చిరు గాడ్ ఫాదర్ లో అలనాటి తార..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తదుపరి చిత్రం గాడ్ ఫాదర్.. ఈ సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ శోభన కూడా ఒక ప్రత్యేక పాత్రలో నటించడానికి సిద్ధమవుతోంది.. ఈ సినిమాలో శోభన పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందట.. ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా ఈమె కోసం ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ను కూడా డిజైన్ చేయడం జరిగింది.. మలయాళం వెర్షన్ లో మంజు వార్యర్ పాత్రలో తెలుగు వెర్షన్ లో శోభన నటిస్తోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.Download Nammaku Nammaku Ee Reyini Song Rudraveena Movie Chiranjeevi Shobana  Ilaiyaraja.3gp .mp4 .mp3 .flv .webm .pc .mkv - IrokoTv, IbakaTV, SoundCloud

ఇక మోహన్ రాజా ఈ సినిమాను మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా తెరకెక్కించనున్నట్లు సమాచారం.. అంతేకాదు ఈ సినిమాలో మెగాస్టార్ లుక్ చాలా స్టైలిష్ గా కూడా ఉందట. అందుకే ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక కొణిదెల ప్రొడక్షన్స్ తో పాటు సూపర్గుడ్ ఫిలింస్ వారు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించనున్నారు.