న‌డుమందాల‌తో పిచ్చెక్కిస్తున్న‌ యాంకర్ దీపికా పిల్లి..ఫొటోలు వైర‌ల్‌!

దీపికా పిల్లి.. ఈ మ‌ధ్య బాగా వినిపిస్తున్న పేరు. టిక్‌టాక్, ఇన్‌స్టా వీడియోల‌తో పాపుల‌ర్ అయిన‌ ఈ అందాల భామ‌.. ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షో ఢీ 13 ద్వారా బుల్లితెర‌పై అడుగు పెట్టింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ ఢీ షోలో ర‌ష్మితో కలిసి టీం లీడర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంటుంది. ఈ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎంద‌రో అభిమానుల‌ను సంపాదించుకున్న దీపికా.. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎప్ప‌టిక‌ప్పుడు అందాలు ఆర‌బోస్తూ కుర్రకారుకు నిద్ర […]