అమలా పాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన `నాయక్` మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో, జెండా పై కపిరాజు లాంటి చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ.. తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది.
ఓవైపు గ్లామర్ పాత్రలను చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలో పోషిస్తున్న అమలా.. ఈ మధ్య `కుడి ఎడమైతే` వెబ్ సిరీస్‌తో లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. బీచ్‌లో ప్రత్యక్షమైంది.
బికినీ ధరించి ఒంపు సొంపులతో వయ్యారాలు ఒలకబోస్తూ హాట్ హాట్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. దాంతో అమలా బికినీ అందాలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి లేటెందుకు మీరూ అమలా పాల్ లేటెస్ట్ లుక్స్‌ను చూసేయండి.