న‌డుమందాల‌తో పిచ్చెక్కిస్తున్న‌ యాంకర్ దీపికా పిల్లి..ఫొటోలు వైర‌ల్‌!

దీపికా పిల్లి.. ఈ మ‌ధ్య బాగా వినిపిస్తున్న పేరు. టిక్‌టాక్, ఇన్‌స్టా వీడియోల‌తో పాపుల‌ర్ అయిన‌ ఈ అందాల భామ‌.. ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షో ఢీ 13 ద్వారా బుల్లితెర‌పై అడుగు పెట్టింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ ఢీ షోలో ర‌ష్మితో కలిసి టీం లీడర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంటుంది.

young anchor deepika pilli jaw dropping poses goes viral she stuns in torn jeans trendy top

ఈ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎంద‌రో అభిమానుల‌ను సంపాదించుకున్న దీపికా.. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎప్ప‌టిక‌ప్పుడు అందాలు ఆర‌బోస్తూ కుర్రకారుకు నిద్ర పట్టుకుండా చేస్తుంటుంది. హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని అందం ఆమె సొంతం అన‌డంలో సందేహ‌మే ఉండ‌దు.

young anchor deepika pilli jaw dropping poses goes viral she stuns in torn jeans trendy top

ఇక తాజాగా కూడా టోర్న్ జీన్స్, ట్రెండీ టాప్ లో న‌డుమందాలు అర‌బోస్తూ కిర్రాక్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం పిచ్చెక్కిస్తున్న దీపికా లేటెస్ట్ పిక్స్ నెటిజ్ల‌ను ఆక‌ట్టుకుంటూ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

young anchor deepika pilli jaw dropping poses goes viral she stuns in torn jeans trendy top

young anchor deepika pilli jaw dropping poses goes viral she stuns in torn jeans trendy top

 అలానే సూపర్ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ దీపికా పిల్లి. {Photo Credit: Instagram}

 ఇంకా ఆ క్రేజ్ తోనే మంచి ఫాలోయింగ్ ఆమె ఏకంగా ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షో ఢీ 13లో మెంటార్ గా అవకాశం దక్కించుకుంది. {Photo Credit: Instagram}

 దీపిక పిల్లి న్యూ ఫోటోషూట్ (Deepika Pilli/Twitter)

 లంగా ఓణీలో దీపికా పిల్లి బ్యూటిఫుల్ ఫొటోలు. Photo: Deepika Pilli Instagram

 లంగా ఓణీలో దీపికా పిల్లి బ్యూటిఫుల్ ఫొటోలు. Photo: Deepika Pilli Instagram

 Deepika Pilli : సోషల్ మీడియా స్టార్ దీపికా పిల్లి బ్యూటీఫుల్ పిక్స్.. Photo : Instagram

 Deepika Pilli : సోషల్ మీడియా స్టార్ దీపికా పిల్లి బ్యూటీఫుల్ పిక్స్.. Photo : Instagram Deepika Pilli : సోషల్ మీడియా స్టార్ దీపికా పిల్లి బ్యూటీఫుల్ పిక్స్.. Photo : Instagram

 Deepika Pilli : సోషల్ మీడియా స్టార్ దీపికా పిల్లి బ్యూటీఫుల్ పిక్స్.. Photo : Instagram

 దీపికా పిల్లి హాట్ ఫొటోలు. Photo: Deepika Pilli instagram

 దీపికా పిల్లి క్యూట్ ఫొటోలు. Photo: Deepika Pilli Instagram

 దీపికా పిల్లి హాట్ ఫొటోలు. Photo: Deepika Pilli instagram

 దీపికా పిల్లి క్యూట్ ఫొటోలు. Photo: Deepika Pilli Instagram మాస్ లుక్‌లో అద‌రగొట్టేస్తున్న ఢీ బ్యూటీ దీపికా పిల్లి. Photo: Deepika Pilli Instagram