స్పెయిన్‌లో 3 వారాలు మకాం వేయ‌బోతున్న మ‌హేష్‌..కార‌ణం అదే!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స్పెయిన్‌కి వెళ్ల‌బోతున్నారు. అక్క‌డే మూడు వారాలు మ‌కాం కూడా వేయ‌బోతున్నార‌ట‌. అయితే ఇదేదో ఫ్యామిలీ ట్రిప్ కాదండోయ్‌.. షూటింగ్ ట్రిప్పే. ప్ర‌స్తుతం మ‌హేష్ ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే […]

బీచ్‌లో అమలా పాల్ బికినీ అందాలు..ఫొటోస్ వైర‌ల్‌!

అమలా పాల్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేర‌ళ‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెర‌కెక్కిన `నాయ‌క్‌` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత ఇద్దరమ్మాయిలతో, జెండా పై కపిరాజు లాంటి చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ.. తమిళం, కన్నడ, మలయాళ భాష‌ల్లోనూ న‌టించింది. ఓవైపు గ్లామర్ పాత్రలను చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలో పోషిస్తున్న అమ‌లా.. ఈ మ‌ధ్య `కుడి ఎడమైతే` వెబ్‌ సిరీస్‌తో లాంగ్ గ్యాప్ […]

ఆయన రెడ్డే నువ్వు రెడ్డే..దిల్ రాజుపై ప‌వ‌న్ వివాదాస్పద వ్యాఖ్య‌లు!

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, దేవ‌క‌ట్ట కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రిప‌బ్లిక్‌`. ఈ చిత్రం అక్టోబ‌ర్ 1న విడుద‌ల కాబోతుండ‌గా.. నిన్న మేక‌ర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌కు స్పెష‌ల్ గెస్ట్‌గా విచ్చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌న అగ్రెసివ్ స్పీచ్‌తో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. పవన్ త‌న సుధీర్ఘ ప్రసంగంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కాస్త పొలిటిక‌ల్ ఈవెంట్‌గా మార్చేశాడు. ఏపీ ప్రభుత్వం చిత్రపరిశ్రమ మీద చూపిస్తున్న వివక్ష, టిక్కెట్ల రేట్లు, ప్రభుత్వ […]

కొత్త అవ‌తారం ఎత్త‌బోతున్న రానా..స‌క్సెస్ అవుతాడా?

ద‌గ్గుబాటి రానా కొత్త అవ‌తారం ఎత్త‌బోతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న విల‌క్ష‌ణ‌మైన న‌ట‌న‌తో మంచి న‌టుడిగా స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రానా.. ఇప్పుడు గాయ‌కుడిగా మార‌బోతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న తాజా చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వ‌హిస్తోన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే ఈ చిత్రంలో ఆలోచన రేకెత్తించే ఓ విప్లవ గీతానికి రానా వాయిస్‌ బాగుంటుందని దర్శకుడికి […]

బిగ్‌బాస్‌-5: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఆ బ్యూటీనే అట‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో మూడో వారం కూడా పూర్తి కాబోతోంది. ఇప్ప‌టికే 7ఆర్ట్స్ స‌ర‌యు, సీరియ‌ల్ న‌టి ఉమాదేవిలు ఎలిమినేట్ కాగా.. ఈ వారం మ‌రొక‌రు దుకాణం స‌ద్దేయ‌నున్నారు. ఈ వారం నామినేష‌న్ విష‌యానికి వ‌స్తే.. శ్రీరామచంద్ర, మానస్‌, ప్రియ, ప్రియాంక, లహరి నామినేట్ అయ్యారు. వీరిలో మాన‌స్‌, శ్రీ‌రామ్‌లు భారీ ఓటింగ్‌తో దూసుకుపోతుండ‌గా.. వారి వెన‌క ప్రియాంక కూడా అత్య‌ధిక ఓట్లు ద‌క్కించుకుంటోంది. శ‌నివారం ఎపిసోడ్‌లో శ్రీ‌రామ్‌, ప్రియాంక‌ల‌ను […]

కొత్త‌ కారు కొన్న ఎన్టీఆర్ హీరోయిన్‌..రేటు తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

మమతా మోహన్‌ దాస్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన య‌మ‌దొంగ సినిమా ఎన్టీఆర్ స‌ర‌స‌న ఆడిపాడిన ఈ అందాల భామ‌.. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా మ‌ల‌యాళంలో మాత్రం మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. న‌టిగానే కాకుండా సింగ‌ర్‌గానూ తానేంటో ఫ్రూవ్ చేసుకున్న మ‌మ‌తా.. క్యాన్స‌ర్ రావ‌డంతో దాదాపు ప‌దేళ్ల పాటు సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మైంది. ఇక ఈ మ‌ధ్య సెకెండ్స్ ఇన్నింగ్స్ షురూ చేసిన ఈ భామ‌.. ప్ర‌స్తుతం ప‌లు […]

స్టేజ్ మీదే అభిమానిపై చేయి చేసుకున్న పవన్..నెట్టింట వీడియో వైర‌ల్‌!

స్టేజ్‌పై పవన్ క‌ళ్యాణ్‌ మాట్లాడుతుంటే.. ఫ్యాన్స్ మీదికి రావడం ఆయన్ని కింద పడేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ పవన్ ఎప్పుడూ అభిమానుల‌ను విసుక్కో లేదు. కానీ, తాజాగా మాత్రం ప‌వ‌న్‌ స్టేజ్ మీదే అభిమానిపై చేయి చేసుకోవ‌డం ఎవ‌రూ జీర్ణించుకోలేపోతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవా కట్ట ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రిపబ్లిక్ ` షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 1న థియేటర్స్‌లో విడుద‌ల చేయ‌బోతున్నారు. […]

అయ్య‌య్యో..సాయి ప‌ల్ల‌విని మ‌హేష్ అలా అనేశాడేంటి?!

సాయి ప‌ల్ల‌వి బాడీలో ఎముక‌లు ఉన్నాయా..? అని అనేశాడు మ‌హేష్‌. అస‌లు ఎందుకు ఆమెను అలా అన్నాడు..? దాని వెన‌క కార‌ణం ఏంటీ..? అన్న విష‌యాలు తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. నాగ చైతన్య అక్కినేని, సాయి పల్లవి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరీ`. భారీ అంచ‌నాలు న‌డుము శుక్ర‌వారం విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ప‌లువురు సెల‌బ్రిటీలు సైతం సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజాగా […]

అఖిల్ సినిమా మ‌ళ్లీ వాయిదా.. కొత్త డేట్ అదేన‌ట‌?!

అక్కినేని అఖిల్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్`. బొమ్మ‌రిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బన్నీ వాసు, వాసు వర్మ క‌లిసి నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇక ఎట్ట‌కేల‌కు ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 8న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ఇటీవ‌ల అధికారికంగా ప్ర‌క‌టించారు. అయితే […]