ఫ్యాన్స్‌కు స‌రికొత్త స‌వాల్ విసిర‌న నాగ‌శౌర్య‌..మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో నాగ‌శౌర్య త‌న ఫ్యాన్స్‌కు స‌రికొత్త స‌వాల్ విసిరాడు. ఆ స‌వాల్ ఏంటీ..? అస‌లు విష‌యం ఏంటో..? తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. నాగ‌శౌర్య ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `ల‌క్ష్య‌` ఒక‌టి. ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. భారతదేశ ప్రాచీన విద్య ఆర్చెరీ నేపథ్యంతో ‘లక్ష్య’ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా […]

ప్రభాస్‌ను పట్టుకొస్తున్న తారక్.. తుక్కు రేగాల్సిందే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బుల్లితెరపై హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ గేమ్ షోకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఒకవైపు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో గట్టి పోటీనిస్తున్నా, తారక్ తనదైన యాంకరింగ్‌తో ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్‌ను విజయవంతం చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇక ఈ షోకు అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్‌ను తీసుకొచ్చేందుకు అటు నిర్వాహకులు కూడా పెద్ద ప్లాన్‌లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు సెలెబ్రిటీలను ఈ గేమ్ షోకు గెస్ట్‌లుగా పిలిచి […]

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానుందోచ్!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఆర్ఆర్ఆర్ చూసేందుకు యావత్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ పలుమార్లు […]

సంక్రాంతి బరిలో అఖండ..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మె్న్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు చూస్తే ఇట్టే అర్థం అవుతోంది. షూటింగ్ ముగించుకున్న అఖండ చిత్రం రిలీజ్ […]

ర‌ష్మిక వాట్సాప్ వాల్‌పేపర్‌లో ఎవ‌రి ఫొటో ఉంటుందో తెలుసా?

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుని టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తోంది. దాంతో క్ష‌ణం తీరిక లేకుండా వరుస షూటింగ్ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. అయితే ఇప్పుడు ఈ భామ శర్వానంద్ హీరోగా వస్తోన్న `ఆడవాళ్లు మీకు […]

ఫ్యాన్స్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ గుడ్‌న్యూస్..ఇక రేపు పండ‌గే!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌తో `లైగ‌ర్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని నటి చార్మి, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ క‌లిసి నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా త‌న అభిమానుల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పాడు. రేపు అనగా, సెప్టెంబర్ […]

బుల్లి నిక్క‌ర్‌లో పాయ‌ల్ హాట్ అందాలు..చూస్తే మ‌తిపోవాల్సిందే!

పాయల్‌ రాజ్‌పుత్‌‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఆర్‌ఎక్స్‌ 100` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ భామ‌.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకోవ‌డ‌మే కాదు బోల్డ్ భామ‌గా కుర్ర‌కారులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసిన పాయ‌ల్‌.. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గలేక‌పోయింది. ఇక ప్ర‌స్తుతం ప‌లు సినిమాలు చేస్తున్న పాయ‌ల్‌.. అందాల ఆర‌బోత‌లో మాత్రం హ‌ద్దులు దాటేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు రెచ్చిపోతుంటుంది. తాజాగా కూడా బుల్లి […]

ప‌వ‌న్‌కు పెరుగుతున్న మ‌ద్ధ‌తు..అండ‌గా ఆ యంగ్ హీరో ట్వీట్‌!

సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన `రిప‌బ్లిక్‌` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పొలిటిక్ ఈవెంట్‌గా మార్చిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏపీ ప్రభుత్వం తీరుపై మండిప‌డ్డారు. సినిమా టికెట్స్ రేట్లు, ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలు విషయంలో జ‌గ‌న్‌ స‌ర్కార్‌పై ప‌వ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు. దాంతో ఆయ‌న వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం తీవ్ర దూమారం రేపుతున్నాయి. ఏపీ మంత్రులు ప‌వ‌న్‌పై విరుచుకుప‌డుతున్నారు. అయితే మ‌రోవైపు పలువురు హీరోలు పవన్‌కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే హీరో […]

ఆ స్టార్ హీరో భార్యకు ప్ర‌భాస్ సూప‌ర్ ట్రీట్‌..ఖుషీ అయిన హీరోయిన్‌!

పాన్ ఇండియా స్థార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నాడు. సినిమా విష‌యం ప‌క్క‌న పెడితే.. ప్ర‌భాస్ మంచి ఫుడ్ ల‌వ‌ర్‌. ర‌క‌ర‌కాల వంట‌ల‌ను తాను తిన‌డ‌మే కాదు.. త‌న చుట్టూ ఉన్న వారికి సైతం పెడుతుంటారు. ముఖ్యంగా సెట్‌లో ప్రభాస్‌ ఉన్నారంటే ఇక యూనిట్‌ సభ్యులందరికీ పండుగే. ఎప్ప‌టిక‌ప్పుడు షూటింగ్‌లో ఉన్న వారంద‌రికీ వెరైటీ వంట‌కాలను వండించి రుచి చూపిస్తుంటారాయ‌న‌. అంతేకాదు, కొంద‌రు సెల‌బ్రెటీల‌కు టెస్టీ ఫుడ్‌ […]