్య తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. డెంగీ బారినపడిన ఆయన రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోవడంతో సెప్టెంబర్ 18న హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. దాంతో ఆయన అభిమానులు తె కంగారు పడిపోయారు. అడివి శేష్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాక్షించారు. అయితే తాజాగా అడివి శేష్ తన అభిమానులకు అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పాడు. గత కొన్ని రోజుల నుంచి హాస్పటల్లోనే చికిత్స తీసుకుని అడివి […]
నడుమందాలతో పిచ్చెక్కిస్తున్న యాంకర్ దీపికా పిల్లి..ఫొటోలు వైరల్!
దీపికా పిల్లి.. ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు. టిక్టాక్, ఇన్స్టా వీడియోలతో పాపులర్ అయిన ఈ అందాల భామ.. ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షో ఢీ 13 ద్వారా బుల్లితెరపై అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఢీ షోలో రష్మితో కలిసి టీం లీడర్గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటుంది. ఈ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎందరో అభిమానులను సంపాదించుకున్న దీపికా.. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర […]
హమ్మయ్య..చైతు-సామ్లకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన పవన్..?!
గత కొద్ది రోజుల నుంచి నాగచౌతన్య, సమంత వార్తల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణం.. వీరి విడాకుల వ్యవహారమే. సౌత్ ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్లో ఒకరైన చైతు-సామ్లు డివోర్స్ తీసుకోబోతున్నారన్న ప్రచారం బయటకు రావడంతో.. వీరిద్దరిపై రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ప్రధాన మీడియా సైతం వారిద్దరిపైనే ఫొకస్ పెట్టేసింది. దాంతో ఎక్కడ చూసినా వీరిద్దరికి సంబంధించిన వార్తలే దర్శనమిచ్చేవి. ఇలాంటి తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చైతు-సామ్లకు బిగ్ […]
సైకిల్పై దూసుకుపోతున్న సమంత..నెట్టింట వీడియో వైరల్!
అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా భర్త నాగ చైతన్య నుంచి సమంత విడాకులు తీసుకోబోతోందనే వార్త బయటకు రావడంతో.. ఆమె ఏం చేసినా, ఎక్కడకు వెళ్లినా, ఏ పోస్ట్ పెట్టిన తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆ మధ్య చైతు లేకుండానే సమంత ఫ్రెండ్స్తో గోవా టూర్కు వెళ్లి మస్తు ఎంజాయ్ చేసింది. అయితే గోవాలో సమంత తన స్నేహితులతో […]
`లవ్ స్టోరి` కలెక్షన్స్.. బాక్సాఫీస్ వద్ద చైతు ఊచకోత!
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరి`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుము సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఇక మొదటి నుంచీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా ఊహకందని ఊచకోత కోసేస్తుంది. తొలి రోజు తెలంగాణలో రూ.3 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.2.6 కోట్లు కొల్లగొట్టింది. నిన్న ఆదివారం […]
బన్నీకి బాలీవుడ్ స్టార్ కపుల్ బిగ్ షాక్..ఏమైందంటే?
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పడుకోణెలు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు బిగ్ షాక్ ఇచ్చారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఫస్ట్ పార్ట్ను క్రిస్మస్ కానుకగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల […]
`రిపబ్లిక్`లో తన పాత్రేంటో లీక్ చేసేసిన ఐశ్వర్య రాజేష్!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన తాజా చిత్రం `రిపబ్లిక్`. దేవ కట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో జె.భగవాన్, జె. పుల్లారావు కలిసి నిర్మించారు. భారీ అంచనాల నడుము ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్.. ఎన్నో విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే రిపబ్లిక్లో తన పాత్రేంటో కూడా లీక్ చేసేసింది. […]









